You are here
Home > సామాన్యుడు > వెనకబడిన వర్గాలకు వెన్ను దన్ను MBC చైర్మన్ తాడూరి శ్రీనివాస్.

వెనకబడిన వర్గాలకు వెన్ను దన్ను MBC చైర్మన్ తాడూరి శ్రీనివాస్.

తెలంగాణ రాష్ట్రంలో వెనకబడిన పేద బడుగు వర్గాలకు అండదండగ నిలుస్తున్నారు ఎంబీసీ(most backward chairman) ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్.
వెనకబడిన వర్గాలకు ప్రత్యేకంగ 1000 కోట్ల నిధులను సీఎం కేసిఆర్ విడుదల చేయడంలో ఎంబీసీ చైర్మన్ గ తాడూరి శ్రీనివాస్ కృషి అభినందనీయం.
అదే విధంగ రజక కులస్థుల సంక్షేమం కోసం ప్రత్యేకంగ 250 కోట్ల నిధులను విడుదల చేయించడంలోనూ తాడూరి శ్రీనివాస్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ద బడుగు వర్గాల సంక్షేమం కోసం ఆయన తాపత్రయం అర్థం చేసుకోవచ్చు.

అదే విధంగ ఎంబీసీ లో ఉన్న కులాలకు చెందిన కుల సంఘం సమావేశాలకు హాజరవుతూ వారి సమస్యలను అర్థం చేసుకుని సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని కృషి చేస్తూ తన పదవికి పూర్తి న్యాయం చేస్తున్నారు తాడూరి శ్రీనివాస్.
ఎంబీసీ లోని వెనకబడిన కుటుంబాల్లోని మహిళలు, విద్యార్ధుల సంక్షేమం పై కూడా తాడూరి శ్రీనివాస్ ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. వారిని సొంత కాల్లపై నిలబడేలా ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు.

భువనగిరి జిల్లా కు చెందిన తాడూరి శ్రీనివాస్ సాధారణ కుటుంబం వెనకబడిన కుమ్మరి సామాజిక వర్గంలో పుట్టినప్పటికీ.. కష్టపడి ఉన్నత చదువులు అభ్యసించి లాయర్ వృత్తిలో మంచి గుర్తింపు పొందడమే కాకుండా.. రాజకీయాల్లోనూ రాణిస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తాడూరి శ్రీనివాస్ నాటి నుండే.. కేసిఆర్ కు మంచి ఆప్తుడయ్యాడు. తద్వారా టీఆర్ఎస్ లోనూ సీనియర్ లీడర్ గ గుర్తింపు పొందడం జరిగింది. సమాజంపై, రాజకీయ సమీకరణాల పై ఆయా సామావర్గాల పై మంచి అవగాహన ఉన్న మేధావిగ కూడా తాడూరి శ్రీనివాస్ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాడు. ఈ విధంగ తాడూరి శ్రీనివాస్ ని బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు ఆయన సన్నిహితులు, ఆయన గురించి తెలిసిన వారు.

అందుకే తాడూరి శ్రీనివాస్ సేవలను గుర్తించిన సీఎం కేసిఆర్.. తాడూరి శ్రీనివాస్ ని ఎంబీసీ చైర్మన్ గ నియమించడమే కాకుండా.. పార్టీలోనూ రాష్ట్ర కార్యదర్శి పదవిని ఇచ్చి వెనకబడిన వర్గాల నాయకుడికి సరైన గౌరవం ఇచ్చారు. ఇదంతా ఒక్క రోజులో జరిగింది కాదు.. ఇందుకు తాడూరి శ్రీనివాస్ చేసిన దశాబ్దాల ఉద్యమం, పోరాట పటిమ ఉంది అనడంలో అతిశయోక్తి లేదేమో.!

తాజాగా తాడూరి శ్రీనివాస్ ను పార్టీ అధిష్టానం హైద్రాబాద్ లోనే అతి ముఖ్యమైన నియోజకవర్గాలైన అంబర్ పేట్, ఉప్పల్, మల్కాజిగిరి, ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇంఛార్జ్ గ నియమించడంతో ఆయా నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంధర్భంగ పలువురు టీఆర్ఎస్ నాయకులు స్పందిస్తూ తాడూరి శ్రీనన్న ఆద్వర్యంలో నాలుగు నియోజవర్గాలను గెలవడమే కాదు.. తాడూరి శ్రీనన్నను ఎంఎల్ఏ గ గెలిపించుకుని అసెంబ్లీ కి పంపిస్తాం అని హడావుడి చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Related Posts
వైద్య వృత్తికి వన్నె తెస్తున్న ఆధర్శ యువ వైద్యుడు.!!
