You are here
Home > సామాన్యుడు > తెలంగాణ ఉద్యమకారులు దిలిప్ రాజ్ జన్మధిన వేడుకలు.!!

తెలంగాణ ఉద్యమకారులు దిలిప్ రాజ్ జన్మధిన వేడుకలు.!!

ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేసిన తెలంగాణ ఉద్యమకారులు దిలిప్ రాజ్ జన్మధినం సంధర్భంగ పలువురు ఉద్యమకారులు ఆయనకి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం నడుస్తున్న తరుణంలో కీలకంగ పనిచేసిన దిలిప్ రాజ్ తద్వారా ముఖ్యమంత్రి కేసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ జాగృతి లో మేడ్చల్ జిల్లా కన్వీనర్ స్థాయి కి ఎదిగారు.
అధికార పార్టీ తెరాస నాయకుల్లోనూ దిలిప్ రాజ్ అంటే మంచి అభిమానం సంపాదించారు.
ఈ విధంగా కేసిఆర్ స్వప్నమైన బంగారు తెలంగాణ కోసం తనవంతుగ కృషి చేస్తున్నారు దిలిప్ రాజ్.

జన్మధినం సంధర్భంగ కార్యకర్తలు పెద్ద ఎత్తున దిలిప్ రాజ్ ఇంటికి రావడంతో అందరితో కలిసి ఆయన తన జన్మధిన వేడుకలను జరుపుకున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షులు ఎంపీ కవిత తో రాజకీయంగ సన్నిహితంగ మెలిగే దిలిప్ రాజ్ కవిత అండదండలతో జాగృతి అభివృద్ధి కోసం విశేషంగ కృషి చేస్తున్నారు. అందులో భాగంగ మేడ్చల్ జిల్లా లో సంస్థ ను పటిష్ట స్థాయిలో నిలిపారు.

ఈ సంధర్భంగ దిలిప్ రాజ్ జర్నలిజం పవర్ తో మాట్లాడుతూ.
ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసానని, కేసిఆర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం వచ్చిందని ఇకపై భవిష్యత్ లోనూ బంగారు తెలంగాణ కోసం పనిచేస్తానని అన్నారు. ఎంపీ కల్వకుంట్ల కవిత గారి ఆద్వర్యంలో జాగృతి ని భవిష్యత్తు లో మరింత పటిష్టం చేస్తాననీ.. మరియు తనకు జన్మధిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అన్నారు.  

Related Posts
ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవం.. ‘బహుజన హితాయ-బహుజన సుఖాయ’
ఆకాశవాణి వార్తలు చదువుతున్నది.. టెక్నాలిజి యుగం వచ్చి  కనిపించని ఈ  గొంతును మూగబోయే లా చేసింది. 20వ శతాబద్దం అత్యంత ఇష్టంగా ప్రేమగా తమ మదిలో నిలుపుకున్న ఆల్ ఇండియా గొంతు ఇప్పుడు ఎక్కడో మూలన వినిపిస్తోంది. ఒకప్పుడు దేశ వ్యాప్తంగా ...
READ MORE
ప్రతిష్ఠాత్మకమైన “మనూ” ఫస్ట్ కోర్ట్ సభ్యునిగ డా.కసుప బాల రాజు ని సెలెక్ట్ చేసిన రాష్ట్రపతి.!!
ప్రతిష్ఠాత్మకంగ భావించే మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్ధూ విశ్వవిద్యాలయం ఫస్ట్ కోర్ట్ సభ్యునిగ యాదాద్రి భువనగిరి వాస్తవ్యుడైన డా.కసుప బాల రాజు ను ఎంపిక చేసారు భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్. డా.కసుప బాల రాజు ఉస్మానియా యూనివర్శిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ ...
READ MORE
విశ్వరూపం చూపిస్తున్న సూర్యుడు.. విలవిలలాడుతున్న జనం.
