You are here
Home > వాట్సాప్ వార్తలు > అబుదాబిలో హిందూ సంప్రదాయం… ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సౌది రాజు. మతసామరస్యాన్ని చాటుకుంటున్న దుబాయ్ షేక్.

అబుదాబిలో హిందూ సంప్రదాయం… ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సౌది రాజు. మతసామరస్యాన్ని చాటుకుంటున్న దుబాయ్ షేక్.

సౌది అరెబియా.. షేక్ ల సామ్రాజ్యం. పరమతానికి అక్కడ చోటు తక్కువే.. కాని ఇప్పుడక్కడ రోజులు మారాయి.. భారత దేశ గొప్ప తనాన్ని సంప్రదాయాన్ని గుర్తించిన దుబాయ్ షేక్ ఏకంగా తన దేశంలో హిందు దేవాలయాలను స్వయంగా నిర్మిస్తానని గతంలో మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట నిలుపుకుని తన గొప్ప తనాన్ని చాటుకున్నాడు. మత సామరస్యాన్ని చాటుతూ ప్రపంచానికి హిందుత్వ గొప్పతనాన్ని తెలియ జేస్తున్నారు. హిందువులు పూజలు చేసుకునేందుకు తమ దేశంలో అన్ని సౌకర్యాలు కల్పించి.. హిందుపండుగల సమయాల్లో ప్రత్యేకంగా హాజరవుతున్నారు దుబాయ్ షేక్. మనం మరిచిపోతున్న సంప్రదాయాన్ని ఒక ముస్లిం దేశం ఆచరిస్తుండటం మెచ్చుకోక తప్పని విషయమే.


అబుదాబి అనగానే ఇస్లాం మత విలువలు గొప్పగా కనిపిస్తాయి. అక్కడి ఆచార వ్యవహారాలంతా ముస్లిం సంప్రదాయాన్ని చాటుతాయి.. ఇక తప్పులు చేస్తే శిక్షలు కూడా అదే తరహాలో ఉంటాయి. భారత దేశ పౌరులు ఎక్కువగా ఉన్న దేశంలో అబుదబి కూడా ఒకటి. అక్కడి లెక్కల ప్రకారం 26లక్షల మంది భారతీయులు యూఏఈలో జీవనం సాగిస్తున్నారు. మరి అంత మంది హిందువులున్న ముస్లిం దేశంలో ఒక్క గుడైనా ఉందా… హిందు సంప్రదాయం ప్రకారం పూజలు చేసుకునే అవకాశం ఉందా అంటే 2015 డిసెంబర్ వరకు లేదనే చెప్పాలి. అయితే తన దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న హిందు సోదరుల మత సంప్రదాయాల గురించి తెలుసుకున్న దుబాయ్ షేక్ వారి ఇబ్బందులు తొలగించాలనినిర్ణయించుకున్నారు.

అందుకు అనుగుణంగానే హిందు దేవాలయాలను నిర్మిస్తానని.. స్వయంగా తొలి పూజ తానే చేస్తానని మాటిచ్చాడు. ఇచ్చిన మాటను తూ.చ తప్పకుండా పాటించి చూపించాడు కూడ. 2016లో  ఇచ్చిన మాట ప్రకారం గుడిని నిర్మించి.. తొలి పూజ సైతం సతిసమేతంగా విచ్చేసి నిర్వహించారు దుబాయ్ షేక్. రామాయణ గ్రంథాన్ని తల మీద పెట్టుకుని గుడికి వచ్చిన దుబాయ్ షేక్ భార్యను చూసి అంతా ఆశ్చర్య పోయారు. ఇక పూజ జరుగుతున్నంత సేపు ఆమె హారతి పల్లాన్ని అలాగే పట్టుకుని వాళ్ల బాషలో ఏవో మంత్రాలు జపిస్తు కనిపించారు. ఇది ఒక్క 2016 కే పరిమితం అవలేదు ఈ ఏడాది కూడా ఉగాది పండుగకి సతిసమేతంగా వెళ్లి పూజలు నిర్వహించారంట.  హిందూ దేవాలయంలో దుబాయ్ షేక్  ఇలా నిర్వహిస్తున్న ఈ పూజలు ఇప్పుడు ప్రపంచ దృష్టిని భారత సంప్రదాయం వైపు తిప్పుతున్నాయి. దుబాయ్ లో 2016 లో మొదలైన పూజలు నిర్విగ్నంగా కొనసాగుతున్నాయి.  ఏ దేశాలైతే హిందు సంప్రదాయాలను తక్కువ చేసి చూశాయో అవే దేశాలు ప్రస్తుతం హిందు జాతి గొప్పతనాన్ని తెలుసుకుని నడుచుకోవడం ప్రతి భారతీయుడు గర్వించ దగ్గ విషయం. మత సామరస్యాన్ని చాటిన దుబాయ్ షేక్ నిజంగా గొప్ప సుల్తాన్ అని కీర్తించడంలో అతిశయోక్తి లేదు. 