కొందరు డాక్టర్లు మరియు కొన్ని కార్పోరేట్ ఆసుపత్రుల మూలంగ సేవా రంగమైన పవిత్రమైన వైద్య వృత్తి నేడు కమర్శియల్ గ మారిపోయి సామాన్యుడికి దూరమైందని, పూర్తిగ అపవిత్రంగ మారిందనే విమర్శలు ఎదుర్కుంటున్న సంధర్భం తరుణంలో.. వైద్య వృత్తి అంటే అది కాదు, ...
READ MORE
అభావిప జాతీయ నాయకులు రచ్చ శ్రీనివాస్ కి జన్మధిన శుభాకాంక్షలు.!!
ప్రముఖ జాతీయవాది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ కార్యాలయ ఇంఛార్జ్ ముంబై కేంద్రం రచ్చ శ్రీనివాస్ జన్మదినం సంధర్భంగ ఆయనకి అందరి నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నై. రచ్చ శ్రీనివాస్ క్రింది స్థాయి నుండి ఎదిగిన నేత. పాలమూరు జిల్లా కు ...
READ MORE
అమెరికా లో హిందూ పూజారి పై అమానుష దాడి.. ఆసుపత్రిలో చికిత్స.!!
అమెరికా లో మరోసారి మత విద్వేషం ప్రాంతీయ విద్వేషం బయటపడింది. ఇతర దేశాలకు నీతులు వల్లెవేస్తూ ఓవరాక్షన్ చేసే అమెరికా.. తన దేశంలో జరిగే మత ఘర్షనలను ప్రాంతీయ ఘర్షనలను సైకోల మారణకాండ పై మాత్రం నోరు మెదపదు. తాజాగా అమెరికా ...
READ MORE
నిత్యం వాడే ఆ మందులు నకిలీవంటా.. నిర్ధారించిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్.
తలనొప్పి, దగ్గు, దమ్ము, తుమ్ములు, జ్వరం, కాళ్ల నొప్పి, కీళ్ల నొప్పి ఇలా చిన్న చిన్నవాటికే మెడికల్ కి పరుగులు తీస్తుంటామ్. అక్కడ అనుభవం లేని ఓ వ్యక్తి ఈ గోలీ మింగెయ్ గంటలో తగ్గిపోద్దని సలహ ఇస్తాడు. డాక్టర్ సలహా ...
READ MORE
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
• పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న వాళ్లకి క్యారక్టర్ లేదంటామ్.. పక్కన అమ్మాయి అలా కనిపిస్తే చాలు సొళ్లు కారుస్తాం. • మూత్రం మాత్రం ఎక్కడైనా పోయెచ్చు కానీ ముద్దులు మాత్రం రోడ్ల మీద పెట్టుకోవద్దు. • ప్రతి తల్లి తన కూతురుకి చెప్పేది ...
READ MORE
అక్షయ్ భూరీ విరాళం పై ఆయన భార్య చెప్పిన మాట వింటే సలాం కొట్టక ఉండలేరు.!!
దేశం లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది, ఈ సమయంలో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వానికి అండగా మద్దతుగా ఉండాల్సిందే.. ఎందరో ప్రముఖులు కరోనా పై పోరాటానికి వారి శక్తి కొలది విరాళాలు ఇస్తున్నారు. కొందరు విపత్తు సమయం లో పేదలకు అవసరాలు ...
READ MORE
ఇదెక్కడి న్యాయం..?
ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాప కుడు, విప్లవ ప్రజాస్వామిక వేదిక సహాయ కార్యదర్శి ప్రొఫెసర్ సాయిబాబాకు యావ‌జ్జీవ కారాగార శిక్ష విధించింది గ‌డ్చిరోలి కోర్టు. మాహోయిస్టుల‌తో సంబందాలు ఉన్నాయ‌న్న కార‌ణంగా సరిగ్గా మే 9, 2014న కాలేజీలో పరీక్షలు నిర్వహించి వస్తున్న సమ ...
READ MORE
మాన‌వ‌త్వ‌పు మ‌నుషుల ప్రేమ‌కు మారిన మాఝీ బ్ర‌తుకు. అప్పుడ‌లా ఇప్పుడిలా.
