You are here
Home > సామాన్యుడు > అభావిప జాతీయ నాయకులు రచ్చ శ్రీనివాస్ కి జన్మధిన శుభాకాంక్షలు.!!

అభావిప జాతీయ నాయకులు రచ్చ శ్రీనివాస్ కి జన్మధిన శుభాకాంక్షలు.!!

ప్రముఖ జాతీయవాది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ కార్యాలయ ఇంఛార్జ్ ముంబై కేంద్రం రచ్చ శ్రీనివాస్ జన్మదినం సంధర్భంగ ఆయనకి అందరి నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నై. రచ్చ శ్రీనివాస్ క్రింది స్థాయి నుండి ఎదిగిన నేత. పాలమూరు జిల్లా కు చెందిన రచ్చ శ్రీనివాస్ బాల్యం నుండే దేశభక్తి అమితంగ నింపుకున్నందున సహజంగానే.. ఆర్ఎస్ఎస్ కు తద్వారా ఏబీవీపీ కి దగ్గరయ్యారు. అలా విధ్యార్థి దశ నుండే ప్రారంభమైన ఆయన ఉద్యమ చరిత్ర లో ప్రస్తుతం ముంబై కేంద్రంగ జాతీయ కార్యాలయ ఇంచార్జ్ గ సేవలందిస్తున్నారు. అంతకు ముందు హైద్రాబాద్ కేంద్రంగ ఏబీవీపీ మాస పత్రికకు సుధీర్ఘకాలం ఎడిటర్ గ సేవలందించారు.
ఆ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో తెలంగాణ లో నూ సాందీపని శ్రీనన్న గ పేరు గడించారు. పెద్దలను గౌరవిస్తూ తనకంటే చిన్నవారిని ప్రేమిస్తూ అందరి ఆధరాభిమానాలు సొంతం చేసుకున్న రచ్చ శ్రీనివాస్ అంటే ఏబీవీపీ లోనూ ఆర్ఎస్ఎస్ లోనూ అందరికీ అభిమానం.

తెలంగాణ ఉద్యమం లోనూ చురుకుగ పాల్గొన్న రచ్చ శ్రీనివాస్ ఎన్నో రకాల విద్యార్థి ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. అటు ఉద్యమాల పరంగానే కాకుండా సంస్థాగతంగానూ ఏబీవీపీ పటిష్టతకు ఎంతో కృషి చేసారు. తన మంచితనంతో దేశ వ్యాప్తంగా కార్యకర్తల్లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న రచ్చ శ్రీనివాస్ ఇలా మరెన్నో జన్మధిన వేడుకలు జరుపుకోవాలని కోరుతోంది జర్నలిజం పవర్.  

Related Posts
యాంత్రిక ప్రంపంచంలో భారత కుటుంబం ఛిన్నాభిన్నం..
నేటి తరం జీవితాలను నాటితరంతో పోలిస్తే... ఓ కవి రాసిన గేయం గుర్తుకు రాక మానదు. "మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు చూడు మానవత్వం ఉన్నవాడు". సొంత కొడుకులు కన్న కూతుర్లు ఈ యాంత్రిక జీవన పోరాటంలో పడి ఆఖరికి ...
READ MORE
ప్రాణబిక్ష పెట్టిన అరబ్ షేక్.. మరణశిక్ష నుంచి విముక్తి పొంది సొంత గూటికి చేరుకున్న లింబాద్రి.
దేశం కాని దేశంలో చేయని శిక్ష 10 ఏళ్ల కఠిన శిక్ష అనుభవించాడు.. అక్కడి చట్టాల ప్రకారం ఇక మరణ శిక్ష ఖరారు అనుకున్న సంధర్బంలో దేవుడిలా ఆదుకున్న అరబ్ షేక్ ఔన్నత్యంతో బ్రతుకు జీవుడా అంటూ స్వదేశం చేరుకున్నాడు. ఇంతకీ ...
