You are here
Home > సామాన్యుడు > పసిపిల్లలకు తల్లిపాల(బ్రెస్ట్ ఫీడింగ్) లోటును తీరుస్తున్న పాల దేవత.!

పసిపిల్లలకు తల్లిపాల(బ్రెస్ట్ ఫీడింగ్) లోటును తీరుస్తున్న పాల దేవత.!

అవును నిజంగనే ఆమె తల్లిపాలకు నోచుకోని పసిపిల్లల పాలిట కన్న తల్లి స్థానంలో పాల తల్లిగా వెలసిన దేవతే అని చెప్పాలి, ఆవిడే.. అమెరికా దేశం ఓరెగాన్ రాష్ట్రం బేవర్టన్ నగరానికి చెందిన ఎలిజబెత్ అండర్సన్ సియార్రా.!!
సీయారా కు అత్యంత అరుదుగా వచ్చే ఒక వ్యాధితో బాధపడుతోంది, కానీ ఆమె బాధపడుతున్నప్పటికీ ఆమెకున్న ఆ సమస్యే ఇప్పుడు వందలాది మంది పసిపిల్లల పాలిట గొప్ప వరమైంది. వారందరికీ అమ్మ పాల లోటును తీరుస్తోంది. పుట్టిన పిల్లలకు తల్లి పాల ఆవశ్యకత చాలా ఉంటది, ఆ తల్లికి గనక పాలు ఉత్పత్తి కాకుంటే పిల్లల ఆరోగ్యం పై పెను ప్రభావం చూపిస్తుంది.

సియార్రాకు ఇద్దరు ఆడ పిల్లలు, మొదటి కూతురు ఇసాబెల్లాకు రెండున్నర సంవత్సరాలు కాగా తన రెండవ కూతురు సోఫియాకు ఎనిమిది నెలలు. 29 సంవత్సరాల సియార్రా భర్త డేవిడ్ సియార్రా. కాగా ఆమె రెండవ కానుపు తర్వాత “హైపర్ లాక్టేషన్ సిండ్రోం” అనే అరుదైన వ్యాధికి గురైంది, సాధారణంగా కానుపు తర్వాత తన సంతానానికి సరిపోయేంతగా ఇంకా అంటే మరికాస్త ఎక్కువ తల్లిపాలు(రొమ్ము పాలు) విడుదల జరగడమనేది ప్రకృతి సహజం కానీ ఈ వ్యాధి బారిన పడిన సియార్రాలో మాత్రం రోజుకు ఏకంగ ఆరున్నర లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. రోజులో ఆ పాలు పంపింగ్ చేయడం కోసమే కనీసం ఏడు ఎనిమిది గంటలు సమయం వెచ్చించాల్సిన పరిస్థితి. ఒక్కోరోజైతే పది గంటలు కేవలం పాల పంపింగ్ కోసమే సరిపోతోంది. ఇది చాలా అసాధారణమైన పరిస్థితి. అందుకే సియార్రాను అంతా పాల దేవత అంటున్నారు.

ఇంత కష్టపడినా కూడా ఆమె సంతోషమే వ్యక్తం చేస్తోంది, తన ద్వారా ఎందరికో తల్లిపాలకు నోచుకోని పిల్లలకు తల్లిపాలు లభిస్తున్నై కదా ఇదంతా దేవుడి కృపగా.. తన అదృష్టంగా భావిస్తోంది. ఆమె తన తల్లిపాలను వివిధ ఆసుపత్రులకు, రొమ్ము పాలు లేని తల్లుల యొక్క పిల్లలకు అందిస్తోంది. ఇదంతా కూడా ఆమె ఉచితంగానే చేస్తోంది.
ఈ సేవలో తను సంతృప్తి వ్యక్తం చేస్తోంది. అయితే పాలను పంపిని చేసే పరికరాలు, ప్రతి రోజు వాడే పాల నిల్వ కోసం ప్రత్యేకమైన బ్యాగులు లాంటి వాటి కోసం అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి కూడా వస్తోంది.
ఇలా సియార్రా ఇప్పటికే 2800 లీటర్లకు పైగా తల్లిపాలను దానం చేసింది. ఇదంతా కూడా తన భర్త డేవిడ్ సియార్రా మద్దతుతోనే చేయగలుగుతున్నాని అంటోంది సియార్రా.. తన భర్త మద్దతే గనక లేకుంటే ఇలా సేవ చేసే అవకాశం నాకు కలిగేది కాదంటోంది. 