కొన్ని వార్త‌లు ప్రపంచాన్ని కంట త‌డి పెట్టిస్తాయి. ఎక్క‌డో జ‌రిగిన ఘ‌ట‌న‌కు ఇంకా ఎక్క‌డో ఉన్న మ‌న‌సున్న మారాజులు చెలించిపోతారు. ప‌క్క‌నే కోట్ల‌కు కోట్లు ప‌డ‌గ‌లెత్తిన బ‌కాసురులు మాత్రం ఆ చ‌ర్య‌ను కేవ‌లం ఒక ఘ‌ట‌న‌గానే చూసి ప‌క్క‌కు త‌ప్పుకుంటారు. ఇప్పుడు ...
READ MORE
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల. సారు యాదిలో…
కొత్తపల్లి జయశంకరుడు.. తెలంగాణ ఉద్యమాన్ని యువత రక్తంలోకి అత్యంత వేగంగా ప్రవహింపజేసిన మహోద్యమం చరితుడు. సారు చెప్పిన మాటలు సారు వేసిన తోవ ఇ యాల తెలంగాణ లోకాన్ని వెలిగిస్తోంది. ఈ క్షణం సారుంటే ఎంత ముద్దుగుండో.. తెలంగాణ సిద్దించక ముందే ...
READ MORE
గొప్ప తండ్రి గ పేరు తెచ్చుకున్న మారుతీరావు ఆత్మహత్య.!!
నల్గొండ మిర్యాలాగూడ లో ప్రణయ్ అనే యువకుడి హత్య ఉదంతంలో విచారణ ఎదుర్కుంటున్న మారుతీరావు తాజాగా హైదరాబాద్ లో ని ఆర్య వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు.కన్న కూతురు కులాంతర మతాంతర ప్రేమ వివాహం చేసుకోవడం, సొంత ఊర్లో మారుతీరావు ...
READ MORE
మరీ ఇంత నీచానికి దిగజారాల.. సివిల్స్ టాప్ 3 ర్యాంకర్ ను కొనేసిన శ్రీ చైతన్య.
విద్యా.. కాసుల కుంభ వృష్డిని కురిపించే వ్యాపారం. అందుకు సివిల్స్ టాప్ త్రీ ర్యాంకర్  గోపాల కృష్ణ ఉదంతమే ఉదాహరణ. అహర్నిషలు కష్టపడి స్వయం శక్తిని మాత్రమే నమ్ముకుని ఎలాంటి కోచింగ్ లు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివిన జ్ఞానంతోనే సివిల్స్ ...
READ MORE
ఆలోచనలు దారితప్పితే.. జీవితం అతలాకుతలం.!! హంతకురాలు స్వాతి విషాద కథ.!!
మంచి భర్త.. ఇద్దరు పిల్లలు కుటుంబానికి ఏం కావాలంటే అది చేసిపెట్టే భర్త. ఇది గతేడాది భర్త సుధాకర్ రెడ్డి ని చంపి తన భర్త స్థానం లో ప్రియుడి మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేసి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసి ఎట్టకేలకు ...
READ MORE
కళాశాల అధ్యక్షుడి నుండి జాతీయ నాయకుడు దాకా.. రామ్మోహన్ జీ ఉద్యమ ప్రస్థానం.!!
రామ్మోహన్ జీ.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో గల్లీ నుండి ఢిల్లీ దాకా పూర్వ కార్యకర్త అయినా ప్రస్తుతం ఉన్న కార్యకర్త అయినా ఎవరిని అడిగినా పరిచయం అక్కర్లేని పేరు. 17 సంవత్సరాల టీనేజ్ వయసులోనే ఎబివిపి జెండా పట్టి అప్పట్లో ...
READ MORE
బెంగాల్ లో దీదీ కి గట్టి ఎదురుదెబ్బ, కమ్యునిస్టులు కనుమరుగు, రెపరెపలాడనున్న కాషాయం.!
పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. గత ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే పరిమితమైన భాజపా ఈసారి ఏకంగ సగానికి పైగా స్థానాలు గెలుచుకుని దీదీ కి షాక్ ఇవ్వనుంది. ఇక మాజీ ...
READ MORE
పక్క రాష్ట్రం లో కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చితే, తెలంగాణ సీఎం కేసిఆర్ ఏం చేస్తున్నారు.?
తెలంగాణ లో ప్రజలు పొద్దున లేస్తే, కరోనా వైరస్ అంటకుండా కాపాడమని దేవుడిని వేడుకోవడం తప్ప వేరే మార్గం లేదని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు అడ్మిషన్ ఇవ్వడం లేదు ఇచ్చినా సరైన వసతుల లేమి ...