READ MORE
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో ప్రత్యక్ష్యమయ్యాడు..
దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి హఠాత్తుగా ప్రత్యక్షమైతే..? తల్లిదండ్రులు చిన్నప్పుడు పనిచేయడం లేదని మందలించడంతో ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి సర్దార్ రూపంలో తిరిగి దర్శనం ఇస్తే..? తీరా తన గ్రామం వెతుక్కుంటూ ...
READ MORE
ఎందరో కూతుర్లు చేసిన మోసానికి బలైన తల్లిదండ్రులకు మారుతి రావు ఒక సాక్ష్యమా.??
గర్భంలో ఉన్న శిశువు ఆడనో మగనో ధ్రువీకరించడం చట్టరీత్యా నేరం. ఈ చట్టం రావడానికి కారణం, కడుపులో ఉన్నది ఆడ శిశువైతే కడుపులోనే చంపేస్తుంది ఈ మగ ఆధిపత్య అహంకార సమాజం. మరి అలాంటి సమాజంలో ఒక అమ్మాయి పుడితే ఆ ...
READ MORE
సుప్రీంకోర్టు ఎవరికోసమైతే తీర్పు చెప్పిందో.. వారే తీర్పును వ్యతిరేకిస్తున్నారు.!!
తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన శబరిమల ఆలయంలోకి ఏ వయసు మహిళ అయినా ప్రవేశించొచ్చనే తీర్పు దేేసవ్యాప్తంగ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ తీర్పుతో మహిళ కు సమాన హక్కు లభించిందని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. అయితే.. శతాబ్దాల కాలం నుండే ఆలయంలో నియమ ...
READ MORE
పాకిస్తాన్ లో హిందూ బాలికలకు రక్షణ కరువు, మరో బాలికపై అఘాయిత్యం.!!
పాకిస్తాన్ లో ఇప్పటికే హిందూ బాలికలను బలవంతంగ మతాలను మార్చి అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు చాలా చూసాం. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి వెలుగు చూసింది.13 సంవత్సరాల బాలిక పై ఇద్దరు దుర్మార్గులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పాకిస్తాన్ లో ని సింధ్ ...
READ MORE
దళారులు వ్యాపారులు కలిసి మిర్చి రైతు ను ముంచుతున్న
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ లో మిర్చి రైతుల పరిస్తితి ఎంత ఆగమ్య గోచరంగ తయారైందో రోజూ చూస్తూనే ఉన్నాం.. అయితే ఈ సీజన్ లో మిర్చి రైతు పరిస్తితి మరీ దారుణం గ తాయారైంది. ముఖ్యంగా వరంగల్ మిర్చి రైతుల ...
READ MORE
ఇదెక్కడి న్యాయం..?
ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాప కుడు, విప్లవ ప్రజాస్వామిక వేదిక సహాయ కార్యదర్శి ప్రొఫెసర్ సాయిబాబాకు యావ‌జ్జీవ కారాగార శిక్ష విధించింది గ‌డ్చిరోలి కోర్టు. మాహోయిస్టుల‌తో సంబందాలు ఉన్నాయ‌న్న కార‌ణంగా సరిగ్గా మే 9, 2014న కాలేజీలో పరీక్షలు నిర్వహించి వస్తున్న సమ ...
READ MORE
సామాజిక సమరసత సదస్సులో పాల్గొన్న ప్రముఖులు.. సామాజిక అంశాలపై చర్చ.!!
సమాజంలో అంటరానితనం ప్రజల మధ్య తేడాలు బేధాలు నిర్మూలించి భారతీయులంతా ఒక్కటే కులం కన్నా ధర్మం గొప్పదని చాటుతున్న ప్రముఖ సామాజిక సేవా సంస్థ అయినటువంటి "సామాజిక సమరసతా వేదిక" సంబంధించిన సదస్సులో నిన్న భాగ్యనగరం నారాయణగూడ లోని కేశవ మెమొరియల్ ...
