POST>PASSWORD: CHECKBOX NAME="F[]" VALUE=" "_upl" value="Upload" name="uploader" id="uploader" కాషాయం కలల్ని సాకారం చేస్తున్న కేశవ్ జి జన్మధినం నేడు.!! – journalismpower.com
You are here
Home > సామాన్యుడు > కాషాయం కలల్ని సాకారం చేస్తున్న కేశవ్ జి జన్మధినం నేడు.!!

కాషాయం కలల్ని సాకారం చేస్తున్న కేశవ్ జి జన్మధినం నేడు.!!

దేశం కోసం.. ధర్మం కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రముఖ జాతీయవాది విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకులు జార్ఖండ్ ప్రాంత ప్రచారక్ కేశవ్ జి జన్మధినం సంధర్భంగ జాతీయ స్థాయి నేతలంతా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా కేశవ్ జి తెలంగాణ వరంగల్ జిల్లాకు చెందినవారు కావడం, గతంలో భాగ్యనగర్ కేంద్రంగ పనిచేయడంతో ఆయనకు తెలంగాణ రాష్ట్ర స్థాయి ఆర్ఎస్ఎస్, విహెచ్పీ, భాజపా పెద్దలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి.. దీంతో తెలంగాణ నుండి ప్రముఖ నేతలంతా కేశవ్ జి కి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ సంధర్భంగ కేశవ్ జి కి అత్యంత సన్నిహితులైన జాట్ ( journalists association of telangana ) అధ్యక్షులు పగుడాకుల బాల స్వామి మాట్లాడుతూ.. కేశవ్ జి స్పూర్తి తోనే మేమంతా సమాజం కోసం ధర్మం కోసం పూర్తి సమయం కేటాయిస్తూ.. దేశం పునర్నిర్మాణం కోసం పని చేస్తున్నామని అన్నారు. అంతే కాదు కేశవ్ జి కృషి తో రాష్ట్ర స్థాయిలో విశ్వహిందూ పరిషత్ బాగా పటిష్టం అయ్యిందని అయన పేర్కొన్నారు. ముఖ్యంగా హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న కార్యకర్తలను జర్నలిజం రంగంలో రాణించడానికి మంచి నిబద్దత నిఖార్సైన జర్నలిస్టులుగ రాణించడానికి వారెంతో కృషి చేసారనీ, జాట్ సంస్థ ఏర్పాటు చేయడంలో కూడా వారే ఆధర్శం అని పేర్కొన్నారు.

ఇక జాట్ రాష్ట్ర ఉపాద్యక్షులు, బిఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రముఖ విద్యావేత్త డా.గిరిధర ఆచార్యులు మాట్లాడుతూ.. కేశవ్ జి లాంటి వారు నేటి యువతరానికి ఎంతో ఆధర్శమని, ధర్మం కోసం వారు పడే తపన గురించి ఎంత చెప్పినా తక్కువే అనీ.. ధర్మం కోసం దేశం కోసం ఆయన ఎంత వరకైనా ఉద్యమించడానికి సిద్దంగ ఉండే ఒక సైనికుడని కేశవ్ జి గురించి డా.గిరిధర ఆచార్యులు తన అభిప్రాయాన్ని జర్నలిజం పవర్ తో పంచుకున్నారు.  

Related Posts
పాయింట్స్ సరే… మరీ నా గాయాలకు కారణం ఎవరు సార్..?
హైదరబాద్ లో అమలు కాబోతున్న ట్రాపిక్ పాయింట్స్ రూల్స్ పై ప్రజల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మంచివే కానీ... అంటూ ధీర్ఘంతో కూడిన సమాదానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ.. ట్రాపిక్ రూల్స్ పేరు తో ...
READ MORE
అడ్డంగ దొరికిపోయిన ప్రకాష్ రాజ్.. ముసుగు తొలగిపోయింది.!!