సూర్యుడు మండిపోతున్నాడు. ఇంట్లో నుండి అడుగు తీసి బయట వెయ్యనివ్వకుండా చేస్తున్నాడు. నిప్పులకుంపటిలో మండిపోతు.. రోడ్డు మీదకి వస్తే చాలు మాడి మసి చేసేలా ఉగ్ర రూపం చూయిస్తున్నాడు. భానుడి విశ్వరూపానికి జనం విలవిలలాడుతున్నారు. వామ్మో ఇవేం ఎండల్రా నాయనా అనేలా ...
READ MORE
విద్యార్థిలోకానికి పెద్దన్న రామ్మోహన్ జి కి జన్మధిన శుభాకాంక్షలు.!!
జాతీయవాద విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో కళాశాల స్థాయి నుండి జాతీయ స్థాయి కి ఎదిగిన నాయకులు జెంగిలి రామ్మోహన్. కార్యకర్తలంతా రామ్మోహన్ జి అని పిలుచుకుంటారు. 1996 లో విద్యార్థి పరిషత్ కి దగ్గరైన రామ్మోహన్ జి అతికొద్ది ...
READ MORE
సార్ యాదిలో.. తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే అనే సారు కోరిక సాక్షిగా..
తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే.. గీ మాటే ఎప్పుడూ అనేటోడు మన జయశంకర్ సార్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తన జీవితాన్ని త్యాగం జేసిన ఆజన్మ బ్రహ్మచారి. మంచితనం మానవత్వమే తప్ప ప్రతిఫలం కోరని నిస్వార్థపరుడు జయశంకర్ సార్. నేటి తెలంగాణ ...
READ MORE
ఉద్యమంగ మారుతున్న “నిన్ను నమ్మం బాబూ” నినాదం.!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ఆర్సీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నినదించిన "నిన్ను నమ్మం బాబూ" అనే నినాదం జిల్లాల్లో బాగా వినబడుతోంది. జనాలు "నిన్ను నమ్మం బాబూ" అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి పెద్ద ...
READ MORE
దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు.
ఈ మాట అక్షర సత్యం. దేశకోసం ప్రాణిచ్చిన యువ వీర కిశోరాలు ఇప్పటికి ఇంకా యువతరం గుండెల్లో ఊపిరితో ఉన్నారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదించిన గొంతుక ఇప్పటకి నవ యువ స్వరమై మారుమోగుతూనే ఉంది. నరనరాన దేశ భక్తిని రగిలిస్తూనే ...
READ MORE
ఆశలేదు! ‘తమ్ముడూ! అమ్మానాన్నను చూసుకో’… ల్యాప్‌టాప్‌లో సూసైడ్‌నోట్
వయస్సు 25 సంవత్సరాలే. కానీ, అతనికి అప్పుడే జీవితంపై విరక్తి ఏర్పడింది. దీంతో జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ, సోదడిని వారి యోగక్షేమాలు చూసుకోవాలని సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన అంబర్‌పేట పోలీస్ ...
READ MORE
ఈ భామ్మ వంట ప్ర‌పంచంలోనే ది బెస్ట్ అంట‌.. ఒక్క సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ తినాల‌నిపిస్తుంది.
వంటల పోటీలు అన‌గానే టిప్పు టాప్ గా రెడి అయి కాస్లి వంట సామాన్లు ముంద‌రేసుకుని.. గ‌రిట‌ని అటు ఇటు ఓ ప‌ది సార్లు తిప్పి కెమెరా ముందే పోజిస్తే స‌రి.. కొత్త పేరుతో వెరైటి వంట‌కాన్ని ప‌రిచ‌యం చేసి.. ఇక ...
READ MORE
అంగరంగ వైభ‌వంగా తెలంగాణ రాష్ట్ర బంగారు పండుగ‌ బతుక‌మ్మ సంబురాలు.
తెలంగాణ రాష్ట్ర పండుగ.. బంగారు పండుగ.. తీరొక్క పూల బంగారు పండుగ బ‌తుక‌మ్మ సంబ‌రాల‌లు 9 రోజుల పాటు ఘ‌నంగా సాగ‌నున్నాయి. రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలను ఈ నెల 20 నుంచి 28 వరకు 9 రోజుల పాటు ఘ‌నంగా ...