READ MORE
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగ నేడు పాకిస్తాన్ పై భారత్ జరిపిన వైమానిక దాడి విజయవంతం కావడంతో.. దాదాపు 400 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం కావడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.ఈ క్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ...
READ MORE
తెలంగాణ రాజకీయాల భవిష్యత్ నాయకుడు “వంగపల్లి”.!
ప్రస్తుతం తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ విమర్శలతో ఉద్యమాలతో రాజకీయ యుద్దం నడుస్తోంది.. ఒకరి బలహీనతలతో మరొకరు తన బలాన్ని చాటాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా 2019 ఎన్నికల కోసమేననీ తెలిసిన విషయమే.! అయితే గతంలో ఉద్యయ ...
READ MORE
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల. సారు యాదిలో…
కొత్తపల్లి జయశంకరుడు.. తెలంగాణ ఉద్యమాన్ని యువత రక్తంలోకి అత్యంత వేగంగా ప్రవహింపజేసిన మహోద్యమం చరితుడు. సారు చెప్పిన మాటలు సారు వేసిన తోవ ఇ యాల తెలంగాణ లోకాన్ని వెలిగిస్తోంది. ఈ క్షణం సారుంటే ఎంత ముద్దుగుండో.. తెలంగాణ సిద్దించక ముందే ...
READ MORE
లాక్ డౌన్ నేపథ్యం లో అన్నార్తులకు అన్నం పెట్టిన డా.లక్ష్మన్.!!
రాబోయే 15వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యం లో ఎటువంటి ఆసరా లేని అభాగ్యులకు ఫడ్ ప్యాకెట్లు పంచి వారి ఆకలిని తీర్చారు తెలంగాణ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే డా.లక్ష్మన్.ఇక ...
READ MORE
అంగరంగ వైభ‌వంగా తెలంగాణ రాష్ట్ర బంగారు పండుగ‌ బతుక‌మ్మ సంబురాలు.
తెలంగాణ రాష్ట్ర పండుగ.. బంగారు పండుగ.. తీరొక్క పూల బంగారు పండుగ బ‌తుక‌మ్మ సంబ‌రాల‌లు 9 రోజుల పాటు ఘ‌నంగా సాగ‌నున్నాయి. రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలను ఈ నెల 20 నుంచి 28 వరకు 9 రోజుల పాటు ఘ‌నంగా ...
READ MORE
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత సిబ్బంది.
ప్రధాని నరేంద్రమోడీ పెద్ద మహమహాలే కలవాలని చూసిన టైం దొరకని శక్తి. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఒక్కసారి కలవాలని అపాయింట్‌మెంట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఓ పసి పాప ఆపేసింది. భద్రత వలయాన్ని దాటుకుని తన ...
READ MORE
వెనకబడిన వర్గాలకు వెన్ను దన్ను MBC చైర్మన్ తాడూరి శ్రీనివాస్.
తెలంగాణ రాష్ట్రంలో వెనకబడిన పేద బడుగు వర్గాలకు అండదండగ నిలుస్తున్నారు ఎంబీసీ(most backward chairman) ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్. వెనకబడిన వర్గాలకు ప్రత్యేకంగ 1000 కోట్ల నిధులను సీఎం కేసిఆర్ విడుదల చేయడంలో ఎంబీసీ చైర్మన్ గ తాడూరి శ్రీనివాస్ కృషి అభినందనీయం. అదే ...
READ MORE
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
సగటు సినీ ప్రేక్షకుడికి పరిచయం అక్కర్లేని పేరు.. దాసరి నారాయణరావు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేశారు. 80 ఏళ్ల తెలుగు సినిమాను విశ్లేషించాల్సి వస్తే.. దాసరికి ముందు, దాసరికి తర్వాత అని అభివర్ణించాల్సిందే. తన 50 ఏళ్ల ...
