You are here
Home > సామాన్యుడు > యావత్ నెటిజన్ల మనసును కదిలిస్తున్న కేరళ ఉదంతం.!!

యావత్ నెటిజన్ల మనసును కదిలిస్తున్న కేరళ ఉదంతం.!!

నిన్న కేరళలో చోటు చేసుకున్న దారుణ ఉదంతం, మతిస్థిమితం లేని ఆదివాసి యువకుడు మధు హత్య యావత్ నెటిజన్ల మనసులను కదిలిస్తోంది. లక్షలాది నెటిజన్లు మధు హత్యను ఖండిస్తూ.. దాడికి పాల్పడ్డ జనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం లో అధికారాన్ని చెలాయిస్తున్న కమ్యునిస్టు పాలకులపై సూటిగ ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఒక మానసిక వికలాంగుడు తినడానికి తిండి దొరకక ఏవో తినుభండారాలను దొంగలించి తిన్నాడని.. అందరూ కలిసి ఆ బక్కపల్చని అమాయక యువకున్ని కొట్టి చంపేయడం యావత్ నెటిజన్లని బాధిస్తోంది.

అసలు ఆ అమాయక యువకున్ని ఎలా చంపాలనిపించిందంటూ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఆ యువకుడి కుటుంబం ఎంత దీన స్థితిలో ఉందో.. అందుకు సంబంధించిన వీడియో లు కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. అందరూ కొట్టి చంపుతుంటే.. కనీసం అడ్డుకునే ఓపిక కూడా లేని నిస్సహాయ పరిస్థితి మధు ది. అయినా సాటి మనిషే కదా అనే కనీస మానవత్వం కూడా మరచిపోయి చనిపోతున్న బాధితుడు మధు తో సెల్ఫీలు తీసుకుని రాక్షసానందం అనుభవించారు దాడికి తెగబడ్డ కఠిన హృదయులు.

నిన్నటి నుండి కూడా మధు ఉదంతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సమాజంలో అసలు మానవత్వం అనేది మిగిలే ఉందా అని ప్రశ్నిస్తున్నారు. 

Related Posts
కాఫీ షాపు ఉద్యోగిపై కానిస్టేబుల్‌ దాడి
ఆలస్యంగా వెలుగులోకి.. హైదరాబాద్‌: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ కాఫీ షాపులో ఉద్యోగిపై కానిస్టేబుల్‌ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్‌లోని అర్బన్‌ గిల్‌ కాఫీ షాపులో ఈ నెల 18న ఈ ఘటన చోటుచేసుకుంది. కాఫీ షాపులో పనిచేసే అబ్దుల్‌ ...
READ MORE
అమ్మకు నిజమైన సత్కారం.. మాతృమూర్తికి దర్శకుడు లారెన్స్ అధ్బుత కానుక.
అమ్మ.. మన కళ్ల ముందు కనిపించే ప్రత్యక్ష దైవం. ఎందరో కవుల వర్ణించినట్టు దేవుడు అంతంటా ఉండలేక అమ్మ రూపంలో ఇలా మన ముందు నిలిచాడని చెపుతారు. మరీ అలాంటి అమ్మకి నిజంగా ఓ దేవాలయాన్నే నిర్మిస్తే.. జన్మ జన్మలకు కూడా ...
READ MORE
డ్రైవర్ కం ఓనర్ పథకం దరఖాస్తు చేస్కోవ‌డం ఎలా..? అర్హ‌త‌లు ఏంటి..?
నిరుద్యోగ యువ‌త‌కు ఉపాది క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన ప‌థ‌కం డ్రైవ‌ర్ కం ఓన‌ర్. ఈ ప‌థ‌కంలో భాగంగా హైదరాబాద్ నగరంలో ట్యాక్సీలుగా నడిపే అవ‌కాశం క‌ల్పిస్తోంది తెలంగాణ ప్ర‌భుత్వం. ఆసక్తి ఉన్న నిరుద్యోగ‌ డ్రైవర్లకు మారుతి స్విఫ్ట్ డిజైర్ లను ...
READ MORE
బతకాలని చేసిన పోరాటంలో క్యాన్సర్ గెలిచింది పాప కన్నుమూసింది.
మానవత్వం కానరాక ఓ పసి ప్రాణం విధితో పోరాడలేక ప్రాణాలు వదిలింది. క్యాన్సర్ జయించాలని చేసిన పోరాటంలో ఆ చిన్నారి ఓడిపోయింది. పేదరికం మరో సారి వైద్యం ముందు నిలవలేక కన్నీళ్లతో కుప్పకూలిపోయింది. గత నెల 19 న "చిన్నారి తల్లికి ప్రాణం ...