READ MORE
హైద్రాబాద్ విద్యార్థినికి డాక్టరేట్ ప్రధానం చేసిన ఓయు
ఉస్మానియా యూనివర్శిటీ లో ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ పీజీ పూర్తి చేసి "ఏ నోవల్ గ్రీన్ సింథెసిస్ ఆఫ్ సిల్వర్ నానో పర్టికల్స్ ఫాం అన్ ఇండియన్ మెడిసినల్ ప్లాంట్ సోమిద ఫెబ్రిఫుగ - స్పెక్ట్రువల్, స్ట్రక్చువల్, క్యాటలైటిక్, మెర్క్యూరీ సెన్సింగ్ ...
READ MORE
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
ఓ ప్రముఖ ఛానల్ హస్యం అంటూ అడ్డ మైన బూతులతో ఓ ప్రోగ్రాం ను ప్రారంభించింది.. యావత్ ప్రపంచం ఇదే ప్రోగ్రాం ని గుడ్లప్పగించుకుని చూస్తోంది. న భూతే న భవిష్యత్ అంటూ దూసుకుపోతున్న ఈ ప్రోగ్రాం అమ్మనాన్న అక్క చెల్లి ...
READ MORE
AICTE నిర్ణయం ఏకపక్షం.. సర్వత్రా నిరసన.!!
AICTE ఇటీవల తీసుకున్న నిర్ణయం పై డిపార్టుమెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ లో రీసర్చ్ స్కాలర్స్ ఫ్యాకల్టీ సమావేశం నిర్వహించడం జరిగింది. AICTE అనేది టెక్నికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన సంస్థ. ఇటీవల నాన్ టెక్నికల్ కోర్సులను టెక్నికల్ కోర్సులో చేర్చుటను ...
READ MORE
వాణిజ్య విభాగంలో రాజేంద్రప్రసాద్ కు డాక్టరేట్.!!
తెలంగాణ ఉద్యమకారుడు ఏబీవీపీ నాయకుడు రాజేంద్రప్రసాద్ కు వాణిజ్య విభాగంలో పరిశోధనలకు గాను ఉస్మానియా యూనివర్శిటీ అధికారికంగ డాక్టరేట్ ప్రకటించడం జరిగింది. జాతీయవాద సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో మంచి విద్యార్థి నాయకుడిగా పేరు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ తెలంగాణ సాధన ...
READ MORE
శ్రీ శ్రీ జయంతి నేడు రికార్డ్ల ప్రకారం..
న్యాయం గెలుస్తందన్న మాట నిజమే కానీ గెలిచిందంతా న్యాయమే కాదన్నది ఆయన మాట. నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చానని గర్జించిన.. విప్లవ కవి.. సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన మహాకవి.. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక ...
READ MORE
సెలవులొచ్చేశాయోచ్… ఇక అల్లరే అల్లరి.
సెలవులొచ్చేశాయోచ్.. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలకు ఈరోజుతో సెలవులు. ఎండలు మండిపోతున్నాయి.. అడుగు తీసి అడుగు వేయాలంటే సూర్యుడు తాపానికి గిర్రున తిరిగి కిందపడటం ఖాయం. ఇక ఇలాంటి ఎండల్లో పిల్లలు స్కూల్ అంటే నరకమే... అందుకే తెలంగాణ ప్రభుత్వం ఎండ కాలం ...
READ MORE
అవినీతిలో అగ్ర స్థానం భారత్ దే…
అవును అవినీతిలో మనమే టాప్.. ఎందులో టాప్ లో లేకపోయిన ఇందులో మాత్రం భారత్ ను అగ్ర స్థానం లో మనమే స్థానం దక్కేలా చేస్తాం. అడిగినంత లంచం ఇచ్చి మరీ టాప్ ర్యాంక్ దక్కించుకుంటాం. ఇది  మన దౌర్భాగ్యం. ఆసియా ...
READ MORE
కిచెన్ రూమ్‌లు, బెడ్‌రూమ్‌లే కాదు ఇంట్లో టాయిలెట్లు కూడా ముఖ్మమే..