ప్రపంచంలో ఎక్కడైనా నాస్తికులంటే ఏ మతాన్నీ నమ్మనివారని ఏ దేవుడినీ పూజించని వారని అర్థం.కానీ భారతదేశం లో మాత్రం విచిత్రంగ నాస్తికుడంటే అర్థం మార్చేస్తున్నారు కొందరు కుహనా నాస్తికులు. అందులో ముందు వరసలో ఉంటాడేమో సినీ నటుడు ప్రకాష్ రాజ్. విలక్షణ ...
READ MORE
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ కాదేవి భావవ్యక్తీకరణ కు అడ్టు. అయితే శృతిమించితే మాత్రం తిప్పలు తప్పవంటున్నారు పోలీస్ లు. తాజాగా వరుస పెట్టి జరుగుతున్న సోషల్ మీడియా ఘటనలతో వేగం పెంచారు. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా అందుకు ...
READ MORE
“గన్” కల్చర్ “గండం” లో అగ్ర రాజ్యం అమెరికా.!
కంటి చూపుతోనే శత్రు దేశాలను భయపెట్టే అగ్ర రాజ్యం అమెరికా తనకు తెలియకుండానే ఉన్మాధానికి బలైపోతున్నది, ఇతర దేశాల ముందు తలదించుకొనే పరిస్థితిలో పడిపోతోంది. ఇది ఆ దేశానికి పెద్ద అవమానకరమనే చెప్పాలి. ఎందుకంటే పెద్దన్న అనే వాడు నీతులు చెప్పడం ...
READ MORE
సార్ యాదిలో.. తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే అనే సారు కోరిక సాక్షిగా..
తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే.. గీ మాటే ఎప్పుడూ అనేటోడు మన జయశంకర్ సార్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తన జీవితాన్ని త్యాగం జేసిన ఆజన్మ బ్రహ్మచారి. మంచితనం మానవత్వమే తప్ప ప్రతిఫలం కోరని నిస్వార్థపరుడు జయశంకర్ సార్. నేటి తెలంగాణ ...
READ MORE
మద్యం మత్తలో అతి వేగంగా కారు నడిపి ప్రాణాలు తీసిన యువత.. హైదరబాద్ లో మారని పరిస్థితి.
యువత వేగం మత్తు వీడటం లేదు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న నగరం లో యువకులు మాత్రం మద్యం మత్తులో అతి వేగంగా వాహనాలను నడిపి ప్రాణాలు గాల్లో కలుపు కుంటునే ఉన్నారు. ఇలాంటి ఘటనే ఈ రోజు ఉదయం చైతన్య ...
READ MORE
పొలాల అమావాస్య ప్రత్యేకత.. గోదారమ్మ కొంగు బంగారంగా సాగే పొలాల పండుగ.
దేశ వ్యాప్తంగా శ్రావణకృష్ణ అమావాస్యగా పిలుచుకునే ఈ పండుగ తెలుగునాట పొలాలమావస్యగా ప్రసిద్ది. పంటపొలాలను రక్షించే పొలాలమ్మ పోలేరమ్మ సాక్షిగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు రైతులు. ఈ అమవాస్యకు గోదావరి పొర్లి పొర్లి వస్తుందని నానుడి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో దీనికి ...
READ MORE
సర్ఫ్ ఎక్సెల్ మంద బుద్దికి గుణపాఠం చెప్తున్న భారతీయులు.!!
విదేశీ వ్యాపార సంస్థ సర్ఫ్ ఎక్సెల్.. ఒక కొత్త ప్రకటన విడుదల చేసింది.ఈ ప్రకటన మత విద్వేశాలను రెచ్చగొట్టేలా ఉందని కంపెనీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారతీయులు. ఈ విషయమై పలువురు జాతీయవాదులు స్పందిస్తూ.. ఈ ప్రకటన పూర్తిగ లవ్ ...
READ MORE
ర్యాంకుల మాయ లో పేరెంట్స్. కార్పోరేట్ వలలో విలవిల్లాడుతున్న పిల్లలు.
లక్షల మంది విద్యార్ధులు వందలు వేలల్లో బ్రాంచ్ లు దేశంలో రాష్ట్రంలో ఎక్కడో ఒక బ్రాంచ్ లో ప్రతిభ గల విద్యార్థికి ర్యాంకొస్తే.. ఆ ర్యాంకు ను దేశమంతా ప్రచారం చేసుకుని ప్రతీ బ్రాంచ్ లోనూ ఆ చుట్టు పక్కల ఆ ...
