You are here
Home > సామాన్యుడు > ఘనంగ మధుర ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జన్మధిన వేడుకలు.!!

ఘనంగ మధుర ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జన్మధిన వేడుకలు.!!

ప్రముఖ సామాజిక సేవకులు మధుర ఛారిట్రబుల్ ట్రస్ట్ ఛైర్మన్ రాగిడి లక్ష్మా రెడ్డి(RLR) జన్మధిన వేడుకలు హైద్రాబాద్ లో ఘనంగ జరిగాయి.
విద్యార్థి దశ నుండే.. ప్రజా సేవలో ముందున్నాడు రాగిడి లక్ష్మా రెడ్డి..! రాజకీయంగ కాంగ్రెస్ పార్టీ లో గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి లక్ష్మా రెడ్డి కి.
లక్ష్మా రెడ్డి తన తల్లి మీద ప్రేమతో తల్లి పేరు మీద ఆవిడ స్మారకార్థం మధుర ఛారిటబుల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి ఎందరో పేద విద్యార్ధులకు ఉచితంగ చదువు చెప్పించడం.. ఉచితంగ పుస్తకాలను పంపిని చేస్తున్నారు రాగిడి లక్ష్మా రెడ్డి. అంతే కాదు మధుర ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేగ ప్రజల కోసం ఉచితంగ హెల్త్ క్యాంప్ లు ఏర్పాటు చేయడం.. నేత్ర సంబంధ వ్యాధులకు ఉచితంగ చికిత్సను అందించడం చేస్తున్నారు రాగిడి లక్ష్మా రెడ్డి.

రాగిడి లక్ష్మా రెడ్డి జన్మధినం సంధర్భంగ ఆయన శ్రేయోభిలాషులంతా ఆయన స్వగృహం ఉప్పల్ లో సందడి చేసారు. రాబోఏ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాగిడి లక్ష్మా రెడ్డి అన్నని చట్టసభల్లోకి పంపుతాం అంటూ నినాదాలు చేసారు.

ఈ సంధర్భంగ రాగిడి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ.. జన్మదిన వేడుకలను ఈ రకంగ ఇంత ఘనంగ చేసుకోవాలని వ్యక్తిగతంగ నాకు లేకపోయినప్పటికీ నా మిత్రులు కార్యకర్తల సంతోషం కోసం పాల్గొన్నానీ.. అన్నారు.
అంతే కాదు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో తెలంగాణ లో అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పార్టీ లోనే ఈ స్థాయికి వచ్చాననీ.. ఇకపై కూడా కాంగ్రెస్ పార్టీ నుండే మరింత ఉన్నత స్థానాలకు చేరకుంటానని పేర్కొన్నారు.

రాగిడి లక్ష్మా రెడ్డి జన్మధినం సంధర్భంగ వివిధ సామాజిక రాజకీయ నాయకులు స్పందిస్తూ.. ఇలాంటి సమాజ సేవ దృక్పథం ఉన్న నాయకులు రాజకీయాల్లో మంచి స్థానానికి చేరితే ఖచ్చితంగ పేద ప్రజలకు మంచి జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Related Posts
కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని వాహన సేవ.!!
భగవంతుడి స్రృష్టి లో మానవుడు అత్యంత గొప్ప స్రృష్టి అని చెప్పొచ్చు. కానీ ఆ మానవుడు కులాలనే అడ్డు గోడలను నిర్మించుకుని నాది పెద్ద కులం నీది చిన్న కులం నువు అంటరాని వాడివి నువు అగ్రకులవాడివి నువు దళితుడిని హరిజనుడు ...
READ MORE
ప్రతిష్ఠాత్మకమైన “మనూ” ఫస్ట్ కోర్ట్ సభ్యునిగ డా.కసుప బాల రాజు ని సెలెక్ట్ చేసిన రాష్ట్రపతి.!!
ప్రతిష్ఠాత్మకంగ భావించే మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్ధూ విశ్వవిద్యాలయం ఫస్ట్ కోర్ట్ సభ్యునిగ యాదాద్రి భువనగిరి వాస్తవ్యుడైన డా.కసుప బాల రాజు ను ఎంపిక చేసారు భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్. డా.కసుప బాల రాజు ఉస్మానియా యూనివర్శిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ ...
READ MORE
పేదలంటే ఈ సృష్టికి చులకనే: దాయి.శ్రీశైలం
పేదలంటే పెద్దలకేకాదు ఈ భూతల్లికి.. ఆ ఆకాశానికి.. నడిమనే నడిచే సమాజానికి అందరికి లోకువనే. రోజు రోజుకు పెరిగిపోతున్న పేదరికాన్ని అడ్డుకునే సాహసం చేసినా విజయం కూడా పేదరికం వైపే నిలబడుతుంద ని సర్వేలు చెపుతున్న నిజాలు. ఆకలి కూడా పేదరికాన్ని ...