Related Posts
పోక్సో చట్టంలో మార్పులు.. ఇకపై ఉరిశిక్షే, కేంద్రం కీలక నిర్ణయం.!!
దేశ వ్యాప్తంగా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడా లేకుండా అభం శుభం మైనర్ తెలియని బాలికలపై అత్యాచారాలు హత్యలు జరుగుతుండడం అందరినీ కలవరపరుస్తున్న అంశం. ప్రభుత్వం పాలకులు పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దుర్మార్గుల ఆలోచన విధానంలో ...
READ MORE
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
ప్రముఖ సంఘ సంస్కర్త విద్యావేత్త భాజపా రాష్ట్ర నాయకులు ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ మెంబర్ మరియు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఉపాద్యక్షులు డా.ఎం.గిరిధరాచారి ఈరోజు భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మన్ ని మర్యాద పూర్వకంగ కలిసారు. కాగా ...
READ MORE
కేరళ వరద బాధితులకు అండగ నిలుస్తున్న అనిష్ కాలేజ్ యాజమాన్యం విద్యార్థులు.!!
తీవ్ర వరద ముంపుతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి తనవంతు సహాయంగ అండగ నిలుస్తున్నారు అనిష్ కాలేజ్ యాజమాన్యం అనిల్ కుమార్ ఠాకూర్. కేరళ విపత్తులు సంభవించిన వెంటనే స్పందించిన చైర్మన్ అనిల్ కుమార్ ఠాకూర్ కాలేజ్ సిబ్బందితో మాట్లాడి వారందరి సహాయంతో ...
READ MORE
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో భాగమైన SFD(స్టూడెంట్  ఫర్ డెవలప్మెంట్) ఆద్వర్యంలో ఈ నెల 20 నుండి 26 వరకు తెలంగాణ జిల్లాల్లోని మారుమూల పల్లె వాసుల జీవన స్థితిగతులూ.. రైతులు  అడ్డా కూలీల సాదకబాదలను వారి కుటుంబ పరిస్థితులను ...
READ MORE
తెలంగాణ లో బీజేపీ నీ పట్టాలెక్కించిన డా.కే.లక్ష్మన్.!!
(నేడు తెలంగాణ బీజేపీ పూర్వ అధ్యక్షులు డా.కే.లక్ష్మన్ జన్మదినం సందర్భంగా జర్నలిజం పవర్ ప్రత్యేకం) తెలంగాణ లో అధికార పార్టీ టీఆర్ఎస్ కు ధీటుగా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ నే అనేలా రాష్ట్రం లో బీజేపీ తన దూకుడు కొనసాగిస్తున్నది. అయితే ...
READ MORE
నెట్టింట్లో నవ్వులపాలైన దిగ్విజయ్ సింగ్..!!
దిగ్విజయ్ సింగ్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. ఇదంతా బాగానే ఉంది. దిగ్విజయ్ సింగ్ ని మేధావిగ రాజకీయ చాణక్యుడిగ చెప్పుకుంటారు కాంగ్రెస్ పెద్దలు. కానీ వయసు పెరుగుతున్నకొద్దీ బుద్దిమాంద్యం ఎక్కువవుతుందేమో బహుశా భాజపా ను తిట్టాలనే ఆత్రుతలో వాస్తవాలను ...
READ MORE
త్యాగాల తెలంగాణ.. పల్లె పల్లెకు పాట… పార్లమెంట్ కు బాట.
ఓటు వద్దన్న వాడే ఓటు హక్కు మన జన్మ హక్కు అని నినదించేందుకు సిద్దమవుతున్నాడు. తూటాలతోనే రాజ్యం.. అడవుల్లో యుద్దంతోనే భారత స్వరాజ్యం అన్న ప్రజా నౌక తన దారి మార్చుకుంటోంది. నుదుటున బొట్టుకు ఆస్కారం లేని పాట..కాలంతో పాటు తనలో ...
READ MORE
సర్ఫ్ ఎక్సెల్ మంద బుద్దికి గుణపాఠం చెప్తున్న భారతీయులు.!!
విదేశీ వ్యాపార సంస్థ సర్ఫ్ ఎక్సెల్.. ఒక కొత్త ప్రకటన విడుదల చేసింది.ఈ ప్రకటన మత విద్వేశాలను రెచ్చగొట్టేలా ఉందని కంపెనీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారతీయులు. ఈ విషయమై పలువురు జాతీయవాదులు స్పందిస్తూ.. ఈ ప్రకటన పూర్తిగ లవ్ ...
