కంటి చూపుతోనే శత్రు దేశాలను భయపెట్టే అగ్ర రాజ్యం అమెరికా తనకు తెలియకుండానే ఉన్మాధానికి బలైపోతున్నది, ఇతర దేశాల ముందు తలదించుకొనే పరిస్థితిలో పడిపోతోంది. ఇది ఆ దేశానికి పెద్ద అవమానకరమనే చెప్పాలి. ఎందుకంటే పెద్దన్న అనే వాడు నీతులు చెప్పడం కాదు ఆచరించి చూపాల్సి ఉంటుంది. ఐఎస్ఐఎస్, లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాదుల కంటే హఠాత్తుగా ఊడిపడి వందలాది మందిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసే ఉన్మాధులు చాలా ప్రమాదం, ఎందుకంటే ఉగ్రవాదుల కదలికలను సీక్రెట్ ఏజెన్సీ అధికారులు కనిపెట్టగలరు కానీ ఉన్మాధులు ఎప్పుడు ఏ రూపంలో వస్తారో ఊహించడం కష్టం. ఈ పరిణామానికి కారణం కూడా అమెరికానే, ఒకరకంగా చూస్తే తాను తొవ్వుకున్న గోతిలో తానే పడింది అనుకోవచ్చు. అమెరికాలో ఈ “గన్ కల్చర్” ఎంతగా పెరిగిపోయిందంటే అక్కడి జనాల కంటే గన్నులు, తుపాకులే ఎక్కువ.!
అమెరికాలో గన్ కొనుక్కోవడమంటే చాలా సింపుల్ మ్యాటెర్.. మామూలుగ షాపింగ్ చేసినట్టే కొనెస్తారు, దానికి తోడు ధరలు కూడా చాలా చీప్.!! అందుకే స్కూల్ పిల్లలు కూడా గన్ కల్చర్ కు అలవాటుపడిపోతున్నారు. ఒకరా ఇద్దరా వందలా.. కోట్లాది జనాలు ఈ కల్చర్ ను పెంచి పోషిస్తున్నారు. స్వీయ రక్షణ అనే భావనే ఈ దుర్మార్గపు సంస్కృతి కి కారణం కాగా అది నేడు పెను భూతమై కాల సర్పమై అమాయక జనాలను కాటేస్తోంది.
ఎక్కడి నుండి ఏ ఉన్మాది విరుచుకుపడతాడో తెలియని పరిస్థితి.. స్కూల్లో, షాపింగ్ మాల్స్ లో,సినీమా థియేటర్ లో, యూనివర్శిటీ లలో అపార్ట్ మెంట్లలో నడి రోడ్డు మీద కూడా కావచ్చు..!! ఇదే భయం నేడు అమెరికా ప్రజలను క్షణక్షణం వెంటాడుతోంది. ఓ వైపు ఈ విష సంస్కృతి నశించాలని ఉద్యమాలు నడుస్తున్నై.. మరోవైపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.
ఒక తండ్రి పిల్లాడికి నచ్చిన బైక్ కొనివ్వకుంటే.. అందుకు ఆ పిల్లాడికి కోపం వస్తే అంతే ఇంట్లోకెల్లి గన్ తెచ్చి రోడ్డుపైనున్న జనాలని పిట్టలని కాల్చినట్టు కాల్చేయడమే..
మొన్న జరిగింది కూడా ఇదే తరహా.. జూదంలో నష్టమొచ్చిందని కోపం పెంచుకుని మానసిక ఆందోళనకు గురై ఆ కోపానికి దాదాపు 58 మంది అమాయకుల ప్రాణాలను బలి చేసాడు ఓ ఉన్మాధి. గతంలో స్కూల్ లోనూ ఈ తరహా ఉన్మాధులు రెచ్చిపోయి పదుల సంఖ్యలో జనాలను పొట్టనపెట్టుకున్నారు. అమెరికాలో ఏ మూలకు వెల్లినా ఈ గన్ కల్చర్ బాధితులు కనిపిస్తారు. అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో ఉండే అమెరికా ఈ పాడు సంస్కృతిలోనూ అగ్రస్థానంలోనే దిగ్విజయంగా కొనసాగుతోంది.
