You are here
Home > సామాన్యుడు > తెలంగాణ ఉద్యమ కెరటం..వంజరి నేత కరిపె రాజు వంజరికి జన్మధిన శుభాకాంక్షలు.!!

తెలంగాణ ఉద్యమ కెరటం..వంజరి నేత కరిపె రాజు వంజరికి జన్మధిన శుభాకాంక్షలు.!!

తెలంగాణ ఉద్యమకారుడు, అఖిల భారత వంజరి సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరిపె రాజు వంజరి జన్మధినం సంధర్భంగ ఆ సంఘం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కరిపె రాజు వంజరి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు. ఉద్యమ సమయంలో నాటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ సర్కార్ ఆయనపై పీడీ యాక్ట్ ను పెట్టి ఉద్యమాన్ని అణచాలని ప్రయత్నించిందంటే ఆయన సాగించిన పోరాటం అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు ఆయన తన సామాజిక వర్గం వంజరి కులస్థుల అణచివేతకు నిరసనగ ప్రభుత్వాల పై పోరాటం చేస్తున్నారు. గతంలో నిజామాబాద్ జిల్లా లో తెలంగాణ ఉద్యమంలో ఆమరణ నిరాహార ధీక్షను సైతం చేసి పోలీసులను ఎదిరించి దాదాపు మూడు రోజులు దీక్షను కొనసాగించిన చరిత్ర కరిపె రాజు వంజరిది.

ఈ సంధర్భంగ కరిపె రాజు వంజరి జర్నలిజం పవర్ తో మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి ఉద్యమం చేసి లాఠీల దబ్బలకు తూటాల దెబ్బలకు భయపడకుండా ఎదురునిల్చి రాష్ట్రం సాధించుకున్నం. అదే విధంగ మరోసారి ప్రాణాలను పణంగా పెట్టైనా సరే వంజరి సామాజిక వర్గాన్ని ఎస్టీ క్యాటగిరీలోకి చేర్చే వరకు పోరాటం సాగిస్తానని తెలియజేసారు. గతంలో వంజరి కులం ఎస్టీ జాబితాలోనే ఉండేదని తర్వాత వచ్చిన పాలకుల రాజకీయ కుటిలనీతి వల్లే అత్యధిక నిరుపేదలున్న వంజరి కులాన్ని కావాలనే బీసీ క్యాటగిరీలో కలిపి వంజరీలకు తీరని అన్యాయం చేసారని ఆవేదన వ్యక్తం చేసారు. కాబట్టి త్వరలోనే రాష్ట్ర వ్యాప్త పర్యటన ద్వారా వంజరీలను ఏకం చేసి నిరవధిక ఉద్యమానికి నాంది పలకుతున్నటు భవిష్యత్ కార్యాచరణ సిధ్దం చేస్తున్నటు తెలియజేసారు.

మరోవైపు పలువురు వంజరి నాయకులు మాట్లాడుతూ.. వచ్చే 2019 ఎన్నికల్లో మా వంజరీల సత్తా చూపిస్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు. కరిపె రాజు వంజరీని అసెంబ్లీ కి పంపితీరుతాం అని ముఖ్తకంఠంతో నినదించారు.  

Related Posts
ప్రతిష్టాత్మకమైన FCI కమిటీ మెంబర్ గ డా.ఎం.గిరిధరాచార్యులను ఎంపిక చేసిన కేంద్రం.!!
ప్రతిష్టాత్మకమైన ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(FCI) కమిటీ మెంబర్ గ ఎన్నికయ్యారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన డా.ఎం.గిరిధరాచార్యులు. రెండేల్ల పరిది కాలం ఉండే ఈ పదవికి దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులు పోటీ పడుతుంటారు. కాగా FCI కమిటీ మెంబర్ గ ఎన్నికైన డా.ఎం.గిరిధరాచార్యులు ...
READ MORE
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మీ టికెట్ ను ప్రియమైన వారికి కేటాయించికోవచ్చు.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ముందే మీ ప్రయాణాన్ని ఫిక్స్ చేసుకుని.అనివార్య కారణాలతో రద్దు చేసుకున్నాక.. ఆ టెకెట్ ను తిరిగి క్యాన్సల్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది ఇక నుండి అలాంటి ఇబ్బందులేమి ఉండవని చెపుతోంది రైల్వే శాఖ. ప్రయాణికుల ...