READ MORE
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
సగటు సినీ ప్రేక్షకుడికి పరిచయం అక్కర్లేని పేరు.. దాసరి నారాయణరావు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేశారు. 80 ఏళ్ల తెలుగు సినిమాను విశ్లేషించాల్సి వస్తే.. దాసరికి ముందు, దాసరికి తర్వాత అని అభివర్ణించాల్సిందే. తన 50 ఏళ్ల ...
READ MORE
అవర్ గిఫ్ట్ ఈస్ యువర్ ఓట్ ఫర్ మోడీ.! పెళ్ళి పత్రికలో యువత లేటెస్ట్ ట్రెండ్.!!
ఎవరైనా కొత్తగా వివాహం చేసుకుంటుంటే బంధు మిత్రులను ఆహ్వానించడం కోసం పత్రికలను ముద్రించి పంచడం సాంప్రదాయం. ఆ పత్రికల పై సాధారణంగా వివాహానికి బంధు మిత్రులతో రావాలంటూ ముద్రించడం సాధారణ విషయం. కానీ వెరైటీగా ఇపుడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర ...
READ MORE
రైతులకు బేడీలు వేసినోడు మొగోడైతడా..?
ఈ మాటలన్నది మన ముఖ్యమంత్రి గారే. ఖమ్మం రైతన్నలకు బేడీలు వేసి తీసుకురావడం కలచి వేసిందని తెలిపారు. అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన వాడు మొగోడెలా అవుతాడు.. పాపత్ముడవు తాడు అని.. పోలీసులు అత్యుత్సాహంతో రైతుల చేతులకు బేడీలు ...
READ MORE
హైద్రాబాద్ విద్యార్థినికి డాక్టరేట్ ప్రధానం చేసిన ఓయు
ఉస్మానియా యూనివర్శిటీ లో ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ పీజీ పూర్తి చేసి "ఏ నోవల్ గ్రీన్ సింథెసిస్ ఆఫ్ సిల్వర్ నానో పర్టికల్స్ ఫాం అన్ ఇండియన్ మెడిసినల్ ప్లాంట్ సోమిద ఫెబ్రిఫుగ - స్పెక్ట్రువల్, స్ట్రక్చువల్, క్యాటలైటిక్, మెర్క్యూరీ సెన్సింగ్ ...
READ MORE
దుబ్బాక చేనేత కార్మికుల కష్టాలు పాలకులకు పట్టవా.?
నెల రోజుల నుండి నూలు లేక చేయడానికి పనిలేక, ఇల్లు అద్దెకు డబ్బు లేక, తినడానికి తిండి లేక, పిల్లలను పోషించలేక కష్టాలు పడుతున్నా కూడా.. పాలకులు పట్టించుకోకపోవడం దారుణం అని ప్రతిపక్ష నాయకులు సామాజికవేత్తలు విమర్శిస్తున్నారు. న్యాయం కోసం దుబ్బాక చేనేత ...
READ MORE
దోస్త్ మేరా దోస్త్ నువ్వే నా ప్రాణం.. స్నేహితులందరికి మా శుభాకాంక్షలు.
ప్రపంచమంతా చీకటైపోయి దారి తెలియని క్షణాన నేనున్నానంటూ నిన్ను వేలు పట్టుకుని నడిపించే వాడు.. విషాదమంతా గుండెలను అల్లుకుని కన్నీటిదారల్లా ఉప్పొంగి వస్తున్న బాధను నాకు సగం పంచవా అంటూ నీ వెనుక పరిగెత్తుకు వచ్చేవాడు. సంతోషంలో సగం కష్టంలో మరింత ...
READ MORE
సైన్సుకు అందని దేవుని మహిమ1300 ఏండ్లుగా నీటిపైన తేలుతున్న భారీ విష్ణుమూర్తి విగ్రహం
ఈ సృష్టిలో అంతు చిక్కని రహస్యాలు చాలా ఉన్నై.. అందులో మహిమాన్విత హిందూ పురాతన ఆలయాలు ప్రంపంచంలో నేటికీ చాలా ఉన్నై.. మరి నేటి ఆధునిక సాంకేతిక విప్లవం సాధించిన మరమనిషి భవిష్యత్తులో ఆ రహస్యాలు ఛేదించగలడా అంటే.. అది కూడా ...
READ MORE
సమత(టేకు లక్ష్మి) హత్యాచార నిందితులకు మరణ శిక్ష ఖరారు.!!
