You are here
Home > సామాన్యుడు > లక్షమంది పేద తల్లులకు ఉచితంగ పురుడు పోసిన “అమ్మ” కన్నుమూత.

లక్షమంది పేద తల్లులకు ఉచితంగ పురుడు పోసిన “అమ్మ” కన్నుమూత.

మధ్యప్రదేశ్ మొట్టమొదటి మహిళా డాక్టర్ దేశంలోనే మోస్ట్ సీనియర్ గైనకాలజిస్ట్ అన్నిటికి మించి మహోన్నత హృదయం ఉన్న మాతృమూర్తి మానవతావాది పద్మశ్రీ డా.భక్తి యాదవ్ 92వ ఏటా తన సేవలకు ఇక స్వస్థి చెప్పి తిరిగిరాని లోకాలకి వెల్లిపోయింది. కానీ లక్షలాది కుటుంబాల గుండెల్లో కనిపిస్తూనే ఉంటుంది అనడంలో అతిశయోక్తి కాదు.
భక్తి యాదవ్ గైనకాలజిస్ట్ గా దాదాపు 70 సంవత్సరాలు సేవ చేసింది. ఉన్నతమైన పదవిలో గానీ ఉద్యోగంలో గానీ సేవలు చేస్తే ఎక్కువలో ఎక్కువ అరవై ఐదేల్ల వరకు సేవలందించగలరు కానీ.. భక్తి యాదవ్ తన తుది శ్వాస విడిచేంతవరకు అంటే అసాధారణంగ 92 ఏండ్ల వయసు వరకు తన బాద్యతలను నిర్వహించడం బహుశా “నభూతో నభవిష్యతి” అని అనుకోవచ్చేమో.!

నేటి తరం వైద్యులు ఎంతో పవిత్రమైన వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారని తరచూ ఆమె ఆవేదన వ్యక్తం చేసేవారు. భక్తి యాదవ్ చేసిన ప్రసవాల్లో దాదాపుగ సహజ ప్రసవాలే ఎక్కువగా ఉంటాయి. లక్ష ప్రసవాలు చేసినా ఏనాడూ డబ్బు కోసం వృత్తి ని అడ్డుపెట్టుకుని ఆపరేషన్ అంటూ డబ్బు తీసుకోలేదు భక్తి యాదవ్. తుది శ్వాస విడిచేంత వరకూ కూడా వందలాది మహిళలు ఆమె వైద్యం కోసం వస్తూనే ఉన్నారు. వయసు మీద పడినా ఆరోగ్యం సహకరించకున్నా ఆమె ఏనాడూ వైద్యం చేయకుండా విశ్రాంతి తీసుకోలేదు.
డా. భక్తి యాదవ్ ఎందరో డాక్టర్లకు ఆదర్శం అయితే మరెందరికో గుణపాఠం కూడా..!!

అవసరం లేకున్నా డబ్బు కోసం కక్కుర్తి పడి అపరేషన్లు చేస్తూ పవిత్ర వైద్య వృత్తి కే కలంకం తెస్తున్న నేటి తరం వైద్యులు డా.భక్తి యాదవ్ జీవితాన్ని సృశించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అందుకే ఆ మహాతల్లి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2017 సంవత్సరానికి గానూ పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. మధ్యప్రదేశ్ పరదేశీపూర్ లో “వాత్సల్య” నర్సింగ్ హోమ్ ద్వారా సుధీర్ఘంగ వైద్య సేవలందించిన భక్తి యాదవ్, అడవుల్లో కొండలు గుట్టల్లో నివసించే దళిత, గిరిజన అమాయక పేద ప్రజలెందరినో వైద్యంతో ఆదుకున్నారు. ఖచ్చితంగ భక్తి యాదవ్ లేని లోటు పూడ్చలేనిదే అంటున్నారు సామాజిక వేత్తలు. సమాజాన్ని ఆమె అమితంగ ప్రేమించేవారని చెప్తారు భక్తి యాదవ్ వద్ద వైద్యం చేయించుకున్న వారు.