Related Posts
పోడు భూముల్లో మొక్కలంటూ వస్తే తరిమికొడతాం.. బీజేపీ ఎంపీ వార్నింగ్.!!
ఆదివాసీల హక్కుల నాయకుడు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఫారెస్ట్ ఆఫిసర్లకు వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు ఆదివాసిల హక్కులకై మరోసారి జాతీయ స్థాయిలో ఉద్యమానికి సిద్దమవుతున్నారు. ఆదివాసీలకు చెందిన పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు ...
READ MORE
సామాన్యుడి సంపాద‌న‌కి ఎస‌రు పెడుతున్న బ్యాంకులు.. స‌ర్ ఛార్జ్ తీరు చూస్తే దిమ్మ తిర‌గాల్సిందే.
బ్యాంకులు స‌ర్ ఛార్జ్ లు విధించేందుంకు సిద్ద‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ బ్యాంకు ఆ బ్యాంకు అని తేడా లేకుండా అన్ని బ్యాంకులు త‌మకు న‌చ్చిన తీరుగా సేవా రుసుం విధించి సామాన్యుడి క‌ష్టార్జితానికి శ‌ఠ‌గోపం పెట్టేసాయి. మ‌రీ ఏ బ్యాంకు ...
READ MORE
మూత పడ్డ ఎక్స్ ప్రెస్ తలుపులు తెరుచుకునేదెప్పుడు..  ఉద్యోగులకు సర్కార్ సాయం అందిస్తుందా..?
ఎక్స్ ప్రెస్ ఛానల్ ఉద్యోగుల పరిస్థితి రోజు రోజుకు క్లిష్టంగా మారుతుంది. అడ్టా కూలీ కంటే జర్నలిస్ట్ బ్రతుకు అధ్వాన్నంగా మారిందని చెపుతోంది. వారం రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. యాజమాన్యం ఉన్నపళంగా అప్రకటిత లాక్ చేసి ...
READ MORE
మన శాస్త్రి గారు ఎంత గొప్పవారో తెలిస్తే.. ఒక భారతీయుడిగ మీరు గర్వపడతారు
*భారత రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 113వ జయంతి ప్రత్యేకం: దేశానికి ప్రధానిగ చేసిన కూడా సొంత ఇల్లు కూడా సంపాదించుకొని అసలు సిసలు ప్రజా నాయకుడు మన లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన పోయిన తర్వాత కూడా వారి కుటుంబ ...
READ MORE
లాక్ డౌన్ వేల ఇంట్లోనే మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి భార్య కూతురు.!!
దేశమంతా చైనా కరోనా వైరస్ వల్ల పూర్తిగా లాక్ డౌన్ లో ఉంది. వైరస్ కారణంగా దేశంలో ఇప్పుడు ఫేస్ మాస్క్ లకు సానిటైజర్లకు బాగా డిమాండ్ పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువ ఉండడంతో కొరత కూడా ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వ ...
READ MORE
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
ప్రముఖ సంఘ సంస్కర్త విద్యావేత్త భాజపా రాష్ట్ర నాయకులు ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ మెంబర్ మరియు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఉపాద్యక్షులు డా.ఎం.గిరిధరాచారి ఈరోజు భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మన్ ని మర్యాద పూర్వకంగ కలిసారు. కాగా ...