విత్తనం చెడ్డదైతే చెట్టు మాత్రం మంచిదెలా అవుతుంది.. అవును ఈ దుర్మార్గపు సంస్కృతి అమెరికా ఎలా అలవాటు చేసుకుందంటే తెలిస్తే ఆశ్చర్యపోతారు.. తన దేశంలో తయారైన తుపాకులు, గన్ లు అమ్ముడుపోవడం కోసం తనకు వ్యాపారం జరగడం కోసం ఇతర దేశాల మధ్య యుద్దాలను ప్రేరేపించి తుపాకుల వ్యాపారం చేసుకోవడం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య అంటారు చాలా మంది.
గత పదహేనేండ్లలో అమెరికాలో ప్రపంచానికి పెను భూతంల తయారైన ఉగ్రవాదం వల్ల దాదాపు 12 వేల మంది చనిపోతే, ఈ గన్ కల్చర్ ఉన్మాధుల వల్ల దాదాపు 55 వేల మంది మృత్యువాత పడ్డారు.
ఈ గన్ కల్చర్ ని రూపుమాపడం ఇప్పట్లో జరిగేలా దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు.. అది అంత సులభం కానేకాదు. అన్ని వర్గాల వారికీ అన్ని స్థాయిల్లోనూ వేల్లూనుకుంది ఈ విష సంస్కృతి. మొక్క దశను దాటుకుని మహా వృక్షం దశకు చేరుకున్న ఈ దుర్మార్గాన్ని కదిలించడం సాద్యమయ్యే పని కాదనీ బయటకి కనిపించే తుపాకులను మాత్రమే నిర్మూలిస్తే కాదు.. ప్రజల ఆలోచనల్లో మార్పు తేవాల్సిన అవసరం కూడా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సామాజిక విశ్లేషకులు. ఇదిలా ఉంటే ఇక అమెరిక పర్యటన అంటేనే ఇప్పటికే వణికిపోతున్నారు విదేశీయులు. అక్కడ స్థిరపడ్డ వారి కుటుంబ సభ్యుల్లోనూ తెలియని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ పరిణామాలన్నీ అమెరికాకు ఇబ్బంది కలిగించేవే.. అయితే వ్యవస్థా పరంగ సామాజిక మార్పులతో ప్రజల్లో చైతన్యం తేవడం ద్వారా ఈ విష సంస్కృతి ని కొద్దిలో కొద్దిగా నివారించవచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నై..
Related Posts
2017 లో రష్యన్ ప్రభుత్వ సంబంధాల ఆరోపణల కారణంగా కంపెనీపై తాత్కాలిక నిషేధం విధించిన తరువాత కాస్పెర్స్కీ ల్యాబ్ U.S. ప్రభుత్వ సంస్థలకు సేవలను అందించకుండా శాశ్వతంగా నిషేధించబడింది.2018 నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ కింద చేసిన శాశ్వత నిషేధం, కాస్పెర్స్కీ ...
READ MORE
నిన్న మొన్నటి దాక ఓ వెలుగు వెలిగిన రేషన్ డీలర్ల పరిస్థితి తెలంగాణ సర్కార్ రాగానే ఢీలా పడిపోయింది. గత ప్రభుత్వాల పాలనలో ఆడింది ఆట పాడింది పాటగా సాగిన చౌకధర దుకాణదారుల పరిస్థితి ఉన్న పలంగా తలకిందులైంది. ఇందుకు కారణం ...
READ MORE
పచ్చదనం అల్లుకున్న పల్లెలు కాలకూట విషాన్ని మింగి ఎండి ఎడారి కానున్నాయని తెలిసి.. ఒక వ్యక్తి శక్తిగా మారి పల్లెలను కాపాడుకునేందుకు పోరాటానికి దిగితే.. అడుగడుగునా అడ్డుకునేందుకు దుష్టశక్తులు కుటిల యత్నాలు చేస్తున్నాయా..? వ్యవస్థలో తప్పును ఎత్తి చూపి సరైన మార్గంలో ...