READ MORE
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్…?
ఆవు మాంసం తిని ఐపిసి నయ్యాను అని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అంటే, అడివి పందుల, ఆవుల మాంసం తినడానికి ప్రభుత్వ అనుమతి ఉందని, అబద్దాలు చెప్పే మురళి లాంటి కలెక్టర్ లను చూస్తుంటే మీకేమని పిస్తోంది. ఇలా ఐఏఎస్, ఐపిఎస్ ల్లా ...
READ MORE
పాయింట్స్ సరే… మరీ నా గాయాలకు కారణం ఎవరు సార్..?
హైదరబాద్ లో అమలు కాబోతున్న ట్రాపిక్ పాయింట్స్ రూల్స్ పై ప్రజల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మంచివే కానీ... అంటూ ధీర్ఘంతో కూడిన సమాదానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ.. ట్రాపిక్ రూల్స్ పేరు తో ...
READ MORE
సొంత ఊర్లో యువకుల మరణాలపై జనసేన నోరు మెదపడా…?
మొగల్తూరు ఆనంద ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ పొట్టన పెట్టుకున్న యువకుల మరణాలపై ప్రశ్నించే పార్టీ సమాధానం ఏది.. ప్రశ్నించేందుకే తమ పార్టీ అని.. ఎక్కడ ఎప్పుడు ఏ అన్యాయం జరిగినా నిగ్గదీసి అడుగుతానని.. నినదించడం.. నిలదీయడమే.. జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశ్యం ...
READ MORE
జవాన్లకు వెల్లువెత్తిన రాఖీలు.. దేశ రక్షకులకు రాఖీతో రక్ష.
రాఖీ పౌర్ణమి సందర్భంగా భారత జవాన్లకు రాఖీలు వెల్లువెత్తాయి. సరిహద్దు గ్రామల యువతులు పెద్ద ఎత్తున సైనికులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సోదరికి రక్షణగా సోదరుడు.. సోదరుడికి రక్షణగా సోదరి అనే ప్రతీకగా జరుపుకునే ఈ రాఖీ పండుగని.. దేశానికి రక్షణాగా ...
READ MORE
పసిపిల్లలకు తల్లిపాల(బ్రెస్ట్ ఫీడింగ్) లోటును తీరుస్తున్న పాల దేవత.!
అవును నిజంగనే ఆమె తల్లిపాలకు నోచుకోని పసిపిల్లల పాలిట కన్న తల్లి స్థానంలో పాల తల్లిగా వెలసిన దేవతే అని చెప్పాలి, ఆవిడే.. అమెరికా దేశం ఓరెగాన్ రాష్ట్రం బేవర్టన్ నగరానికి చెందిన ఎలిజబెత్ అండర్సన్ సియార్రా.!! సీయారా కు అత్యంత అరుదుగా ...
READ MORE
ప్రముఖ జాతీయవాది డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ జాతీయవాది విద్యావేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగ జరిగాయి. డా.కసుప బాలరాజు బాల్యం నుండే రాష్ట్రియ స్వయం సేవక్ లో క్రమశిక్షణ నేర్చుకున్న ...
READ MORE
తెలంగాణ ఉద్యమకారుడు డా.టి.రామక్రిష్ణ కు జన్మధిన శుభాకాంక్షల వెల్లువ
పాలమూరు జిల్లా వాసి అయిన డా.టి.రామక్రిష్ణ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యమకారుడు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో విద్యార్థి నాయకుడిగా రాష్ట్ర స్థాయికి ఎదిగిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన సైఫాబాద్ యూనివర్శిటీ సైన్స్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ...
READ MORE
విద్యార్ధుల చదువును ఏకాగ్రతను మింగుతున్న “పబ్ జి” గేమ్..!!
సమాజంలో ఏది ఎక్కువైనా అది వ్యసనంగానో విషంగానో పరిణమిస్తుంది. వర్షాలు పడకుండ ఉంటే కరవంటారు అనావృష్టి అంటారు. అదే వర్షాలు ఎక్కువగ పడితే అదికూడా కరువే అంటారు అతివృష్టి గ పేర్కొంటారు.అదే విధంగ మనిషికి కాలక్షేపం(Entertainment) కావాలి కానీ అది ఎక్కువైతే ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్- అక్బరుద్దిన్ వ్యాఖ్యలు మత విద్వేషమే, కేసు పెట్టండని ఆదేశాలిచ్చిన కోర్టు.!!
15 నిమిషాలు పోలీసులు పక్కకు జరిగితే దేశం లో ఉన్న హిందువులను చంపుతామంటూ 2012 లో ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు గాను న్యాయస్థానంలో కేసులను ఎదుర్కుంటున్నారు. అప్పట్లో ఇదే కేసులో రిమాండ్ సైతం ఎదుర్కున్నారు అక్బరుద్దిన్. ...