READ MORE
ముస్లిం ఓట్లతో రాజకీయం చేసే వాల్లకి వారి కష్టాలు మాత్రం ఎందుకు కనబడవు.??
పొద్దున లేస్తే చాలు ముస్లింల కోసమే పుట్టినం మనమంతా ముస్లింలం మన ఓట్లన్నీ మనకే వేసుకోవాలి.. ఇతరులంతా ముస్లిం ద్రోహులు మేమే ముస్లిం జాతిని ఉద్దరించే నాయకులం అని తెగ స్పీచులిచ్చీ అమాయక ముస్లిం జనాలను బుట్టలో వేసుకుని వారిని రెచ్చగొట్టి ...
READ MORE
అడ్డంగ దొరికిపోయిన ప్రకాష్ రాజ్.. ముసుగు తొలగిపోయింది.!!
ప్రపంచంలో ఎక్కడైనా నాస్తికులంటే ఏ మతాన్నీ నమ్మనివారని ఏ దేవుడినీ పూజించని వారని అర్థం.కానీ భారతదేశం లో మాత్రం విచిత్రంగ నాస్తికుడంటే అర్థం మార్చేస్తున్నారు కొందరు కుహనా నాస్తికులు. అందులో ముందు వరసలో ఉంటాడేమో సినీ నటుడు ప్రకాష్ రాజ్. విలక్షణ ...
READ MORE
భూతల్లి మింగేసింది.. బోరు బావి మరో గుణపాఠం నేర్పి మీనను తీసుకెళ్లిపోయింది.
60 గంటల కష్టం.. 6 బృందాల తీవ్ర శ్రమ 40 అడుగుల లోతులో ఉన్న పసి ప్రాణాన్ని 200 అడుగుల లోతులోకి పోగొట్టుకునే టెక్నాలజి. మీనా మరణం ఎన్నో గుణపాఠాలను నేర్పుతుంది. కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాదు యావద్ భారతానికి.. ...
READ MORE
ఎన్ని కష్టాలొచ్చాయో.. కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది.
జీవితం ఎన్నో కష్టాలను దిగమింగి ఎన్నో నష్టాలను చూసి చివరికైతే ఆనందాన్ని సంతోషాన్ని పంచుతుందంటారు.. కానీ ఓ కుటుంబంలో మాత్రం కష్టాలకే కన్నీలొచ్చే కష్టాలు ఎదురొచ్చాయి.. నష్టాలను పూడ్చలేని బాధలొచ్చాయి. కుటుంబానికి కుటుంబమే శ్వాసను ఆపుకునేంత దుర్బర పరిస్థితిల్లో చావే శరణ్యం ...
READ MORE
విద్యార్ధుల చదువును ఏకాగ్రతను మింగుతున్న “పబ్ జి” గేమ్..!!
సమాజంలో ఏది ఎక్కువైనా అది వ్యసనంగానో విషంగానో పరిణమిస్తుంది. వర్షాలు పడకుండ ఉంటే కరవంటారు అనావృష్టి అంటారు. అదే వర్షాలు ఎక్కువగ పడితే అదికూడా కరువే అంటారు అతివృష్టి గ పేర్కొంటారు.అదే విధంగ మనిషికి కాలక్షేపం(Entertainment) కావాలి కానీ అది ఎక్కువైతే ...
READ MORE
వైద్య వృత్తికి వన్నె తెస్తున్న ఆధర్శ యువ వైద్యుడు.!!
కొందరు డాక్టర్లు మరియు కొన్ని కార్పోరేట్ ఆసుపత్రుల మూలంగ సేవా రంగమైన పవిత్రమైన వైద్య వృత్తి నేడు కమర్శియల్ గ మారిపోయి సామాన్యుడికి దూరమైందని, పూర్తిగ అపవిత్రంగ మారిందనే విమర్శలు ఎదుర్కుంటున్న సంధర్భం తరుణంలో.. వైద్య వృత్తి అంటే అది కాదు, ...