ఏప్రిల్ 3, 1926 లో జన్మించిన భక్తి యాదవ్ ఆగస్ట్ 14, 2017 నాడు కన్ను మూసారు.
1952 సంవత్సరం మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజ్ లో తన ఎంబిబిఎస్ విద్య ను పూర్తి చేసారు. నాటి ఎంబిబిఎస్ పూర్తి చేసిన 40 మందిలో భక్తి యాదవ్ గారే ఏకైక మహిళ కావడం గొప్ప విషయం. ఆమె మొదటి నుండీ చదువులో కళాశాల ఫస్ట్ గానే నిలిచేవారు.
గైనకాలజిస్ట్ గా వైద్య వృత్తికే వన్నె తెచ్చిన అమ్మకు జర్నలిజం పవర్ మరొక్కసారి సెల్యూట్ చేసి నివాలి అర్పిస్తోంది. 

Related Posts
మీ కోటి రూపాయలు మాకొద్దు, మా బిడ్డలను చంపిన కంపెనీని మూసేయాలి.!!
ఆంధ్ర ప్రదేశ్ విశాఖ లో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుండి లీకైన స్టైరిన్ అనే విష వాయువు వల్ల ఇప్పటికే 12 మంది మరణించగా వందలాది మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. కాగా ఈ దారుణ ఘటన లో కంపెనీ యొక్క నిర్లక్ష్యం ...
READ MORE
కాఫీ షాపు ఉద్యోగిపై కానిస్టేబుల్‌ దాడి
ఆలస్యంగా వెలుగులోకి.. హైదరాబాద్‌: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ కాఫీ షాపులో ఉద్యోగిపై కానిస్టేబుల్‌ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్‌లోని అర్బన్‌ గిల్‌ కాఫీ షాపులో ఈ నెల 18న ఈ ఘటన చోటుచేసుకుంది. కాఫీ షాపులో పనిచేసే అబ్దుల్‌ ...
READ MORE
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
ఏడాదికీ సగటున పదుల సంఖ్యలో ఈ బోరు బావుల బారిన పడి అభంశుభం తెల్వని పసిపిల్లలు ప్రాణాలు కోల్పొతున్నారు. ఆడుకుంటూ వెళ్ళి నోర్లు తెరిచిన బోరు బావుల్లో పడి ప్రమాదానికి గురవుతున్నారు. ఈ తరహా సంఘటనల్లో పిల్లలు చనిపోయిన సంధర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. ...
READ MORE
పిల్లలకు వాహనాలిస్తే పేరెంట్స్ కు మూడేల్లు జైలు శిక్ష, తాగి నడిపితే పదివేలు ఫైన్, కొత్త రూల్స్.!!
నరేంద్ర మోడి రెండోసారి ప్రధాన మంత్రి అయ్యాక పాలనకు మరింత పదును పెడుతున్నటు తెలుస్తోంది. దేశ బార్డర్లనే కాదు దేశంలోనూ ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. ఈ క్రమంలోనే రవాణా భద్రత చట్టం లో పలు కీలక మార్పులను ...
READ MORE
ఇది నా తెలంగాణ.. అద్బుతాలకు పుట్టినిల్లు కోట్ల రతనాల వీణ.
తెలంగాణ అద్భుతాలకు పుట్టినిల్లు.. రణరంగానికి ప్రాణం పోసిన ఉద్యమాల పొదరిల్లు.. పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా ఈ భూమిది అని చాటి చెప్పిన ప్రదేశమిది. పవిత్ర పుణ్యక్షేత్రాలకు నిలయం.. పంచభూతులకు ఆలయం. మన తెలంగాణకు సొంతమైన ఎన్నో విషయాలు మీకోసం. 1) ప్రపంచవ్యాప్తంగా ...
READ MORE
ఉన్నత విద్యా విలువను కాపాడుతున్న విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ కి లయన్స్ క్లబ్ అవార్డ్.!!