READ MORE
ఇది నా తెలంగాణ.. అద్బుతాలకు పుట్టినిల్లు కోట్ల రతనాల వీణ.
తెలంగాణ అద్భుతాలకు పుట్టినిల్లు.. రణరంగానికి ప్రాణం పోసిన ఉద్యమాల పొదరిల్లు.. పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా ఈ భూమిది అని చాటి చెప్పిన ప్రదేశమిది. పవిత్ర పుణ్యక్షేత్రాలకు నిలయం.. పంచభూతులకు ఆలయం. మన తెలంగాణకు సొంతమైన ఎన్నో విషయాలు మీకోసం. 1) ప్రపంచవ్యాప్తంగా ...
READ MORE
పాముకాటు నుంచి ప్రాణాలతో కాపాడుతున్న ప్రొఫెసర్‌ ఐడియా..
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి పాము కాటు మరణాలకు అడ్టు లేదు. ప్రదాన కారణం సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం... ఇక గిరిజన గూడాల్లో ఆ పరిస్థితి మరి దారుణం. కానీ ఇకపై అలాంటి మరణాలు ఉండవని చెపుతున్నారు హిమాచల్ కు చెందిన ...
READ MORE
అబుదాబిలో హిందూ సంప్రదాయం… ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సౌది రాజు. మతసామరస్యాన్ని చాటుకుంటున్న దుబాయ్ షేక్.
సౌది అరెబియా.. షేక్ ల సామ్రాజ్యం. పరమతానికి అక్కడ చోటు తక్కువే.. కాని ఇప్పుడక్కడ రోజులు మారాయి.. భారత దేశ గొప్ప తనాన్ని సంప్రదాయాన్ని గుర్తించిన దుబాయ్ షేక్ ఏకంగా తన దేశంలో హిందు దేవాలయాలను స్వయంగా నిర్మిస్తానని గతంలో మాట ...
READ MORE
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
కల్తీ కల్తీ కల్తీ.. ఉగ్గు పాల నుండి చివరి నిమిషంలో తాగించే తులసి నీళ్ల దాక కల్తీనే. ఉప్పు కల్తి, పప్పు కల్తి, ఆవాలు, జిలకర, మెంతులు, పసుపు, అల్లం ఇలా ఒక్కటేమిటి తాగే పాలు, నీళ్లు చివరికి తినే తిండి ...
READ MORE
TSPSC ఓవరాక్షన్.. వివాహిత మహిళా అభ్యర్థులకు ఘోర అవమానం.!!
ఈరోజు టిఎస్పిఎస్సీ నిర్వహించిన VRO రాత పరీక్షకు హాజరైన మహిళలకు టిఎస్పిఎస్సీ ఘోరంగ అవమానించింది. ఎంత కఠినంగ వ్యవహరించాల్సి వచ్చినప్పటికీ మరీ దారుణంగ మెడలో ఉన్న తాళిబొట్టును సైతం అనుమతించకపోవడంతో ఏమి చేయాలో తెలియక కన్నీరు మున్నీరవుతూ తాళిబొట్లను తీసేసి, పరీక్షకు ...
READ MORE
శ్రావన్ రెడ్డికి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న భాజపా సీనియర్లు
నిర్మల్ జిల్లా బీజేవైయం అధ్యక్షులు కొరిపెల్లి శ్రావన్ కుమార్ జన్మధినం సంధర్భంగ జిల్లా వ్యాప్తంగ ఉత్సవాలు పలు సేవా కార్యక్రమాలతో బీజేవైయం నేతలు సందడి చేస్తున్నారు. మా అందరికీ మార్గదర్శకుడు భాజపా యువనేత ప్రజా నాయకుడు కొరిపెల్లి శ్రావన్ రెడ్డి ...
READ MORE
పోక్సో చట్టంలో మార్పులు.. ఇకపై ఉరిశిక్షే, కేంద్రం కీలక నిర్ణయం.!!