READ MORE
రవన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…
తెలంగాణ మలి దశ ఉద్యమంలో అక్షర సైనికుడై కదిలిన శక్తి పల్లె. రవికుమార్ గౌడ్. మీడియా మిత్రులంతా ముద్దుగా రవన్నా అని పిలుచుకుంటారు. నిజంగా ఆయన అన్నలాగే ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఆపద వచ్చిన నేనున్నానంటూ ముందుగా కదులుతాడు. తెలంగాణ ఉద్యమ ...
READ MORE
ఫూలె జయంతి ఉత్సన కమిటి మెంబర్ గ కరిపె అనిల్ కుమార్ వంజరి.!!
వంజరి సంఘం రాష్ట్ర నాయకులు కరిపె అనిల్ కుమార్ వంజరి ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగ నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతి రావ్ ఫూలె 192వ జయంతి ఉత్సవ కమిటీకి సభ్యులుగ నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగ జరిగే ఫూలె జయంతి ఉత్సవాలను ...
READ MORE
పోడు భూముల్లో మొక్కలంటూ వస్తే తరిమికొడతాం.. బీజేపీ ఎంపీ వార్నింగ్.!!
ఆదివాసీల హక్కుల నాయకుడు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఫారెస్ట్ ఆఫిసర్లకు వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు ఆదివాసిల హక్కులకై మరోసారి జాతీయ స్థాయిలో ఉద్యమానికి సిద్దమవుతున్నారు. ఆదివాసీలకు చెందిన పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు ...
READ MORE
యువతకు మార్గదర్శకుడు రామంతపూర్ రాకేషన్న బర్త్ డే వేడుకలు.!!
ప్రముఖ విద్యార్థి నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు హిందూ ధర్మ రక్షకులు జాతీయవాది కొండేరు రాకేష్ జన్మధినం సంధర్భంగా ఆయన నివాసం రామంతపూర్ లో కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగ వేడుకలు జరిగాయి. కొండేరు రాకేష్ అనుచరులు మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు మొత్తం ...
READ MORE
లక్షమంది పేద తల్లులకు ఉచితంగ పురుడు పోసిన “అమ్మ” కన్నుమూత.
మధ్యప్రదేశ్ మొట్టమొదటి మహిళా డాక్టర్ దేశంలోనే మోస్ట్ సీనియర్ గైనకాలజిస్ట్ అన్నిటికి మించి మహోన్నత హృదయం ఉన్న మాతృమూర్తి మానవతావాది పద్మశ్రీ డా.భక్తి యాదవ్ 92వ ఏటా తన సేవలకు ఇక స్వస్థి చెప్పి తిరిగిరాని లోకాలకి వెల్లిపోయింది. కానీ లక్షలాది ...
READ MORE
మన శాస్త్రి గారు ఎంత గొప్పవారో తెలిస్తే.. ఒక భారతీయుడిగ మీరు గర్వపడతారు
*భారత రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 113వ జయంతి ప్రత్యేకం: దేశానికి ప్రధానిగ చేసిన కూడా సొంత ఇల్లు కూడా సంపాదించుకొని అసలు సిసలు ప్రజా నాయకుడు మన లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన పోయిన తర్వాత కూడా వారి కుటుంబ ...
READ MORE
హద్దులు దాటుతున్న కుటుంబ పాలన, ప్రభుత్వ ఇళ్ల కాలనీలకు చంద్రబాబు మనవడి పేరు.!!
పాలకుల్లో కుటుంబ పాలన పెచ్చుమీరితే ఎంతటి పరిస్థితులు ఏర్పడుతాయో ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పాలన అలాగే ఉంది.సాధారణంగ కుటుంబ పాలన అంటే కొడుకుకో కూతురుకో స్థాయి లేకున్నా పదవులను కట్టబెడుతుంటారు.కానీ కుటుంబ పాలనలో ఆనాటి దొరలు నవాబుల పాలనను తలదన్నేలా ...
READ MORE
రైతులకు బేడీలు వేసినోడు మొగోడైతడా..?