భార‌త‌దేశంలో ఇప్ప‌టికి ఇంకా స‌రైన మ‌ల విస‌ర్జ‌న ఏర్పాట్లు లేవంటే న‌మ్ముతారా.. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు స్వ‌చ్చ భార‌త్ అని మ‌రుగు దొడ్ల నిర్మాణం యుద్ద ప్రాతిప‌దిక‌న నిర్మిస్తున్నా ఇంకా ఎన్నో ప‌ల్లెలు ఆరుబ‌య‌ట‌కే వెళుతున్నాయ‌న్న విష‌యం మీకు తెలుసా.. కొన్న ...
READ MORE
మన దేశం పాటించాల్సిన నియమాలను ఈ దేశాలు పాటిస్తున్నాయి. భారతాన్ని చేతల్లో చూపుతున్నాయి.
భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం విలువలకు పెట్టింది పేరు. భిన్న వర్గాలు, విభిన్న జాతులు సమ్మేళనం. సంస్కృతి సంప్రదాయలకు పుట్టిల్లు.. నీతి నియమాలకు కట్టు బాట్లకు పొదరిల్లు ఇదంతా ఒకప్పుడు. మరి ఇప్పుడు చెప్పింది చేతల్లో ఎందుకు చూపడం లేదు. మన ...
READ MORE
భాగ్యనగర్ లో ఆర్ఎస్ఎస్ శక్తి ప్రధర్శన వేలాదిగ హాజరైన స్వయంసేవకులు
రాష్ట్రీయ స్వయం సేవక్(RSS) ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయవాద సంస్థ భారతదేశంలోనే కాకుండా చాలా విదేశాల్లోనూ పటిష్టంగ అత్యధిక సభ్యులు కలిగిన స్వఛ్చంధ సంస్థ. అయినా కూడా ప్రచారానికి దూరంగ ఉండడం ఈ సంస్థ యొక్క సిద్దాంతం.. చాలా అరుదుగానే సభలను సమావేశాలను ...
READ MORE
ఇదెక్కడి న్యాయం..?
ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాప కుడు, విప్లవ ప్రజాస్వామిక వేదిక సహాయ కార్యదర్శి ప్రొఫెసర్ సాయిబాబాకు యావ‌జ్జీవ కారాగార శిక్ష విధించింది గ‌డ్చిరోలి కోర్టు. మాహోయిస్టుల‌తో సంబందాలు ఉన్నాయ‌న్న కార‌ణంగా సరిగ్గా మే 9, 2014న కాలేజీలో పరీక్షలు నిర్వహించి వస్తున్న సమ ...
READ MORE
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
కల్తీ కల్తీ కల్తీ.. ఉగ్గు పాల నుండి చివరి నిమిషంలో తాగించే తులసి నీళ్ల దాక కల్తీనే. ఉప్పు కల్తి, పప్పు కల్తి, ఆవాలు, జిలకర, మెంతులు, పసుపు, అల్లం ఇలా ఒక్కటేమిటి తాగే పాలు, నీళ్లు చివరికి తినే తిండి ...
READ MORE
ఇంట్లో ఒంట్లో అంతా కల్తీనే.. కాదేదీ “కల్తీ”త్వానికి అనర్హం.!!
మీ ఇంట్లో స్వఛ్ఛమైన నెయ్యి వాడుతున్నారా..! బహుశా అది జంతువుల కొవ్వుతో తయారై ఉండొచ్చు.? మీ పిల్లలు ప్రతిరోజూ స్వచ్చమైన ఆవు పాలే తాగుతారా..! బహుశా ఆ పాలు యూరియా, నూనే, కెమికల్స్ తో చేసి ఉండొచ్చు.? ఇలా ఒకటి రెండు వస్తువులు కాదు దాదాపు అన్ని ...
READ MORE
హద్దులు దాటుతున్న కుటుంబ పాలన, ప్రభుత్వ ఇళ్ల కాలనీలకు చంద్రబాబు మనవడి పేరు.!!