READ MORE
పాలమూరు జిల్లా వాసి అయిన డా.టి.రామక్రిష్ణ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యమకారుడు.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో విద్యార్థి నాయకుడిగా రాష్ట్ర స్థాయికి ఎదిగిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన సైఫాబాద్ యూనివర్శిటీ సైన్స్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ...
READ MORE
ఎక్స్ ప్రెస్ ఛానల్ ఉద్యోగుల పరిస్థితి రోజు రోజుకు క్లిష్టంగా మారుతుంది. అడ్టా కూలీ కంటే జర్నలిస్ట్ బ్రతుకు అధ్వాన్నంగా మారిందని చెపుతోంది. వారం రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. యాజమాన్యం ఉన్నపళంగా అప్రకటిత లాక్ చేసి ...
READ MORE
ప్రభుత్వ అధికారులు తప్పు చేస్తే నిలదీయాలని లంచమడిగితే ఫిర్యాదు చేయాలని అవసరమైతే నాక్కూడా ఫోన్ చేయొచ్చంటూ అప్పుడు వారి తాట తీస్తానంటూ గతంలో ఓసారి ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా చెప్పిన మాటలివి అంతే కాదు ఆయన తన ముఖ్యమంత్రి కార్యాలయం ఫోన్ ...
READ MORE
ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి 'శయన' ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహవిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. సంవత్సరంలో ...
READ MORE
శ్రీ రామ్ మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమం జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో బుదవారం 20వ తేదీ నుంచి ప్రారంభమైంది. మున్సిపల్ పరిధిలో బస్తీల వారీగా మందిర నిర్మాణ సంచలన సమితి సభ్యులు ఇంటింటికీ వెళ్లి నిధి ...
READ MORE
తెలంగాణ ముద్దు బిడ్డ సిరిసిల్ల జిల్లా హమూజీపేట వాసి యావత్ ప్రపంపచానికి చిరపరిచితుడు కవి, రచయిత సినారే ఇక లేరు. సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ఉదయం హైదరబాద్ లో కన్నుమూశారు. ఈ విషాద వార్త వినగానే తెలుగు ప్రపంచం ...
READ MORE
ఉత్తర ప్రదేశ్ లో ని అలీగఢ్ ప్రాంతం లో జహీద్, అస్లాం అనే ఇద్దరు మానవ మృగాలు కేవలం పది వేల రూపాయల అప్పు చెల్లించలేదనే కారణంతో అభం శుభం తెలియని ఓ రెండున్నరేల్ల పసి పాపను అత్యంత దారుణంగ హత్య ...
READ MORE
ప్రముఖ విద్యావేత్త అనిష్ విద్యాసంస్థల అధినేత అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలను ఘనంగ జరిపారు విద్యార్థులు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు వాసి అయిన అనిల్ కుమార్ ఠాకూర్ బాల్యంలో ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని పైకొచ్చారు. సింపుల్ గ ...
READ MORE
నేటి ప్రపంచంలో గుండె జబ్బులపై చాలా అపోహలున్నాయి. చాతి నొప్పి రావడమే ఆలస్యం దాన్ని లైట్ గా తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారు కొందరైతే.. ఏ సమస్య లేకున్న హైరాన పడి ఆస్పత్రులకు పరుగులు తీస్తున్న వారు మరికొందరు. అందుకే ...
READ MORE
ప్రతిష్ఠాత్మకంగ భావించే మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్ధూ విశ్వవిద్యాలయం ఫస్ట్ కోర్ట్ సభ్యునిగ యాదాద్రి భువనగిరి వాస్తవ్యుడైన డా.కసుప బాల రాజు ను ఎంపిక చేసారు భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్.
డా.కసుప బాల రాజు ఉస్మానియా యూనివర్శిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ ...
READ MORE
1) ప్రపంచంలో దాదపు 52 వరకు ఇస్లామిక్ దేశాలున్నాయి. దానిలో ఏ ఒక్క దేశమైన “హజ్ యాత్ర “ కు సబ్సిడి ఇస్తుందా ?