READ MORE
అంతా వాట్సప్ మయం… తాజాగా కోర్టు సమన్లు కూడా..!
ఇప్పుడంతా సోషల్ మీడియా ప్రపంచమే. అర చేతిలో స్మార్ట్ ఫోన్ ఆ ఫోన్లో వాట్సప్. ఇక వాట్సప్ చేసే రచ్చంత అంతా ఇంతా కాదు. అయితే హతియాణా కోర్టు వాట్సప్ ను ఓ మంచి పనికి వాడింది. దేశంలోనే మొదటి సారిగా ...
READ MORE
వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. ఫేవరెట్ చాట్.
ప్రపంచ వ్యాప్తంగా 1.2 బిలియన్ యూజర్స్ ను కలిగి ఉన్న టాప్  పాపులర్ యాప్ వాట్సాప్. సోషల్ మీడియా ప్రియులకు నచ్చేలా మార్పులు చేస్తూ దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా రూపాయి ఖర్చు లేకుండా చాట్ చేసుకునే అవకాశం కల్పించిన ఈ యాప్ ...
READ MORE
నవమోసాలు.. అమ్మతనాన్ని కొనేసుకుంటున్న నీచులు.
అమ్మా.. ఈ పలుకు కొందరికి బంగారంగా మారుతుంది. తన కడుపులో నవమాసాలు మోసి కని పెద్ద చేయలన్నా ఆశ అడియాసగానే మారుతుంది. అలాంటి తల్లుల కోసం త్యాగం చేసే మరి కొందరు తల్లుల ఆరాటమే సరోగసి. కానీ ఈ ప్రయోగం ఇప్పుడు ...
READ MORE
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
హైదరబాదీ నగర వాహన దారులకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ షాకిచ్చారు. అనుకోని అతిథిలా కనిపించి అందరిని ఆశ్చర్యచకితులను చేశాడు. హైదరబాద్ లోని ఓ ప్రాంతంలో సిగ్నల్ పడింది. వాహనాలు ఆగిపోయాయి.. అదే సమయంలో ఓ ఖరీదైనా కారు నుంచి ఓ ...
READ MORE
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల. సారు యాదిలో…
కొత్తపల్లి జయశంకరుడు.. తెలంగాణ ఉద్యమాన్ని యువత రక్తంలోకి అత్యంత వేగంగా ప్రవహింపజేసిన మహోద్యమం చరితుడు. సారు చెప్పిన మాటలు సారు వేసిన తోవ ఇ యాల తెలంగాణ లోకాన్ని వెలిగిస్తోంది. ఈ క్షణం సారుంటే ఎంత ముద్దుగుండో.. తెలంగాణ సిద్దించక ముందే ...
READ MORE
CAA కు వ్యతిరేకంగ విషప్రచారం చేస్తూ హింసకు పాల్పడినందుకు నష్టపరిహారం చెల్లిస్తున్న ముస్లింలు.!!
దేశం లో ఇపుడు జరుగుతున్న CAA వ్యతిరేక మరియు అనూకూల ర్యాలీల సంధర్భంగ పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాగా ప్రస్తుతానికి ప్రజల్లో ముఖ్యంగ ముస్లింలలో అవగాహన పెరుగుతుండడంతో దాదాపు తగ్గుముఖం పట్టిన వ్యతిరేక ఆందోళనలు అదే సమయంలో ...
READ MORE
పక్క రాష్ట్రం లో కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చితే, తెలంగాణ సీఎం కేసిఆర్ ఏం చేస్తున్నారు.?
తెలంగాణ లో ప్రజలు పొద్దున లేస్తే, కరోనా వైరస్ అంటకుండా కాపాడమని దేవుడిని వేడుకోవడం తప్ప వేరే మార్గం లేదని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు అడ్మిషన్ ఇవ్వడం లేదు ఇచ్చినా సరైన వసతుల లేమి ...
READ MORE
పిల్లలకు వాహనాలిస్తే పేరెంట్స్ కు మూడేల్లు జైలు శిక్ష, తాగి నడిపితే పదివేలు ఫైన్, కొత్త రూల్స్.!!