READ MORE
విశ్వరూపం చూపిస్తున్న సూర్యుడు.. విలవిలలాడుతున్న జనం.
సూర్యుడు మండిపోతున్నాడు. ఇంట్లో నుండి అడుగు తీసి బయట వెయ్యనివ్వకుండా చేస్తున్నాడు. నిప్పులకుంపటిలో మండిపోతు.. రోడ్డు మీదకి వస్తే చాలు మాడి మసి చేసేలా ఉగ్ర రూపం చూయిస్తున్నాడు. భానుడి విశ్వరూపానికి జనం విలవిలలాడుతున్నారు. వామ్మో ఇవేం ఎండల్రా నాయనా అనేలా ...
READ MORE
లాక్ డౌన్ వేల ఇంట్లోనే మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి భార్య కూతురు.!!
దేశమంతా చైనా కరోనా వైరస్ వల్ల పూర్తిగా లాక్ డౌన్ లో ఉంది. వైరస్ కారణంగా దేశంలో ఇప్పుడు ఫేస్ మాస్క్ లకు సానిటైజర్లకు బాగా డిమాండ్ పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువ ఉండడంతో కొరత కూడా ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వ ...
READ MORE
పిల్లలకు వాహనాలిస్తే పేరెంట్స్ కు మూడేల్లు జైలు శిక్ష, తాగి నడిపితే పదివేలు ఫైన్, కొత్త రూల్స్.!!
నరేంద్ర మోడి రెండోసారి ప్రధాన మంత్రి అయ్యాక పాలనకు మరింత పదును పెడుతున్నటు తెలుస్తోంది. దేశ బార్డర్లనే కాదు దేశంలోనూ ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. ఈ క్రమంలోనే రవాణా భద్రత చట్టం లో పలు కీలక మార్పులను ...
READ MORE
భానుప్రకాష్ జన్మధినం సంధర్భంగ కార్యకర్తల సంబరాలు.!!
మలిదశ తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థి ఉద్యమ రథ సారథి బీజేవైయం రాష్ట్ర ఉపాద్యక్షులు భాను ప్రకాష్ జన్మధినం సంధర్భంగ యువ నాయకులంతా ఆయన ఇంటికి వెల్లి శుభాకాంక్షలు తెలియజేస్తూ హంగామ చేస్తున్నారు. నిన్న రాత్రి నుండే ఆయన నివాసం వద్ద కార్యకర్తల ...
READ MORE
అందరికీ స్వస్తతను అందించే బ్రదర్ అనిల్ కుమార్ కి ఆసుపత్రిలో చికిత్స.!!
స్టేజి ముందు లక్షల జనాలు ఉంటారు స్టేజి మీద ఒక పాస్టర్ మైక్ పట్టుకుని ప్రార్దన చేస్తు అందరికీ స్వస్థత ను అందిస్తాడు. అంతే కాదు ప్రార్దన సమయం లో వర్షం వచ్చి అడ్డంకిగా మారితే అప్పటికప్పుడు ప్రార్దన చేసి వర్షాన్ని ...
READ MORE
నరేంద్ర మోడి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులు ఎవరో తెలిస్తే కన్నీల్లు ఆగవు..!!
పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండో సారి ప్రధాన మంత్రి పీఠం అధిరోహిస్తున్న నరేంద్ర మోడి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 వ తేదీ నాడు నరేంద్ర మోడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ విదేశాల ...
READ MORE
ఇంట్లో ఒంట్లో అంతా కల్తీనే.. కాదేదీ “కల్తీ”త్వానికి అనర్హం.!!
మీ ఇంట్లో స్వఛ్ఛమైన నెయ్యి వాడుతున్నారా..! బహుశా అది జంతువుల కొవ్వుతో తయారై ఉండొచ్చు.? మీ పిల్లలు ప్రతిరోజూ స్వచ్చమైన ఆవు పాలే తాగుతారా..! బహుశా ఆ పాలు యూరియా, నూనే, కెమికల్స్ తో చేసి ఉండొచ్చు.? ఇలా ఒకటి రెండు వస్తువులు కాదు దాదాపు అన్ని ...
READ MORE
శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పిన తితిదే. హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు.!!