2) మన దేశంలో ముస్లింలకు ఇస్తున్నట్లు , హిందువులకు ప్రత్యెక సౌకర్యాలు కల్పిస్తున్న ఇస్లామిక్ దేశం ప్రపంచం ...
READ MORE
నేటి దినం విశాఖ వాసులకు దుర్దినంగ చరిత్రలో నిలిచిపోయింది. ఊహించని పరిణామానికి ఆర్ ఆర్ వెంకటాపురం లో గల ఎల్జీ పాలిమర్స్ అనే ప్లాస్టిక్ పరిశ్రమ నుంచి అత్యంత ప్రమాదకరమైన విష వాయువు స్తైరిన్ లీక్ అవడంతో చుట్టు పక్కల ఉన్న ...
READ MORE
• పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న వాళ్లకి క్యారక్టర్ లేదంటామ్.. పక్కన అమ్మాయి అలా కనిపిస్తే చాలు సొళ్లు కారుస్తాం.
• మూత్రం మాత్రం ఎక్కడైనా పోయెచ్చు కానీ ముద్దులు మాత్రం రోడ్ల మీద పెట్టుకోవద్దు.
• ప్రతి తల్లి తన కూతురుకి చెప్పేది ...
READ MORE
తెలంగాణ మలి దశ ఉద్యమంలో అక్షర సైనికుడై కదిలిన శక్తి పల్లె. రవికుమార్ గౌడ్. మీడియా మిత్రులంతా ముద్దుగా రవన్నా అని పిలుచుకుంటారు. నిజంగా ఆయన అన్నలాగే ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఆపద వచ్చిన నేనున్నానంటూ ముందుగా కదులుతాడు. తెలంగాణ ఉద్యమ ...
READ MORE
భారత దేశానికి ఆత్మ గ అభివర్ణించే స్వామీ వివేకానంద యొక్క జయంతి సందర్భంగా జనగాం లో ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ లను జనగాం మున్సిపల్ సిబ్బంది తొలగించడం తో ఇందుకు నిరసనగా ఫ్లెక్స్ లను ఏర్పాటు చేసిన బీజేపీ శ్రేణులు జనగాం ...
READ MORE
రాష్ట్రీయ స్వయం సేవక్(RSS) ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయవాద సంస్థ భారతదేశంలోనే కాకుండా చాలా విదేశాల్లోనూ పటిష్టంగ అత్యధిక సభ్యులు కలిగిన స్వఛ్చంధ సంస్థ. అయినా కూడా ప్రచారానికి దూరంగ ఉండడం ఈ సంస్థ యొక్క సిద్దాంతం.. చాలా అరుదుగానే సభలను సమావేశాలను ...
READ MORE
అకాడమిక్ ఇయర్ మారబోతున్నది, త్వరలోనే పాఠశాలలు కాలేజీలు అని తెరుచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పదవ తరగతి పాసైన విద్యార్థులు, ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు. ఏ కోర్స్ చేస్తే.. ఏ కాలేజీలో చేరితే భవిష్యత్తు బాగుంటుందో అనే ఆలోచనలో ఉన్నారు విద్యార్థులు ...
READ MORE
తెలంగాణలో ఉద్యోగాల జాతర టైటిల్ పెట్టి ప్రశ్నార్థకం ఎందుకు పెట్టారని అడుగాలనుకుంటున్నార..? అయితే ఇంకా ఓ పన్నెండు రోజుల తరువాత అడగండి చెపుతాం. పదిహేను రోజుల్లో డీఎస్సీ ప్రకటన చేస్తాం అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇప్పటికే ఓ ప్రకటన ...
READ MORE
హైదరాబాద్ డబిర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో జహంగీర్ డైరీ ఫాం నీ నడిపిస్తున్న మహ్మద్ సోహైల్ అనే వ్యక్తి రోజూ జనాలకు అమ్మే పాలను అపరిశుభ్రం చేస్తూ పాలు పితకగానే ఆ పాలను ఎంగిలి చేసి అంతే కాకుండా పశువులు ...