READ MORE
ఎట్టకేలకు చీర్యాల నృసింహస్వామి ఆలయానికి RTC బస్సు.!!
ప్రముఖ పుణ్యక్షేత్రం చీర్యాల శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి ప్రభుత్వం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది. ఎంతో కాలం నుండి ఆలయానికి బస్సు సౌకర్యం కల్పించాలని భక్తులు ప్రభుత్వ అధికారలతో విన్నవించుకుంటూ వస్తున్నారు. ఆలయానికి వచ్చే వారు ప్రైవేట్ రవాణా వల్ల ...
READ MORE
బీజేపీ సీనియర్ నేత, సంఘ సంస్కర్త కు జన్మదిన శుభాకాంక్షలు.!!
బీజేపీ సీనియర్ నాయకులు ప్రముఖ జాతీయవాది సంఘ సంస్కర్త శివాజీ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తిండేరు హనుమంతరావు జన్మధినం సంధర్భంగ పలువురు ప్రముఖ నాయకులు సామాజిక వేత్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హైద్రాబాద్ రామాంతాపూర్ నివాసి అయిన తిండేరు హనుమంతరావు పలు ...
READ MORE
సైనికులను రేపిస్టులన్న తెరాస నేత..  సర్వత్రా ఆగ్రహం, తద్వారా క్షమాపణలు.!!
తెలంగాణ రాష్ట్ర సమితి నేత మరియు రాజకీయ సామాజిక విశ్లేషకులుగ చెప్పుకునే వి ప్రకాష్.. తాజాగా భారత సైన్యానికి క్షమాపణలు చెప్పారు. విషయంలోకి వెల్తే.. పుల్వామా ఉగ్రదాడి పై ఓ తెలుగు న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న వి ప్రకాష్.. ...
READ MORE
ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి..
విజయవాడ హైదారాబాద్ జాతీయ రహాదారి మీద  రోడ్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అదే సమయంలో అటు నుండి వెళుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన ...
READ MORE
నా తమ్ముడు దౌర్జన్యం చేయలేదు, అటవీ అధికారులే రాజకీయం చేస్తున్నారు.!!
సిర్పూర్ కాగజ్ నగర్ మహిళా పోలీస్ అధికారి అటవీ రేంజ్ ఆఫిసర్ పై దాడి కి పాల్పడిన జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు క్రిష్ణ ను వెనకేసుకొచ్చారు కోనేరు క్రిష్ణ అన్న తెరాస ఎంఎల్ఏ కోనేరు కోనప్ప. తన తమ్ముడు అధికారులపై ...
READ MORE
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
ఓ ప్రముఖ ఛానల్ హస్యం అంటూ అడ్డ మైన బూతులతో ఓ ప్రోగ్రాం ను ప్రారంభించింది.. యావత్ ప్రపంచం ఇదే ప్రోగ్రాం ని గుడ్లప్పగించుకుని చూస్తోంది. న భూతే న భవిష్యత్ అంటూ దూసుకుపోతున్న ఈ ప్రోగ్రాం అమ్మనాన్న అక్క చెల్లి ...
READ MORE
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు వేళల్లో కేసులు నమోదు అవుతున్నాయి.. రోజు కు ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. ఎంత మంది బాధితులు మరణిస్తున్నారు అనే లెక్కలు వేసుకునే పరిస్తితి కూడా దాటి ...
READ MORE
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
మీకు ఇప్పుడు ఓ బ్రహ్మండమైనా.. చిత్ర విచిత్ర అద్బుత అమోఘమైన పరీక్ష పెడతాం. పాసయ్యారో బలి బలి బలిరా బలి మీరే తెలుగులో నిజమైన నిఘంటువని కీర్తిస్తాం. యెహే ఈ సోదంతా ఏంటి పాయింట్కి రా అనేగా.. అక్కడికే వస్తున్నా. తెలుగును ...
READ MORE
దేశానికో ఆచారం.. వర్గానికో వ్యవహారం. వీళ్ల పెళ్లితంతులు మహావింత బాబోయ్.
భారత దేశ ఆచార వ్యవహారాలకు పెట్టింది పేరు. ఇంటికో ఆచారం వంటికో వ్యవహారం అన్నట్టు ఉంటుంది. ఒక ప్రాంతంలో సన్నాయి మేలాలు మోగితే మరో చోట డప్పుల మోతలు వినిపిస్తుంటాయి ఇంకో చోట బ్యాండ్ బాజా బరాత్ దుమ్ము రేపుతుంది. అమ్మాయిల ...