నరేంద్ర మోడి రెండోసారి ప్రధాన మంత్రి అయ్యాక పాలనకు మరింత పదును పెడుతున్నటు తెలుస్తోంది. దేశ బార్డర్లనే కాదు దేశంలోనూ ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. ఈ క్రమంలోనే రవాణా భద్రత చట్టం లో పలు కీలక మార్పులను ...
READ MORE
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత సిబ్బంది.
ప్రధాని నరేంద్రమోడీ పెద్ద మహమహాలే కలవాలని చూసిన టైం దొరకని శక్తి. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఒక్కసారి కలవాలని అపాయింట్‌మెంట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఓ పసి పాప ఆపేసింది. భద్రత వలయాన్ని దాటుకుని తన ...
READ MORE
సెలవులొచ్చేశాయోచ్… ఇక అల్లరే అల్లరి.
సెలవులొచ్చేశాయోచ్.. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలకు ఈరోజుతో సెలవులు. ఎండలు మండిపోతున్నాయి.. అడుగు తీసి అడుగు వేయాలంటే సూర్యుడు తాపానికి గిర్రున తిరిగి కిందపడటం ఖాయం. ఇక ఇలాంటి ఎండల్లో పిల్లలు స్కూల్ అంటే నరకమే... అందుకే తెలంగాణ ప్రభుత్వం ఎండ కాలం ...
READ MORE
తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా..? రాని ఫోన్ కి హడావిడి.
ఒకప్పుడు రాష్ట్రపతులను డిసైడ్ చేసే స్థాయి...ఇప్పుడు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే నీచస్థాయి..అసలు మోడీ ఫోన్ చేశారా (వీళ్ల యవ్వారం చూస్తుంటే డౌటే).. పిఎంఓ నుంచి ఎవరో ఫోన్ చేస్తే ఇక్కడి మీడియాకు మోడీ ఫోన్ చేసారని చెప్పుకున్నారా అన్న అనుమానం కలుగుతుంది. ...
READ MORE
5 రూపాయల డాక్టరు ఇకలేడు.. నివాలి అర్పించిన అశేషజనవాహిని.!!
చెన్నై లోని వాషర్ మెన్ పేట లో ఉండే ఒక సాధారణ డాక్టర్ వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజల అభిమానం సొంతం చేసుకున్నాడంటే నమ్మశక్యం కాదేమో కానీ, ఆ ఘనత సొంతం చేసుకున్నాడు 5 రూపాయల డాక్టర్ జయచంద్రన్. అవును ...
READ MORE
దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం..చురుగ్గ పాల్గొన్న పౌరులు.!!
ఈరోజు దేశ వ్యాప్తంగా ఐదు సంవత్సరాల లోపు వయసు పిల్లలకు పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం విజయవంతంగ జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నుండి పంచాయతి వార్డ్ మెంబర్ వరకు మరియు అందరు అంగన్ ...
READ MORE
అరెరే.. ఎంత పనైపోయింది, అమెజాన్ కొంప కొల్లేరైంది.!!
ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్ సంస్థ అమెజాన్ కు అనుకోని నష్టం వచ్చింది. వెబ్ సైట్ లో జరిగిన ఓ చిన్న తప్పిదం వల్ల చెప్పుకోలేని నష్టం చవిచూసింది.. కాకపోతే కస్టమర్లు మాత్రం సంతోషం తో పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ ...
READ MORE
బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం అందుకున్న డా.ఎం.గిరిధరచార్యులు
ప్రముఖ సామాజికవేత్త విద్యావేత్త యాంటీ కరప్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి డా.ఎం.గిరిధరచార్యులు ను ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ చేతుల మీదుగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా ఘనంగా సన్మానం చేయడం జరిగింది. హైద్రాబాద్ నగరం లో బ్రాహ్మణ ...
READ MORE
మజ్జిగ చేసే మేలు.. పెరుగు చేసే కీడు. ఆయుర్వేదం చెపుతున్న సత్యాలివే.
ఒకనాడు మన తెలుగు నాట ప్రతి ఊరిలో ప్రతి ఇంటిలో లెక్కకు మించి ఆవులు , గేదెలు .పాలిచ్చే పశువులు ఎన్ని ఉన్న ఇంటి నిండా ,కుండల నిండా ఎంత పెరుగు ఉన్న ఆనాటి కుటుంబ సభ్యులు ఎవరూ ఆ పెరుగు ...