ఈ మాటలన్నది మన ముఖ్యమంత్రి గారే. ఖమ్మం రైతన్నలకు బేడీలు వేసి తీసుకురావడం కలచి వేసిందని తెలిపారు. అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన వాడు మొగోడెలా అవుతాడు.. పాపత్ముడవు తాడు అని.. పోలీసులు అత్యుత్సాహంతో రైతుల చేతులకు బేడీలు ...
READ MORE
స్వామి పరిపూర్ణానందకు ఒక న్యాయం, అక్బరుద్దిన్ ఓవైసీకి ఒక న్యాయమా..??
ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ తాజాగా హిందువులపై ఆర్ఎస్ఎస్ పై చేసిన వివాదస్పద వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ అంశం పై సోషల్ మీడియా లో విపరీతంగ చర్చ జరుగుతోంది. అయితే అక్బరుద్దిన్ ఎటువంటి వివాదస్పద వ్యాఖ్యలు ...
READ MORE
తెలంగాణ లో బీజేపీ నీ పట్టాలెక్కించిన డా.కే.లక్ష్మన్.!!
(నేడు తెలంగాణ బీజేపీ పూర్వ అధ్యక్షులు డా.కే.లక్ష్మన్ జన్మదినం సందర్భంగా జర్నలిజం పవర్ ప్రత్యేకం) తెలంగాణ లో అధికార పార్టీ టీఆర్ఎస్ కు ధీటుగా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ నే అనేలా రాష్ట్రం లో బీజేపీ తన దూకుడు కొనసాగిస్తున్నది. అయితే ...
READ MORE
ఇంటర్ ఫలితాల ర్యాంకుల్లో అనిష్ కాలేజ్ విధ్యార్థుల ప్రభంజనం..!!
నిన్న విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రముఖ విద్యా సంస్థ అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులు మార్కుల ప్రభంజనం సృష్టించారు. ఇంటర్ మొదటి సంవత్సరం మరియు ద్వీతీయ సంవత్సరానికి సంబంధించిన అన్ని సబ్జెక్టులలోనూ అనిష్ కాలేజ్ విద్యార్థులు సత్తా చాటారు. ...
READ MORE
తుపాకీ బుల్లెట్లకే భయపడని ధీరుడు చౌకబారు కేసులకు భయపడతాడా..??
మురళీధర్ రావు.. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు.. మన కరింనగర్ వాస్తవ్యులైన మురళీధర్ రావు, తెలంగాణ లోనే కాదు దేశంలో ఏ ప్రాంతానికి వెల్లినా అక్కడ జనాలు స్వఛ్చంధంగ ఆయనకి బ్రహ్మరథం పడతారనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.ఇంతటి అసాధారణ నాయకుడు ...
READ MORE
ఎందరో కూతుర్లు చేసిన మోసానికి బలైన తల్లిదండ్రులకు మారుతి రావు ఒక సాక్ష్యమా.??
గర్భంలో ఉన్న శిశువు ఆడనో మగనో ధ్రువీకరించడం చట్టరీత్యా నేరం. ఈ చట్టం రావడానికి కారణం, కడుపులో ఉన్నది ఆడ శిశువైతే కడుపులోనే చంపేస్తుంది ఈ మగ ఆధిపత్య అహంకార సమాజం. మరి అలాంటి సమాజంలో ఒక అమ్మాయి పుడితే ఆ ...
READ MORE
లారీ డ్రైవర్ల ప్రాణాలను కాపాడేందుకు నడుం బిగించిన కేంద్ర ప్రభుత్వం.!
దేశ వ్యాప్తంగా లారీలు, ట్రక్కులు నడిపే డ్రైవర్ల ప్రాణాలు కాపాడేందుకు.. హైవేల పై ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన ప్రకటన పాలసీలను ప్రవేశపెడుతోంది ఇందుకోసం లారీల యాజమాన్యాలు కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని సూచించింది. హైవేల పై జరుగుతున్న ప్రమాదాలకు ఈ ...
READ MORE
తెలుగు మీడియాలో కొన‌సాగుతున్న జీతాల క‌ష్టాలు.. 5 రోజులుగా నిర‌స‌న తెలుపుతున్న ప‌ట్టించుకోని ఎక్స్ ప్రెస్ యాజ‌మాన్యం.