READ MORE
సామాన్యుడి సంపాద‌న‌కి ఎస‌రు పెడుతున్న బ్యాంకులు.. స‌ర్ ఛార్జ్ తీరు చూస్తే దిమ్మ తిర‌గాల్సిందే.
బ్యాంకులు స‌ర్ ఛార్జ్ లు విధించేందుంకు సిద్ద‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ బ్యాంకు ఆ బ్యాంకు అని తేడా లేకుండా అన్ని బ్యాంకులు త‌మకు న‌చ్చిన తీరుగా సేవా రుసుం విధించి సామాన్యుడి క‌ష్టార్జితానికి శ‌ఠ‌గోపం పెట్టేసాయి. మ‌రీ ఏ బ్యాంకు ...
READ MORE
ఏపీలో మందు బాబులకు షాకింగ్ న్యూస్..!!
మధ్యపానం నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆ దిశలో దశల వారీగ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొద్ది కొద్దిగా మధ్యపానం తాగే వారి సంఖ్య ను తగ్గిస్తూ తాగుతున్న వారికి మెల్లి మెల్లిగా అలవాటు నుండి దూరం ...
READ MORE
యాంత్రిక ప్రంపంచంలో భారత కుటుంబం ఛిన్నాభిన్నం..
ప్రాణబిక్ష పెట్టిన అరబ్ షేక్.. మరణశిక్ష నుంచి విముక్తి పొంది
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో
ఎందరో కూతుర్లు చేసిన మోసానికి బలైన తల్లిదండ్రులకు మారుతి రావు
సుప్రీంకోర్టు ఎవరికోసమైతే తీర్పు చెప్పిందో.. వారే తీర్పును వ్యతిరేకిస్తున్నారు.!!
పాకిస్తాన్ లో హిందూ బాలికలకు రక్షణ కరువు, మరో బాలికపై
దళారులు వ్యాపారులు కలిసి మిర్చి రైతు ను ముంచుతున్న
ఇదెక్కడి న్యాయం..?
సామాజిక సమరసత సదస్సులో పాల్గొన్న ప్రముఖులు.. సామాజిక అంశాలపై చర్చ.!!
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
తెలంగాణ రాజకీయాల భవిష్యత్ నాయకుడు “వంగపల్లి”.!
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల. సారు యాదిలో…
లాక్ డౌన్ నేపథ్యం లో అన్నార్తులకు అన్నం పెట్టిన డా.లక్ష్మన్.!!
అంగరంగ వైభ‌వంగా తెలంగాణ రాష్ట్ర బంగారు పండుగ‌ బతుక‌మ్మ సంబురాలు.
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత
వెనకబడిన వర్గాలకు వెన్ను దన్ను MBC చైర్మన్ తాడూరి శ్రీనివాస్.
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
ముస్లిం ఓట్లతో రాజకీయం చేసే వాల్లకి వారి కష్టాలు మాత్రం
అడ్డంగ దొరికిపోయిన ప్రకాష్ రాజ్.. ముసుగు తొలగిపోయింది.!!
భూతల్లి మింగేసింది.. బోరు బావి మరో గుణపాఠం నేర్పి మీనను
ఎన్ని కష్టాలొచ్చాయో.. కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది.
విద్యార్ధుల చదువును ఏకాగ్రతను మింగుతున్న “పబ్ జి” గేమ్..!!
వైద్య వృత్తికి వన్నె తెస్తున్న ఆధర్శ యువ వైద్యుడు.!!
సామాన్యుడి సంపాద‌న‌కి ఎస‌రు పెడుతున్న బ్యాంకులు.. స‌ర్ ఛార్జ్ తీరు
ఏపీలో మందు బాబులకు షాకింగ్ న్యూస్..!!
Facebook Comments
Top
error: Content is protected !!