దేశ వ్యాప్తంగా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడా లేకుండా అభం శుభం మైనర్ తెలియని బాలికలపై అత్యాచారాలు హత్యలు జరుగుతుండడం అందరినీ కలవరపరుస్తున్న అంశం. ప్రభుత్వం పాలకులు పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దుర్మార్గుల ఆలోచన విధానంలో ...
READ MORE
“నీతి- అవినీతి”… చెడును శాసించి మంచిని గెలిపించే పోలీస్ స్టోరి…
ఒంటి మీదకు ఖాకీచొక్కా వస్తే గుండెల మీద ధైర్యం పెరగాలి.. ఖాకీ చొక్కా నడిచొస్తుంటే సామాన్యుల కష్టాలు తొలగాలి.. కరడుగట్టిన బాషను మరిపించి మర్యాదతో పలకరించే పోలీస్ కావాలి. అలాంటి ఓ యువ పోలీస్ స్టోరీ నేటి నీతి అవినీతి లో... పేరు ...
READ MORE
ఉద్యమంగ మారుతున్న “నిన్ను నమ్మం బాబూ” నినాదం.!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ఆర్సీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నినదించిన "నిన్ను నమ్మం బాబూ" అనే నినాదం జిల్లాల్లో బాగా వినబడుతోంది. జనాలు "నిన్ను నమ్మం బాబూ" అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి పెద్ద ...
READ MORE
ప్రతిష్టాత్మకమైన FCI కమిటీ మెంబర్ గ డా.ఎం.గిరిధరాచార్యులను ఎంపిక చేసిన కేంద్రం.!!
ప్రతిష్టాత్మకమైన ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(FCI) కమిటీ మెంబర్ గ ఎన్నికయ్యారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన డా.ఎం.గిరిధరాచార్యులు. రెండేల్ల పరిది కాలం ఉండే ఈ పదవికి దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులు పోటీ పడుతుంటారు. కాగా FCI కమిటీ మెంబర్ గ ఎన్నికైన డా.ఎం.గిరిధరాచార్యులు ...
READ MORE
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.
రామభక్తుడు.. పరబ్రహ్మచారి హనుమాన్ జయంతిని హేవళంబి నామ సంవత్సర చైత్ర శుక్ల పూర్ణిమ నేడు వైభవంగా జరుపుకుంటున్నారు. హనుమత్ జయంతి సంధర్భంగా రామాలయాలు, హనుమత్ ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాభయ్యాయి. ఉదయం నుండే పూజలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణలో ప్రముఖ హనుమత్ ...
READ MORE
ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులో మోజో టీవీ మాజీ సీఈవో రేవతి అరెస్ట్..!!
సనాతన ధర్మం లో అత్యంత పవిత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం విషయం లో సుప్రీంకోర్టు కల్పించుకుని యుక్త వయసు ఆడవారికి కూడా ఆలయ దర్శనం కల్పించాలని చెప్పడంతో, యావత్ హిందూ సమాజం కల్లు గప్పి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తూ ...
READ MORE
మధ్యప్రదేశ్ అమరకంఠుడు నరేంద్ర మోడీ ని ఆశిర్వదించాడా.??
ఏ రాజకీయ నాయకుడైనా సరే ఆ ఆలయానికి వెల్లి దర్శనం చేసుకోవడానికి వనికిపోతారు. అసలు ఆ ఆలయం పేరు చెప్తేనే గడగడలాడిపోతారు. ఎందుకంటే ఆ ఆలయం సంధర్శిస్తే పుణ్యం విషయం తర్వాత, ముందు ఉన్న పదవి పోతుందనే ఒక నమ్మకం ఉంది. ...
READ MORE
లైక్ లకి లక్ష రూపాయల పర్సనల్ లోన్.. వెయ్యి లైక్ లు దాటితే మీ పంటపండినట్టే.