ప్రముఖ విద్యావేత్త, సమాజ సేవకులు అనిష్ విద్యాసంస్థల అధినేత అనిల్ కుమార్ ఠాకూర్ కు 2018-2019 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన లయన్స్ క్లబ్ వారి లయన్స్ క్లబ్ ఆఫ్ కాప్రా గోల్డ్ అవార్డ్ వరించింది. ఈ అవార్డ్ సమాజంలో ఆయా ప్రముఖమైన రంగాలలో ...
READ MORE
భానుప్రకాష్ జన్మధినం సంధర్భంగ కార్యకర్తల సంబరాలు.!!
మలిదశ తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థి ఉద్యమ రథ సారథి బీజేవైయం రాష్ట్ర ఉపాద్యక్షులు భాను ప్రకాష్ జన్మధినం సంధర్భంగ యువ నాయకులంతా ఆయన ఇంటికి వెల్లి శుభాకాంక్షలు తెలియజేస్తూ హంగామ చేస్తున్నారు. నిన్న రాత్రి నుండే ఆయన నివాసం వద్ద కార్యకర్తల ...
READ MORE
బీజేపీ సీనియర్ నేత, సంఘ సంస్కర్త కు జన్మదిన శుభాకాంక్షలు.!!
బీజేపీ సీనియర్ నాయకులు ప్రముఖ జాతీయవాది సంఘ సంస్కర్త శివాజీ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తిండేరు హనుమంతరావు జన్మధినం సంధర్భంగ పలువురు ప్రముఖ నాయకులు సామాజిక వేత్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హైద్రాబాద్ రామాంతాపూర్ నివాసి అయిన తిండేరు హనుమంతరావు పలు ...
READ MORE
భాష రాని ప్రాంతంలో భ‌ర్తను పోగొట్టుకుని న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తోంది.
ఊరు కాని ఊరు బాష కానీ భాష.. అయిన వారెవ‌రు ప‌క్క‌న లేరు. జీవితాంతం తోడుంటా అని బాస చేసిన భ‌ర్త హ‌ఠాత్తు ఈ లోకాన్ని వ‌దిలి వెళ్లిపోయాడు. దీంతో ఆమెకు ఏం చెయ్య‌లో తోచ‌ని ప‌రిస్థితి భాష రాదు బాధ ...
READ MORE
అనారోగ్యపు అంపశయ్యపై పవలిస్తున్న అక్షర శ్రామికుడు.
నిత్యం పోరాటం.. అనునిత్యం ఆరాటం క్షణం తీరిక లేని అక్షరపోరాటం. ఆ నిత్య యుద్ద సమరంలో సమిధలవుతున్న రాతగాడే జర్నలిస్ట్.సంస్థ కోసం తపన పడుతు.. తనను తాను నిలువునా కరిగించుకుంటున్న అక్షర శ్రామికుడు జర్నలిస్ట్. ఈ జర్నలిజంలో క్రైం రిపోర్ట్ మరింత ...
READ MORE
ముస్లిం మహిళలకు సమాధానం చెప్పలేకపోతున్న టీఆర్ఎస్ పార్టీ..!!
ఇస్లాం మతం నిబంధనల పరంగ ఇప్పటిదాక ముస్లిం మహిళలు ఎందరో ట్రిపుల్ తలాక్ బారిన పడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకున్నారు.మూడు సార్లు తలాక్ తలాక్ తలాక్ అంటే చాలు ఆ భర్త తన భార్యకు విడాకులు ఇచ్చినట్టే ఇందులో మరో ఉండదిక. ...
READ MORE
పోక్సో చట్టంలో మార్పులు.. ఇకపై ఉరిశిక్షే, కేంద్రం కీలక నిర్ణయం.!!
దేశ వ్యాప్తంగా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడా లేకుండా అభం శుభం మైనర్ తెలియని బాలికలపై అత్యాచారాలు హత్యలు జరుగుతుండడం అందరినీ కలవరపరుస్తున్న అంశం. ప్రభుత్వం పాలకులు పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దుర్మార్గుల ఆలోచన విధానంలో ...
READ MORE
చికెన్ తినాలీ..నీరా తాగాలీ.! సరే మరి, ఆస్పత్రులను ఎవరు సందర్శన చేయాలి.??