READ MORE
దళిత యువకుడు భార్గవ్ రామ్ కుటుంబానికి అండగా నిలబడ్డ BJYM రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్.
గత నెలలో హైద్రాబాద్ బోరబండ లో హనుమాన్ ఆలయం కూల్చివేత ఘటనలో స్థానిక TRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పోలీసులను అడ్డం పెట్టుకుని భయ భ్రాంతులకు గురి చేస్తున్నాడు అని ఎమ్మెల్యే అనుచరులు ఆలయాన్ని కూల్చి స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నాన్ని ...
READ MORE
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
ఇప్పుడు ప్రపంచమంతా ఎక్కడ చూసినా ఒకటే చర్చ ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్.ఈ వైరస్ చైనా లో పుట్టి మిగతా దేశాలకు పాకుతోంది. ప్రస్తుతానికి ఈ వైరస్ కు మందు లేదు. దాంతో ఈ వైరస్ బారిన పడిన జనం మృత్యువు ...
READ MORE
నెట్టింట్లో నవ్వులపాలైన దిగ్విజయ్ సింగ్..!!
దిగ్విజయ్ సింగ్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. ఇదంతా బాగానే ఉంది. దిగ్విజయ్ సింగ్ ని మేధావిగ రాజకీయ చాణక్యుడిగ చెప్పుకుంటారు కాంగ్రెస్ పెద్దలు. కానీ వయసు పెరుగుతున్నకొద్దీ బుద్దిమాంద్యం ఎక్కువవుతుందేమో బహుశా భాజపా ను తిట్టాలనే ఆత్రుతలో వాస్తవాలను ...
READ MORE
పోడు భూముల్లో మొక్కలంటూ వస్తే తరిమికొడతాం.. బీజేపీ ఎంపీ వార్నింగ్.!!
సామాన్యుడి సంపాద‌న‌కి ఎస‌రు పెడుతున్న బ్యాంకులు.. స‌ర్ ఛార్జ్ తీరు
మూత పడ్డ ఎక్స్ ప్రెస్ తలుపులు తెరుచుకునేదెప్పుడు..  ఉద్యోగులకు సర్కార్
మన శాస్త్రి గారు ఎంత గొప్పవారో తెలిస్తే.. ఒక భారతీయుడిగ
లాక్ డౌన్ వేల ఇంట్లోనే మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
అంతా వాట్సప్ మయం… తాజాగా కోర్టు సమన్లు కూడా..!
వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. ఫేవరెట్ చాట్.
నవమోసాలు.. అమ్మతనాన్ని కొనేసుకుంటున్న నీచులు.
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల. సారు యాదిలో…
CAA కు వ్యతిరేకంగ విషప్రచారం చేస్తూ హింసకు పాల్పడినందుకు నష్టపరిహారం
పక్క రాష్ట్రం లో కరోనా ను ఆరోగ్య శ్రీ లో
పిల్లలకు వాహనాలిస్తే పేరెంట్స్ కు మూడేల్లు జైలు శిక్ష, తాగి
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత
సెలవులొచ్చేశాయోచ్… ఇక అల్లరే అల్లరి.
తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా..? రాని ఫోన్ కి హడావిడి.
5 రూపాయల డాక్టరు ఇకలేడు.. నివాలి అర్పించిన అశేషజనవాహిని.!!
దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం..చురుగ్గ పాల్గొన్న పౌరులు.!!
అరెరే.. ఎంత పనైపోయింది, అమెజాన్ కొంప కొల్లేరైంది.!!
బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం అందుకున్న డా.ఎం.గిరిధరచార్యులు
మజ్జిగ చేసే మేలు.. పెరుగు చేసే కీడు. ఆయుర్వేదం చెపుతున్న
దళిత యువకుడు భార్గవ్ రామ్ కుటుంబానికి అండగా నిలబడ్డ BJYM
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
నెట్టింట్లో నవ్వులపాలైన దిగ్విజయ్ సింగ్..!!
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!