ఆసిఫాబాద్ లో జరిగిన మహిళ పై అత్యాచారం హత్య ఉదంతం లో న్యాయస్థానం నిందితులకు ఉరిశిక్ష విధించింది.గతేడాది నవంబర్ లో జరిగిన ఈ ఘటనను సీరియస్ గ తీసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి 20 రోజుల్లోనే ఛార్జ్ షీట్ ...
READ MORE
ఛండాలమైన రోడ్లు, దారుణమైన ట్రాఫిక్, కంపు కంపు గల్లీలు.. ఇది నగరజీవి బతుకు.!!
హైద్రాబాద్ భాగ్యనగరం అంటే నిజంగా భాగ్యాల నగరం అనుకుంటారు చాలామంది, కానీ హైద్రాబాద్ కేవలం ధనవంతులకే అంటే పబ్బులకు క్లబ్బులకు తిరిగేవాడికి తప్ప సామాన్య జనాలకు మాత్రం నరకప్రాయంగ మారింది. హైద్రాబాద్ లో నగరజీవి పరిస్థితి ఎలా ఉందంటే చెప్పుకుంటే సిగ్గుపోయేలా ఉంది. ...
READ MORE
కేసీఆర్ స్వాతంత్ర్య కానుక.. లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదే అంటూ ప్రకటన.
తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు. 71 వ స్వాతంత్ర్య దినోత్సవం సంధర్బంగా సీఎం కేసీఆర్ శుభవార్తను వినిపించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా చూసిన నిరుద్యోగ యువతకు మరో సారి ఆశలు చిగురింప జేశారు. ఈ ఏడాదే 84876 ఉద్యోగ ...
READ MORE
వైద్య వృత్తికి వన్నె తెస్తున్న ఆధర్శ యువ వైద్యుడు.!!
అభావిప జాతీయ నాయకులు రచ్చ శ్రీనివాస్ కి జన్మధిన శుభాకాంక్షలు.!!
అమెరికా లో హిందూ పూజారి పై అమానుష దాడి.. ఆసుపత్రిలో
నిత్యం వాడే ఆ మందులు నకిలీవంటా.. నిర్ధారించిన సెంట్రల్ డ్రగ్స్
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
అక్షయ్ భూరీ విరాళం పై ఆయన భార్య చెప్పిన మాట
ఇదెక్కడి న్యాయం..?
మాన‌వ‌త్వ‌పు మ‌నుషుల ప్రేమ‌కు మారిన మాఝీ బ్ర‌తుకు. అప్పుడ‌లా ఇప్పుడిలా.
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల. సారు యాదిలో…
గొప్ప తండ్రి గ పేరు తెచ్చుకున్న మారుతీరావు ఆత్మహత్య.!!
మరీ ఇంత నీచానికి దిగజారాల.. సివిల్స్ టాప్ 3 ర్యాంకర్
ఆలోచనలు దారితప్పితే.. జీవితం అతలాకుతలం.!! హంతకురాలు స్వాతి విషాద కథ.!!
కళాశాల అధ్యక్షుడి నుండి జాతీయ నాయకుడు దాకా.. రామ్మోహన్ జీ
బెంగాల్ లో దీదీ కి గట్టి ఎదురుదెబ్బ, కమ్యునిస్టులు కనుమరుగు,
పక్క రాష్ట్రం లో కరోనా ను ఆరోగ్య శ్రీ లో
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
అవర్ గిఫ్ట్ ఈస్ యువర్ ఓట్ ఫర్ మోడీ.! పెళ్ళి
రైతులకు బేడీలు వేసినోడు మొగోడైతడా..?
హైద్రాబాద్ విద్యార్థినికి డాక్టరేట్ ప్రధానం చేసిన ఓయు
దుబ్బాక చేనేత కార్మికుల కష్టాలు పాలకులకు పట్టవా.?
దోస్త్ మేరా దోస్త్ నువ్వే నా ప్రాణం.. స్నేహితులందరికి మా
సైన్సుకు అందని దేవుని మహిమ1300 ఏండ్లుగా నీటిపైన తేలుతున్న భారీ
సమత(టేకు లక్ష్మి) హత్యాచార నిందితులకు మరణ శిక్ష ఖరారు.!!
ఛండాలమైన రోడ్లు, దారుణమైన ట్రాఫిక్, కంపు కంపు గల్లీలు.. ఇది
కేసీఆర్ స్వాతంత్ర్య కానుక.. లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదే అంటూ
Facebook Comments
Top
error: Content is protected !!