తెలుగు మీడియా పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా త‌యార‌యింది. కుప్ప‌లు కుప్ప‌లుగా వ‌స్తున్న తెలుగు న్యూస్ ఛాన‌ల్లు ఏడాది తిర‌క్కుండానే బిస్త‌రి క‌ట్టేస్తున్నాయి. డ‌క్క ముక్కిలి తిని కింద మీద ప‌డి ఉన్నామ అంటే ఉన్నాం అనేలా మ‌రి కొన్ని ...
READ MORE
మనస్సున మారాజులు.. ఈ చిన్నారితల్లికి ప్రాణం పోయండి.
సిద్దిపెట్ జిల్లా దుబ్బాక మండలం రామాయంపేట్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి ఎన్ రమేష్. ఆయన గారాలపట్టే పదమూడేండ్ల సుస్మిత. అందరి పిల్లల్లా ఆడుతూ పాడుతూ పాఠశాలకు పరుగులు పెట్టే ప్రాయం తనది. చదువుల్లో సరస్వతిలా దూసుకుపోయే జ్ఞానం తనది. కానీ ...
READ MORE
విధిని జయించింది.. కేసీఆర్ దత్తపుత్రికగా గెలిచి నిలవబోతోంది.
సరిగ్గా రెండేళ్ల క్రితం 2015 జులైలో హైదరాబాద్‌లో సవతి తల్లి చేతిలో హింసకు గురై తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైంది ప్రత్యూష. చావు బతుకుల మధ్య కొట్లాడుతూ తన జీవితం సర్వనాశనం అయిందని కుమిలిపోయింది. అదే సమయంలో దేవుడిలా ఆదుకున్నాడు తెలంగాణ రాష్ట్ర ...
READ MORE
పేదలంటే ఈ సృష్టికి చులకనే: దాయి.శ్రీశైలం
పేదలంటే పెద్దలకేకాదు ఈ భూతల్లికి.. ఆ ఆకాశానికి.. నడిమనే నడిచే సమాజానికి అందరికి లోకువనే. రోజు రోజుకు పెరిగిపోతున్న పేదరికాన్ని అడ్డుకునే సాహసం చేసినా విజయం కూడా పేదరికం వైపే నిలబడుతుంద ని సర్వేలు చెపుతున్న నిజాలు. ఆకలి కూడా పేదరికాన్ని ...
READ MORE
చికెన్ తినాలీ..నీరా తాగాలీ.! సరే మరి, ఆస్పత్రులను ఎవరు సందర్శన చేయాలి.??
కోవిడ్ వైరస్ కు వేలాది మంది ప్రజలు చిక్కుకుని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా శల్యం అవుతున్నా.. ఊహకందని కోవిడ్ మరణాలు సంభవిస్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నది అంటూ ప్రతిపక్షాలు సామాన్య ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటున్నా ...
READ MORE
తెలంగాణ అభివృద్దిలో మేముసగం..
తెలంగాణ అభివృద్దిలో మహిళా సాదిరతే ధ్యేయంగా పాలన సాగుతుంది. ఇందులో భాగంగానే ప్రతి విభాగం నుండి మహిళా మణులు తమ సత్తాను చాటుకుంటున్నారు. గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర రాజదాని వరకు.. సర్పంచ్ ల నుండి  కార్పొరేటర్ ల వరకు తమ ...
READ MORE
కిచెన్ రూమ్‌లు, బెడ్‌రూమ్‌లే కాదు ఇంట్లో టాయిలెట్లు కూడా ముఖ్మమే..
భార‌త‌దేశంలో ఇప్ప‌టికి ఇంకా స‌రైన మ‌ల విస‌ర్జ‌న ఏర్పాట్లు లేవంటే న‌మ్ముతారా.. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు స్వ‌చ్చ భార‌త్ అని మ‌రుగు దొడ్ల నిర్మాణం యుద్ద ప్రాతిప‌దిక‌న నిర్మిస్తున్నా ఇంకా ఎన్నో ప‌ల్లెలు ఆరుబ‌య‌ట‌కే వెళుతున్నాయ‌న్న విష‌యం మీకు తెలుసా.. కొన్న ...
READ MORE
తీవ్ర వివాదంగ మారుతున్న బిగ్ బాస్ 3, నాగార్జున నిర్ణయం ఏంటి.??