కలియుగ వైకుంఠం తిరుమల సన్నిదిలో అన్యమత ఉద్యోగుల నియామకం వివాదం పై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యం లో ఎప్పటినుండో సామాన్య భక్తులు డిమాండ్ చేస్తున్నటువంటి, ఉచిత లడ్డు ప్రసాదం ప్రతిపాదనపై తీపి కబురు చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. రాబోయే ...
READ MORE
‘యోగ’మేరా జీవితం.. భోగభాగ్యాల ఆరోగ్యం.
మనిషికి ఎన్ని సిర సంపదలున్నా ఆరోగ్యం లేకపోతే అవన్నీ వృధాయే.. అందుకే మన పెద్దలు ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అన్నారు.. ఇందుకోసం ఎలాంటి మందులు అవసరం లేకుండా చక్కని పరిష్కారం చూపించారు పతంజలి మహర్షి.. యోగ సాధన ద్వారా ఆరోగ్యంతో పాటు ...
READ MORE
హారతిస్తే టీవీని పగలగొట్టడమేంట్ర స్టుపిడ్.!పాక్ క్రికెటర్ అఫ్రిది సైకో బుద్ధి.!!
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల పై జరుగుతున్న వివక్ష గురించి సర్వత్రా చర్చిస్తున్న నేపథ్యం లో మొన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మరో క్రికెటర్ హిందువైన డానిష్ కనేరియా పై ఎలాంటి వివక్ష చూపించేవాల్లమో అని చెప్పిన వీడియో ...
READ MORE
“ఐ లవ్ మై విలేజ్.. ఐ హేట్ మై విలేజర్స్”. “ఊరిని ఇష్ట‌ప‌డే గౌస్ కొడుకు… అజ్జు”
కులాల కంపుతో మతాల రొచ్చుతో గ్రామాలు ఎలా కుల మతాల గొడవల్లోకి వెళ్లిపోతున్నాయో.. తరతరాల బంధాలు ఎందుకు తెగిపోతున్నాయో చెప్పే ప్రయత్నం చేశాడు తురకొల్ల పొలగాడు. నిజానికి అవి గుండె పిండేసే మాటలు.. గుండెలని గుణపాల్లా గుచ్చేసే సూటిపోటిఒ మాటలను చూసిన ...
READ MORE
మళ్లీ మొదటికొచ్చిన పంచాయితీ.. గ్రూప్ 2 విషయంలో మౌనంవహిస్తున్న టీఎస్పీఎస్సీ.
ఎంసెట్.. సింగరేణి అసిస్టెంట్ పోస్టులు.. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. తాజాగా గ్రూప్ 2. ఉద్యోగం ఏదైనా ప్రభుత్వ మీద నింద మాత్రం పడకుండా పోవడం లేదు. నిష్పక్షపాతంగా నిర్వహించామని డబ్బా కొట్టుకుంటున్న టీఎస్పిఎస్సీ గ్రూప్ 2 విషయంలో అవకతవకలు జరిగాయని వాదిస్తున్నా ...
READ MORE
జయమ్మను వరించిన తెలంగాణ ఉత్తమ స్టాఫ్ నర్స్ అవార్డ్.
నర్స్.. ఈ మాటకు నిర్వచనం ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ. నిజమే పుట్టగానే తల్లి గర్భం నుండి ఆమె చేతుల్లోకే సగం లోకం వెళ్లేది. ధరించే దుస్తుల్లానే వారి మనసులు సైతం స్వచ్చంగా తెల్లగా మెరిసేవి. అయితే ఎక్కడో ఓ లోటు.. ...
READ MORE
బతకాలని చేసిన పోరాటంలో క్యాన్సర్ గెలిచింది పాప కన్నుమూసింది.
మానవత్వం కానరాక ఓ పసి ప్రాణం విధితో పోరాడలేక ప్రాణాలు వదిలింది. క్యాన్సర్ జయించాలని చేసిన పోరాటంలో ఆ చిన్నారి ఓడిపోయింది. పేదరికం మరో సారి వైద్యం ముందు నిలవలేక కన్నీళ్లతో కుప్పకూలిపోయింది. గత నెల 19 న "చిన్నారి తల్లికి ప్రాణం ...
READ MORE
ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులో మోజో టీవీ మాజీ సీఈవో రేవతి అరెస్ట్..!!