READ MORE
నిత్యం వాడే ఆ మందులు నకిలీవంటా.. నిర్ధారించిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్.
తలనొప్పి, దగ్గు, దమ్ము, తుమ్ములు, జ్వరం, కాళ్ల నొప్పి, కీళ్ల నొప్పి ఇలా చిన్న చిన్నవాటికే మెడికల్ కి పరుగులు తీస్తుంటామ్. అక్కడ అనుభవం లేని ఓ వ్యక్తి ఈ గోలీ మింగెయ్ గంటలో తగ్గిపోద్దని సలహ ఇస్తాడు. డాక్టర్ సలహా ...
READ MORE
రాబోయే రెండేళ్లలో అయోధ్య రామ మందిరం సిద్దం.!!
శతాబ్దాల నుండి వివాదం లో ఉండి గత ఏడాదే సుప్రీం కోర్టు లో లైన్ క్లియర్ అయిన అయోధ్య రామ మందిరం నిర్మాణానికి సిద్దమవుతోంది.ఆలయ నిర్మాణానికి కట్టుబడి ఉన్న బీజేపీ సర్కార్, నిర్మాణం కోసం అధికారికంగా శ్రీ రామ జన్మ భూమి ...
READ MORE
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో భాగమైన SFD(స్టూడెంట్  ఫర్ డెవలప్మెంట్) ఆద్వర్యంలో ఈ నెల 20 నుండి 26 వరకు తెలంగాణ జిల్లాల్లోని మారుమూల పల్లె వాసుల జీవన స్థితిగతులూ.. రైతులు  అడ్డా కూలీల సాదకబాదలను వారి కుటుంబ పరిస్థితులను ...
READ MORE
ఏబీవీపీ నగర కార్యదర్శిగ పగిడిపల్లి శ్రీహరి
ABVP గ్రేటర్ హైదరాబాద్ మహా సభలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ మహా సభలలో గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మహా నగర అద్యక్షులు గా ఆచార్య శంకర్ (ఓయూ అధ్యాపకులు ) గ్రేటర్ హైదరాబాద్ మహా ...
READ MORE
వీడు సర్కార్ డాక్టర్ రూపంలో ఉన్న.. రాక్షసుడు.! ఎందుకో తెలుసా.??
మనిషి చావు బతుకులో ఉన్నా కొన ఊపిరితో ఉన్నా.. డబ్బు లేనిదే వైద్యం చేయవు ప్రైవేట్ కార్పోరేట్ ఆసుపత్రులు. ఎంత ఎమర్జన్సీ అయినా సరే ఓ లక్ష డిపాజిట్ కట్టిన తర్వాతే లోపలికి ఎంట్రీ.. ఈ చండాలమైన కల్చర్ మన దేశం ...
READ MORE
నేటి యువతకు ఆధర్శంగ నిలుస్తున్న కొండపల్లి శ్రీరాం.!
లక్ష్యం పై గురి పెట్టి ఛేదంచడం అంత సులభమైన పని కాదు.. అందులోనూ ఉన్నతమైన లక్ష్యం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కానేకాదు. అయినా సరైన ఆలోచన విధానం, సాధించాలనే నిరంతర తపన, ఎక్కడికెల్లినా.. ఏ పనీలో ఉన్నా తన లక్ష్యం ...
READ MORE
లారీ డ్రైవర్ల ప్రాణాలను కాపాడేందుకు నడుం బిగించిన కేంద్ర ప్రభుత్వం.!
దేశ వ్యాప్తంగా లారీలు, ట్రక్కులు నడిపే డ్రైవర్ల ప్రాణాలు కాపాడేందుకు.. హైవేల పై ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన ప్రకటన పాలసీలను ప్రవేశపెడుతోంది ఇందుకోసం లారీల యాజమాన్యాలు కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని సూచించింది. హైవేల పై జరుగుతున్న ప్రమాదాలకు ఈ ...
READ MORE
మరీ ఇంత అన్యాయమా.. కోర్టు మెట్లెక్కకుండా ఏ పరీక్ష అయినా నిర్వహించగలిగారా..? టీఎస్ సర్కార్ ను నిలదీసిన నిరుద్యోగి.
తొలి తెలంగాణ ప్రభుత్వం మనదే అన్న పేరే కానీ పరాయి పాలనకంటే అధ్వాన్నంగా ఉందని నిరుద్యోగుల ఆవేదన. ప్రభుత్వ కొలువులకు నిర్వహించే పోటీ పరీక్షల్లో ఒక్కంటే ఒక్కటి కూడా కోర్టు మెట్లు ఎక్కకుండా లేని పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ...