పాలకుల్లో కుటుంబ పాలన పెచ్చుమీరితే ఎంతటి పరిస్థితులు ఏర్పడుతాయో ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పాలన అలాగే ఉంది.సాధారణంగ కుటుంబ పాలన అంటే కొడుకుకో కూతురుకో స్థాయి లేకున్నా పదవులను కట్టబెడుతుంటారు.కానీ కుటుంబ పాలనలో ఆనాటి దొరలు నవాబుల పాలనను తలదన్నేలా ...
READ MORE
నెట్టింట్లో నవ్వులపాలైన దిగ్విజయ్ సింగ్..!!
దిగ్విజయ్ సింగ్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. ఇదంతా బాగానే ఉంది. దిగ్విజయ్ సింగ్ ని మేధావిగ రాజకీయ చాణక్యుడిగ చెప్పుకుంటారు కాంగ్రెస్ పెద్దలు. కానీ వయసు పెరుగుతున్నకొద్దీ బుద్దిమాంద్యం ఎక్కువవుతుందేమో బహుశా భాజపా ను తిట్టాలనే ఆత్రుతలో వాస్తవాలను ...
READ MORE
ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవం.. ‘బహుజన హితాయ-బహుజన సుఖాయ’
ప్రతిష్ఠాత్మకమైన “మనూ” ఫస్ట్ కోర్ట్ సభ్యునిగ డా.కసుప బాల రాజు
విశ్వరూపం చూపిస్తున్న సూర్యుడు.. విలవిలలాడుతున్న జనం.
విద్యార్థిలోకానికి పెద్దన్న రామ్మోహన్ జి కి జన్మధిన శుభాకాంక్షలు.!!
సార్ యాదిలో.. తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే అనే సారు
ఉద్యమంగ మారుతున్న “నిన్ను నమ్మం బాబూ” నినాదం.!!
దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు.
ఆశలేదు! ‘తమ్ముడూ! అమ్మానాన్నను చూసుకో’… ల్యాప్‌టాప్‌లో సూసైడ్‌నోట్
ఈ భామ్మ వంట ప్ర‌పంచంలోనే ది బెస్ట్ అంట‌.. ఒక్క
అంగరంగ వైభ‌వంగా తెలంగాణ రాష్ట్ర బంగారు పండుగ‌ బతుక‌మ్మ సంబురాలు.
హైద్రాబాద్ విద్యార్థినికి డాక్టరేట్ ప్రధానం చేసిన ఓయు
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
AICTE నిర్ణయం ఏకపక్షం.. సర్వత్రా నిరసన.!!
వాణిజ్య విభాగంలో రాజేంద్రప్రసాద్ కు డాక్టరేట్.!!
శ్రీ శ్రీ జయంతి నేడు రికార్డ్ల ప్రకారం..
సెలవులొచ్చేశాయోచ్… ఇక అల్లరే అల్లరి.
అవినీతిలో అగ్ర స్థానం భారత్ దే…
కిచెన్ రూమ్‌లు, బెడ్‌రూమ్‌లే కాదు ఇంట్లో టాయిలెట్లు కూడా ముఖ్మమే..
మన దేశం పాటించాల్సిన నియమాలను ఈ దేశాలు పాటిస్తున్నాయి. భారతాన్ని
భాగ్యనగర్ లో ఆర్ఎస్ఎస్ శక్తి ప్రధర్శన వేలాదిగ హాజరైన స్వయంసేవకులు
ఇదెక్కడి న్యాయం..?
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
ఇంట్లో ఒంట్లో అంతా కల్తీనే.. కాదేదీ “కల్తీ”త్వానికి అనర్హం.!!
హద్దులు దాటుతున్న కుటుంబ పాలన, ప్రభుత్వ ఇళ్ల కాలనీలకు చంద్రబాబు
నెట్టింట్లో నవ్వులపాలైన దిగ్విజయ్ సింగ్..!!

Facebook Comments
READ  కిచెన్ రూమ్‌లు, బెడ్‌రూమ్‌లే కాదు ఇంట్లో టాయిలెట్లు కూడా ముఖ్మమే..
Top
Please wait...

Subscribe to our latest news

Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
error: Content is protected !!