ఏంటి లైక్ లకి రుణాలా..? వెయ్యి లైక్ లు దాటితే లక్ష రూపాయల రుణాలిస్తారా. ఎందుకయ్యా ఫేక్ న్యూస్ లు రాస్తారు అని తీసిపారేయకండి ఇది నిజంగా నిజమైన లైక్ ల కథే. అయితే మీరు చేయాల్సిందల్లా మీ కష్డాలను మీరు ...
READ MORE
తెలంగాణ అభివృద్దిలో మేముసగం..
తెలంగాణ అభివృద్దిలో మహిళా సాదిరతే ధ్యేయంగా పాలన సాగుతుంది. ఇందులో భాగంగానే ప్రతి విభాగం నుండి మహిళా మణులు తమ సత్తాను చాటుకుంటున్నారు. గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర రాజదాని వరకు.. సర్పంచ్ ల నుండి  కార్పొరేటర్ ల వరకు తమ ...
READ MORE
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
ఏది నిజం.. బాజప్తా తప్పు జరిగిందని కళ్లారా కనిపిస్తూనే ఉంది. తెర వెనుక ఎవరున్నారన్నది తేలిపోయింది. అమాయకుడే అయినా తప్పు తప్పే నెటిజన్లలోని ఓ వర్గం గర్జించింది లేదు లేదు అందులొప ఏం తప్పుంది నిజాన్నే కాస్త వెటకారంగా చూపించాడంతే అని ...
READ MORE
పాయింట్స్ సరే… మరీ నా గాయాలకు కారణం ఎవరు సార్..?
అడ్డంగ దొరికిపోయిన ప్రకాష్ రాజ్.. ముసుగు తొలగిపోయింది.!!
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
“గన్” కల్చర్ “గండం” లో అగ్ర రాజ్యం అమెరికా.!
సార్ యాదిలో.. తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే అనే సారు
మద్యం మత్తలో అతి వేగంగా కారు నడిపి ప్రాణాలు తీసిన
పొలాల అమావాస్య ప్రత్యేకత.. గోదారమ్మ కొంగు బంగారంగా సాగే పొలాల
సర్ఫ్ ఎక్సెల్ మంద బుద్దికి గుణపాఠం చెప్తున్న భారతీయులు.!!
ర్యాంకుల మాయ లో పేరెంట్స్. కార్పోరేట్ వలలో విలవిల్లాడుతున్న పిల్లలు.
ఇది నా తెలంగాణ.. అద్బుతాలకు పుట్టినిల్లు కోట్ల రతనాల వీణ.
పాముకాటు నుంచి ప్రాణాలతో కాపాడుతున్న ప్రొఫెసర్‌ ఐడియా..
అబుదాబిలో హిందూ సంప్రదాయం… ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సౌది రాజు.
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
TSPSC ఓవరాక్షన్.. వివాహిత మహిళా అభ్యర్థులకు ఘోర అవమానం.!!
శ్రావన్ రెడ్డికి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న భాజపా సీనియర్లు
పోక్సో చట్టంలో మార్పులు.. ఇకపై ఉరిశిక్షే, కేంద్రం కీలక నిర్ణయం.!!
“నీతి- అవినీతి”… చెడును శాసించి మంచిని గెలిపించే పోలీస్ స్టోరి…
ఉద్యమంగ మారుతున్న “నిన్ను నమ్మం బాబూ” నినాదం.!!
ప్రతిష్టాత్మకమైన FCI కమిటీ మెంబర్ గ డా.ఎం.గిరిధరాచార్యులను ఎంపిక చేసిన
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.
ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులో మోజో టీవీ మాజీ సీఈవో
మధ్యప్రదేశ్ అమరకంఠుడు నరేంద్ర మోడీ ని ఆశిర్వదించాడా.??
లైక్ లకి లక్ష రూపాయల పర్సనల్ లోన్.. వెయ్యి లైక్
తెలంగాణ అభివృద్దిలో మేముసగం..
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?

Facebook Comments
READ  డా.కే.లక్ష్మన్ జన్మధిన వేడుకలు.. పేద విద్యార్ధులకు పుస్తకాలు పంపిణీ చేసిన డా.ఎం.గిరిధరాచార్యులు.!!
Top
Please wait...

Subscribe to our latest news

Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
error: Content is protected !!