READ MORE
ఆస్పత్రిలో చేరిన వనజీవి
కోటి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయన్ను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలి ...
READ MORE
ఆరోగ్యానికి ఏ నెంబ‌ర్ పండు మంచిది…? ప‌ండుపై నెంబ‌ర్ చెబుతున్న ర‌హ‌స్యం మేంటి.?
పండేంటి నెంబ‌ర్ ఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోకండి. ఇప్ప‌టికే ఈ విష‌యం మాకు తెలుస‌ని పెద‌వి కూడా విర‌వ‌కండి. మ‌రొక్క‌సారి మీ దృష్టికి తీసుకు రావ‌డంలో త‌ప్పు లేద‌ని.. తెలియ‌ని వారికి మ‌రింత చెప్పేందుకే ఈ పండు సంఖ్య‌లో ఉన్న మ‌ర్మాన్ని మీకోసం ఇలా ...
READ MORE
స్వీయ నిర్బంధం లో దేశం.. ప్రధాని పిలుపుకు విశేష స్పందన.!!
నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు యావత్ దేశం ఆలోచించింది.. కుల మతాలకు అతీతంగా అందరూ స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు.జనతా కర్ఫ్యూ వలన దాదాపు దేశంలో అత్యవసర సేవలు తప్ప అన్ని సముదాయాలు రవాణా వ్యవస్థ నిర్బంధం లో ఉండిపోయాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ...
READ MORE
తెలంగాణ మిస్సైల్  “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
కల్వకుంట్ల తారక రామరావు.. జర్నలిజంపవర్ చూసిన కోణంలో ఈ పుట్టిన రోజు శుభాకాంక్షల్లు ప్రత్యేకమైన విషెస్ లు ఆయనకు నచ్చవు. అయినా జనం మెచ్చే యువ నేతకు మా వంతు అక్షర శుభకాంక్షలు. కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పరిచే మహత్తర ...
READ MORE
పొలాల అమావాస్య ప్రత్యేకత.. గోదారమ్మ కొంగు బంగారంగా సాగే పొలాల పండుగ.
దేశ వ్యాప్తంగా శ్రావణకృష్ణ అమావాస్యగా పిలుచుకునే ఈ పండుగ తెలుగునాట పొలాలమావస్యగా ప్రసిద్ది. పంటపొలాలను రక్షించే పొలాలమ్మ పోలేరమ్మ సాక్షిగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు రైతులు. ఈ అమవాస్యకు గోదావరి పొర్లి పొర్లి వస్తుందని నానుడి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో దీనికి ...
READ MORE
అంగరంగ వైభ‌వంగా తెలంగాణ రాష్ట్ర బంగారు పండుగ‌ బతుక‌మ్మ సంబురాలు.
తెలంగాణ రాష్ట్ర పండుగ.. బంగారు పండుగ.. తీరొక్క పూల బంగారు పండుగ బ‌తుక‌మ్మ సంబ‌రాల‌లు 9 రోజుల పాటు ఘ‌నంగా సాగ‌నున్నాయి. రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలను ఈ నెల 20 నుంచి 28 వరకు 9 రోజుల పాటు ఘ‌నంగా ...
READ MORE
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్…?
ఆవు మాంసం తిని ఐపిసి నయ్యాను అని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అంటే, అడివి పందుల, ఆవుల మాంసం తినడానికి ప్రభుత్వ అనుమతి ఉందని, అబద్దాలు చెప్పే మురళి లాంటి కలెక్టర్ లను చూస్తుంటే మీకేమని పిస్తోంది. ఇలా ఐఏఎస్, ఐపిఎస్ ల్లా ...
READ MORE
సెలవులొచ్చేశాయోచ్… ఇక అల్లరే అల్లరి.
సెలవులొచ్చేశాయోచ్.. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలకు ఈరోజుతో సెలవులు. ఎండలు మండిపోతున్నాయి.. అడుగు తీసి అడుగు వేయాలంటే సూర్యుడు తాపానికి గిర్రున తిరిగి కిందపడటం ఖాయం. ఇక ఇలాంటి ఎండల్లో పిల్లలు స్కూల్ అంటే నరకమే... అందుకే తెలంగాణ ప్రభుత్వం ఎండ కాలం ...