READ MORE
‘‘టెక్నాలజీలు పెరిగి చేతుల్లోకి ఫోన్లొచ్చాక మనుషుల మధ్య దూరం తగ్గాలిగానీ.. ఇలా పెరిగిపోతోందేమిట్రా’’ ఓ ప్రశ్న.. సమాదానం ‘‘తప్పు టెక్నాలజీలో లేదు బాబాయ్. దాన్ని వాడే మనుషుల్లోనే ఉంది’’ నిజమే.. తప్పు మనలోనే ఉంది. దాన్ని సరిదిద్దుకోగలిగే తెలివీ మనలోనే ఉంది. ...
READ MORE
ఓ ప్రముఖ ఛానల్ హస్యం అంటూ అడ్డ మైన బూతులతో ఓ ప్రోగ్రాం ను ప్రారంభించింది.. యావత్ ప్రపంచం ఇదే ప్రోగ్రాం ని గుడ్లప్పగించుకుని చూస్తోంది. న భూతే న భవిష్యత్ అంటూ దూసుకుపోతున్న ఈ ప్రోగ్రాం అమ్మనాన్న అక్క చెల్లి ...
READ MORE
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల పరిస్తితి రోజు రోజుకు మరింత అధ్వాన్నంగా తయారైతుండడం ఆందోళన కలిగిస్తున్నది. హిందువుల పై ఈ దారుణ వివక్ష స్వయంగా పాకిస్తాన్ అధికారిక నాయకుల సమక్షం లోనే జరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది.
ఇప్పటికే ఎన్నో సార్లు పాకిస్తాన్ ...
READ MORE
కాస్పెర్స్కీ US ప్రభుత్వానికి సేవలను అందించకుండా శాశ్వతంగా నిషేధించారు
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
విషం కాదు గోదారమ్మ నీళ్లు కావాలి.. ఎండి ఎడారయ్యే పల్లెలు
తెలంగాణ ఉద్యమకారుడు డా.టి.రామక్రిష్ణ కు జన్మధిన శుభాకాంక్షల వెల్లువ
మూత పడ్డ ఎక్స్ ప్రెస్ తలుపులు తెరుచుకునేదెప్పుడు.. ఉద్యోగులకు సర్కార్
ఈ అవినీతి జలగకు ఉత్తమ తహసిల్దార్ అవార్డ్ కాదు, ఉత్తమ
తొలి ఏకాదశి.. హిందువుల ఆది పండుగ ప్రత్యేకం..
భక్తికి లేదు పేదరికం.. రామ మందిర నిర్మాణానికి యాచకురాలి సాయం
సినారే ఇక లేరు.. కవి సామ్రాట్ కు కన్నీటి వీడ్కోలు.
చిన్నారి దారుణ హత్య పై భగ్గుమంటున్న యువత.!!
ఘనంగ ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుక.!!
బీపీ ( గుండె జబ్బు ) అపోహలు.. వాస్తవాలు.
ప్రతిష్ఠాత్మకమైన “మనూ” ఫస్ట్ కోర్ట్ సభ్యునిగ డా.కసుప బాల రాజు
ఓ సామాన్యుడి 25 ప్రశ్నలు.. మరీ ఈ ప్రశ్నలు సరైనవేనా..?
వైజాగ్ అప్డేట్- విష వాయువు ఘటనలో 11 మంది మృతి,
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
రవన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…
తెలంగాణ లో పోలీస్ రాజ్యం.. అమాయకుల పై విరుగుతున్న లాఠీలు.!!
భాగ్యనగర్ లో ఆర్ఎస్ఎస్ శక్తి ప్రధర్శన వేలాదిగ హాజరైన స్వయంసేవకులు
కామర్స్ సబ్జెక్ట్ లో రారాజు అనీష్ కాలేజ్.. యొక్క గొప్పతనం
తెలంగాణలో ఉద్యోగాల జాతర..?
సగం తాగి ఉమ్మేసిన పాలను జనాలకు అమ్ముతున్న మహ్మద్ సోహైల్
అష్టమ వ్యసనం.. స్మార్ట్ ఫోన్. ఈ వ్యసనం భారీన పడ్డారో
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!