రవన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…

తెలంగాణ మలి దశ ఉద్యమంలో అక్షర సైనికుడై కదిలిన శక్తి పల్లె. రవికుమార్ గౌడ్. మీడియా మిత్రులంతా ముద్దుగా రవన్నా అని పిలుచుకుంటారు. నిజంగా ఆయన అన్నలాగే ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఆపద వచ్చిన నేనున్నానంటూ ముందుగా కదులుతాడు. తెలంగాణ ఉద్యమ పోరాటంలో ముందుండి నడిచిన రవన్న.. స్వరాష్ట్రంగా తెలంగాణను సిద్దించికున్న తరువాత కూడా అదే ఊపును కొనసాగిస్తున్నారు. తన జర్నలిస్ట్ కుటుంబంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందుగా స్పందిస్తున్నారు. అందుకే ఆయనంటే జర్నలిస్ట్ … Continue reading రవన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…