READ MORE
దేశానికి పట్టిన వైరస్ పోగోట్టేందుకు..మనందరి లో యాంటీ వైరస్ నింపుకునే సమయం వచ్చింది
1947లో స్వాతంత్ర్యం మన దేశానికి గుర్తింపునిచ్చింది. తలెత్తుకుని బతికేలా స్వేచ్చనిచ్చింది. మన దేశాన్ని మనమే నిర్మించుకునే అవకాశం ఇచ్చింది. మరో సారి బానిస బతుకులకు దగ్గర చేయకుండా ఓటు అనే ఆయుదానిచ్చింది. అంతకు మించి సువిశాలమైన భూ భాగాన్ని ఇచ్చింది. కులం గోడలు ...
READ MORE
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అజాత శత్రువు రచ్చ శ్రీనన్న.!!
ఎటువంటి సామాజిక సంస్థ అయినా లేదా రాజకీయ సంస్థ అయినా సరే అందరినీ మెప్పించడం అసాధ్యం, ఎంత మంచి మార్గం ఎంచుకున్నా ఎవరో ఒకరు వ్యతిరేకిస్తారు. కానీ నిజంగానే అందరినీ ఒప్పించి మెప్పించి అందరి మనసులో స్థానం సంపాదించడం జరిగితే అది ...
READ MORE
చిన్నారి మృత్యుపయనం..
నేను బోరు బావిలో బిగించబడిన మోటరాను.. సూర్యుడు అస్తమించే సమయాన చిన్నారి మీనా అనే పాప 40 అడుగుల ఎత్తు నుండి నా మీద బలంగా పడింది... పసిపాప తల నా దృఢమైన దేహాన్ని బలంగా తాకింది. తల పగిలి రక్తం నా ...
READ MORE
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగ నేడు పాకిస్తాన్ పై భారత్ జరిపిన వైమానిక దాడి విజయవంతం కావడంతో.. దాదాపు 400 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం కావడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.ఈ క్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ...
READ MORE
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
సగటు సినీ ప్రేక్షకుడికి పరిచయం అక్కర్లేని పేరు.. దాసరి నారాయణరావు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేశారు. 80 ఏళ్ల తెలుగు సినిమాను విశ్లేషించాల్సి వస్తే.. దాసరికి ముందు, దాసరికి తర్వాత అని అభివర్ణించాల్సిందే. తన 50 ఏళ్ల ...
READ MORE
కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని
ప్రతిష్ఠాత్మకమైన “మనూ” ఫస్ట్ కోర్ట్ సభ్యునిగ డా.కసుప బాల రాజు
పేదలంటే ఈ సృష్టికి చులకనే: దాయి.శ్రీశైలం
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి
పాయింట్స్ సరే… మరీ నా గాయాలకు కారణం ఎవరు సార్..?
సొంత ఊర్లో యువకుల మరణాలపై జనసేన నోరు మెదపడా…?
జవాన్లకు వెల్లువెత్తిన రాఖీలు.. దేశ రక్షకులకు రాఖీతో రక్ష.
పసిపిల్లలకు తల్లిపాల(బ్రెస్ట్ ఫీడింగ్) లోటును తీరుస్తున్న పాల దేవత.!
ప్రముఖ జాతీయవాది డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు.!!
తెలంగాణ ఉద్యమకారుడు డా.టి.రామక్రిష్ణ కు జన్మధిన శుభాకాంక్షల వెల్లువ
విద్యార్ధుల చదువును ఏకాగ్రతను మింగుతున్న “పబ్ జి” గేమ్..!!
బ్రేకింగ్ న్యూస్- అక్బరుద్దిన్ వ్యాఖ్యలు మత విద్వేషమే, కేసు పెట్టండని
నిత్యం వాడే ఆ మందులు నకిలీవంటా.. నిర్ధారించిన సెంట్రల్ డ్రగ్స్
రాబోయే రెండేళ్లలో అయోధ్య రామ మందిరం సిద్దం.!!
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
ఏబీవీపీ నగర కార్యదర్శిగ పగిడిపల్లి శ్రీహరి
వీడు సర్కార్ డాక్టర్ రూపంలో ఉన్న.. రాక్షసుడు.! ఎందుకో తెలుసా.??
నేటి యువతకు ఆధర్శంగ నిలుస్తున్న కొండపల్లి శ్రీరాం.!
లారీ డ్రైవర్ల ప్రాణాలను కాపాడేందుకు నడుం బిగించిన కేంద్ర ప్రభుత్వం.!
మరీ ఇంత అన్యాయమా.. కోర్టు మెట్లెక్కకుండా ఏ పరీక్ష అయినా
దేశానికి పట్టిన వైరస్ పోగోట్టేందుకు..మనందరి లో యాంటీ వైరస్ నింపుకునే
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అజాత శత్రువు రచ్చ శ్రీనన్న.!!
చిన్నారి మృత్యుపయనం..
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
Facebook Comments
Top
error: Content is protected !!