సనాతన ధర్మం లో అత్యంత పవిత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం విషయం లో సుప్రీంకోర్టు కల్పించుకుని యుక్త వయసు ఆడవారికి కూడా ఆలయ దర్శనం కల్పించాలని చెప్పడంతో, యావత్ హిందూ సమాజం కల్లు గప్పి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తూ ...
READ MORE
ఎమ్మెల్యే టిక్కెట్లు మంత్రి పదవులు ఎవరికి దక్కాయి? సోషల్ మీడియా లో రచ్చ రచ్చ.!
నేడు జూన్ 2 మలిదశ ఉద్యమం విజయం సాధించడం తో నాటి కేంద్రం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి రాష్ట్రం సాధించారు తెలంగాణ ఉద్యమకారులు. ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో లోకల్ సెంటిమెంట్ వల్ల తెరాస పార్టీ అధికారం ...
READ MORE
మొక్కలకు ప్రాణం పోద్దాం.. రేపటి భవిష్యత్ ను రక్షించుకుందాం.
ఏ చెట్టులో ఏ ఔషధ గుణాలున్నాయో తెలుసుకున్న ప్పుడే- వాటి విలువ అవగతమవుతుంది. మన పూర్వీకులు కొన్ని చెట్లలో ఔషధ గుణాలుండటం గమనించి, మనిషి ఆరోగ్యానికి ఉపకరిస్తాయని తెలుసుకొని వాటిని జాగ్రత్తగా పరిరక్షించి పూజించడం మొదలుపెట్టారు. వీటిలో తులసి, మామిడి, రావి, ...
READ MORE
పోక్సో చట్టంలో మార్పులు.. ఇకపై ఉరిశిక్షే, కేంద్రం కీలక నిర్ణయం.!!
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
కేరళ వరద బాధితులకు అండగ నిలుస్తున్న అనిష్ కాలేజ్ యాజమాన్యం
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
తెలంగాణ లో బీజేపీ నీ పట్టాలెక్కించిన డా.కే.లక్ష్మన్.!!
నెట్టింట్లో నవ్వులపాలైన దిగ్విజయ్ సింగ్..!!
త్యాగాల తెలంగాణ.. పల్లె పల్లెకు పాట… పార్లమెంట్ కు బాట.
సర్ఫ్ ఎక్సెల్ మంద బుద్దికి గుణపాఠం చెప్తున్న భారతీయులు.!!
విశ్వరూపం చూపిస్తున్న సూర్యుడు.. విలవిలలాడుతున్న జనం.
లాక్ డౌన్ వేల ఇంట్లోనే మాస్కులు కుడుతున్న కేంద్ర మంత్రి
పిల్లలకు వాహనాలిస్తే పేరెంట్స్ కు మూడేల్లు జైలు శిక్ష, తాగి
భానుప్రకాష్ జన్మధినం సంధర్భంగ కార్యకర్తల సంబరాలు.!!
అందరికీ స్వస్తతను అందించే బ్రదర్ అనిల్ కుమార్ కి ఆసుపత్రిలో
నరేంద్ర మోడి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులు ఎవరో తెలిస్తే
ఇంట్లో ఒంట్లో అంతా కల్తీనే.. కాదేదీ “కల్తీ”త్వానికి అనర్హం.!!
శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పిన తితిదే. హర్షం వ్యక్తం
‘యోగ’మేరా జీవితం.. భోగభాగ్యాల ఆరోగ్యం.
హారతిస్తే టీవీని పగలగొట్టడమేంట్ర స్టుపిడ్.!పాక్ క్రికెటర్ అఫ్రిది సైకో బుద్ధి.!!
“ఐ లవ్ మై విలేజ్.. ఐ హేట్ మై విలేజర్స్”.
మళ్లీ మొదటికొచ్చిన పంచాయితీ.. గ్రూప్ 2 విషయంలో మౌనంవహిస్తున్న టీఎస్పీఎస్సీ.
జయమ్మను వరించిన తెలంగాణ ఉత్తమ స్టాఫ్ నర్స్ అవార్డ్.
బతకాలని చేసిన పోరాటంలో క్యాన్సర్ గెలిచింది పాప కన్నుమూసింది.
ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులో మోజో టీవీ మాజీ సీఈవో
ఎమ్మెల్యే టిక్కెట్లు మంత్రి పదవులు ఎవరికి దక్కాయి? సోషల్ మీడియా
మొక్కలకు ప్రాణం పోద్దాం.. రేపటి భవిష్యత్ ను రక్షించుకుందాం.
Facebook Comments
Top
error: Content is protected !!