READ MORE
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
నిన్న మొన్నటి దాక ఓ వెలుగు వెలిగిన రేషన్ డీలర్ల పరిస్థితి తెలంగాణ సర్కార్ రాగానే ఢీలా పడిపోయింది. గత ప్రభుత్వాల పాలనలో ఆడింది ఆట పాడింది పాటగా సాగిన చౌకధర దుకాణదారుల పరిస్థితి ఉన్న పలంగా తలకిందులైంది. ఇందుకు కారణం ...
READ MORE
సోషల్ మీడియా వర్సెస్ ఎలక్ట్రానిక్ మీడియా..
విజయం అపజయాల మాటలు.. ఘన చరిత్రలు.. తాతల మీసాల సంపెంగ నూనే కథలు ఈ ట్రెండ్ యుగంలో పనికి రావడం లేదు. కోట్లకు కోట్లు లాభాలు ఆర్జించాలని తప్పుడు దారిలో నడుస్తున్న వాడు సైతం ఒక్క ఆదారం.. ఒకే ఒక్క ఆధారం ...
READ MORE
సీఎం కేసిఆర్ పుట్టిన రోజు నాడే ఓయూ లో నిరుద్యోగి ఆత్మహత్య.!!
ఓ వైపు రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతుండగా మరో వైపు తెలంగాణ ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ లో మృత్యు దేవత విలయ తాండవం చేసింది.ఉద్యోగం కోసం తిరిగి తిరిగి అలసి సొలసి ...
READ MORE
కాంగ్రెస్ బడా నాయకుడు దిగ్విజయ్ సింగ్ కు ఓటమి భయం.!!
కాలం చాలా బలయమైనది మరియు విచిత్రమైనది.. ఈ మాట మనం అప్పుడప్పుడూ వింటూంటాం కానీ ఇది అక్షరాల సత్యం, భోపాల్ లో సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ అగ్ర నాయకుడు దిగ్విజయ్ సింగ్ పరిస్థితి ఇలాగే తయారైందిప్పుడు. ఎందుకంటే హిందూ ధర్మ ...
READ MORE
కాఫీ షాపు ఉద్యోగిపై కానిస్టేబుల్‌ దాడి
అమ్మకు నిజమైన సత్కారం.. మాతృమూర్తికి దర్శకుడు లారెన్స్ అధ్బుత కానుక.
డ్రైవర్ కం ఓనర్ పథకం దరఖాస్తు చేస్కోవ‌డం ఎలా..? అర్హ‌త‌లు
బతకాలని చేసిన పోరాటంలో క్యాన్సర్ గెలిచింది పాప కన్నుమూసింది.
ఎట్టకేలకు చీర్యాల నృసింహస్వామి ఆలయానికి RTC బస్సు.!!
బీజేపీ సీనియర్ నేత, సంఘ సంస్కర్త కు జన్మదిన శుభాకాంక్షలు.!!
సైనికులను రేపిస్టులన్న తెరాస నేత.. సర్వత్రా ఆగ్రహం, తద్వారా
ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి..
నా తమ్ముడు దౌర్జన్యం చేయలేదు, అటవీ అధికారులే రాజకీయం చేస్తున్నారు.!!
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
దేశానికో ఆచారం.. వర్గానికో వ్యవహారం. వీళ్ల పెళ్లితంతులు మహావింత బాబోయ్.
ఆస్పత్రిలో చేరిన వనజీవి
ఆరోగ్యానికి ఏ నెంబ‌ర్ పండు మంచిది…? ప‌ండుపై నెంబ‌ర్ చెబుతున్న
స్వీయ నిర్బంధం లో దేశం.. ప్రధాని పిలుపుకు విశేష స్పందన.!!
తెలంగాణ మిస్సైల్ “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
పొలాల అమావాస్య ప్రత్యేకత.. గోదారమ్మ కొంగు బంగారంగా సాగే పొలాల
అంగరంగ వైభ‌వంగా తెలంగాణ రాష్ట్ర బంగారు పండుగ‌ బతుక‌మ్మ సంబురాలు.
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి
సెలవులొచ్చేశాయోచ్… ఇక అల్లరే అల్లరి.
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
సోషల్ మీడియా వర్సెస్ ఎలక్ట్రానిక్ మీడియా..
సీఎం కేసిఆర్ పుట్టిన రోజు నాడే ఓయూ లో నిరుద్యోగి
కాంగ్రెస్ బడా నాయకుడు దిగ్విజయ్ సింగ్ కు ఓటమి భయం.!!
Facebook Comments
Top
error: Content is protected !!