జులై 21 నుండి ప్రారంభం కానున్న సంచలన లైవ్ టెలివిజన్ షో బిగ్ బాస్ 3 పై రోజు రోజుకు విమర్శలు ఎక్కువవుతున్నై. గత రెండు షోలలో అశ్లీలత శృతిమించిదని విమర్శలు రాగా.. ఈసారికైతే ఎంపిక చేసిన సభ్యులపై లైంగిక ఆరోపనలు ...
READ MORE
లైక్ లకి లక్ష రూపాయల పర్సనల్ లోన్.. వెయ్యి లైక్ లు దాటితే మీ పంటపండినట్టే.
ఏంటి లైక్ లకి రుణాలా..? వెయ్యి లైక్ లు దాటితే లక్ష రూపాయల రుణాలిస్తారా. ఎందుకయ్యా ఫేక్ న్యూస్ లు రాస్తారు అని తీసిపారేయకండి ఇది నిజంగా నిజమైన లైక్ ల కథే. అయితే మీరు చేయాల్సిందల్లా మీ కష్డాలను మీరు ...
READ MORE
ప్రతిష్టాత్మకమైన FCI కమిటీ మెంబర్ గ డా.ఎం.గిరిధరాచార్యులను ఎంపిక చేసిన
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మీ టికెట్ ను ప్రియమైన వారికి
రవన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…
ఫూలె జయంతి ఉత్సన కమిటి మెంబర్ గ కరిపె అనిల్
పోడు భూముల్లో మొక్కలంటూ వస్తే తరిమికొడతాం.. బీజేపీ ఎంపీ వార్నింగ్.!!
యువతకు మార్గదర్శకుడు రామంతపూర్ రాకేషన్న బర్త్ డే వేడుకలు.!!
లక్షమంది పేద తల్లులకు ఉచితంగ పురుడు పోసిన “అమ్మ” కన్నుమూత.
మన శాస్త్రి గారు ఎంత గొప్పవారో తెలిస్తే.. ఒక భారతీయుడిగ
హద్దులు దాటుతున్న కుటుంబ పాలన, ప్రభుత్వ ఇళ్ల కాలనీలకు చంద్రబాబు
రైతులకు బేడీలు వేసినోడు మొగోడైతడా..?
స్వామి పరిపూర్ణానందకు ఒక న్యాయం, అక్బరుద్దిన్ ఓవైసీకి ఒక న్యాయమా..??
తెలంగాణ లో బీజేపీ నీ పట్టాలెక్కించిన డా.కే.లక్ష్మన్.!!
ఇంటర్ ఫలితాల ర్యాంకుల్లో అనిష్ కాలేజ్ విధ్యార్థుల ప్రభంజనం..!!
తుపాకీ బుల్లెట్లకే భయపడని ధీరుడు చౌకబారు కేసులకు భయపడతాడా..??
ఎందరో కూతుర్లు చేసిన మోసానికి బలైన తల్లిదండ్రులకు మారుతి రావు
లారీ డ్రైవర్ల ప్రాణాలను కాపాడేందుకు నడుం బిగించిన కేంద్ర ప్రభుత్వం.!
తెలుగు మీడియాలో కొన‌సాగుతున్న జీతాల క‌ష్టాలు.. 5 రోజులుగా నిర‌స‌న
మనస్సున మారాజులు.. ఈ చిన్నారితల్లికి ప్రాణం పోయండి.
విధిని జయించింది.. కేసీఆర్ దత్తపుత్రికగా గెలిచి నిలవబోతోంది.
పేదలంటే ఈ సృష్టికి చులకనే: దాయి.శ్రీశైలం
చికెన్ తినాలీ..నీరా తాగాలీ.! సరే మరి, ఆస్పత్రులను ఎవరు సందర్శన
తెలంగాణ అభివృద్దిలో మేముసగం..
కిచెన్ రూమ్‌లు, బెడ్‌రూమ్‌లే కాదు ఇంట్లో టాయిలెట్లు కూడా ముఖ్మమే..
తీవ్ర వివాదంగ మారుతున్న బిగ్ బాస్ 3, నాగార్జున నిర్ణయం
లైక్ లకి లక్ష రూపాయల పర్సనల్ లోన్.. వెయ్యి లైక్
Facebook Comments
Top
error: Content is protected !!