కోవిడ్ వైరస్ కు వేలాది మంది ప్రజలు చిక్కుకుని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా శల్యం అవుతున్నా.. ఊహకందని కోవిడ్ మరణాలు సంభవిస్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నది అంటూ ప్రతిపక్షాలు సామాన్య ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటున్నా ...
READ MORE
సైనికులను రేపిస్టులన్న తెరాస నేత..  సర్వత్రా ఆగ్రహం, తద్వారా క్షమాపణలు.!!
తెలంగాణ రాష్ట్ర సమితి నేత మరియు రాజకీయ సామాజిక విశ్లేషకులుగ చెప్పుకునే వి ప్రకాష్.. తాజాగా భారత సైన్యానికి క్షమాపణలు చెప్పారు. విషయంలోకి వెల్తే.. పుల్వామా ఉగ్రదాడి పై ఓ తెలుగు న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న వి ప్రకాష్.. ...
READ MORE
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
శతాబ్దాల భాగ్యనగరం ఎంత విస్తరిస్తున్నా అందులో వందేళ్ల భాగ్యం మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ దే. ప్రతీ హైద్రాబాదీ గర్వంగ చెప్పే మాట హమారా హైద్రాబాద్.. హమారా ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ షాన్ మా ఉస్మానియా యూనివర్సిటీనే అని. ఓయూ లేనిదే హైద్రబాద్ చరిత్ర లేదు ...
READ MORE
ఆరోగ్యానికి ఏ నెంబ‌ర్ పండు మంచిది…? ప‌ండుపై నెంబ‌ర్ చెబుతున్న ర‌హ‌స్యం మేంటి.?
పండేంటి నెంబ‌ర్ ఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోకండి. ఇప్ప‌టికే ఈ విష‌యం మాకు తెలుస‌ని పెద‌వి కూడా విర‌వ‌కండి. మ‌రొక్క‌సారి మీ దృష్టికి తీసుకు రావ‌డంలో త‌ప్పు లేద‌ని.. తెలియ‌ని వారికి మ‌రింత చెప్పేందుకే ఈ పండు సంఖ్య‌లో ఉన్న మ‌ర్మాన్ని మీకోసం ఇలా ...
READ MORE
కరోనా కష్ట కాలంలో టీచర్ల జీవితాలతో ఆడుకుంటున్న ‘నారాయణ ‘
ర్యాంకుల పేరుతో కార్పొరేట్ విద్యాసంస్థలు చేసే అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఎందరో భావి భారత పౌరులు ఈ కార్పొరేట్ విద్యా సంస్థల డబ్బు దాహానికి బలైపోయి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లు అనేకం. అయినా సరే ఆ కార్పొరేటు విద్యాసంస్థలు ...
READ MORE
అవర్ గిఫ్ట్ ఈస్ యువర్ ఓట్ ఫర్ మోడీ.! పెళ్ళి పత్రికలో యువత లేటెస్ట్ ట్రెండ్.!!
ఎవరైనా కొత్తగా వివాహం చేసుకుంటుంటే బంధు మిత్రులను ఆహ్వానించడం కోసం పత్రికలను ముద్రించి పంచడం సాంప్రదాయం. ఆ పత్రికల పై సాధారణంగా వివాహానికి బంధు మిత్రులతో రావాలంటూ ముద్రించడం సాధారణ విషయం. కానీ వెరైటీగా ఇపుడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర ...
READ MORE
జీయో మరోసారి బంఫర్.. ఈ సారి 4జీ ఫోన్ ఫ్రీ.. షరతులు వర్తిస్తాయి.
ముఖేష్ అంబానీ మరో సారి ఉచిత కానుకల వర్షం కురిపించాడు. జీయో జీ బర్కే అంటూ ఆరు నెలలుగా ఆనందంలో ముంచెత్తుతున్న జియో అంబానీ ఈ సారి మరింత సంతోషాన్నే అందించారు. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ఫ్రీ ఇంట‌ర్నేట్‌ని అందించి సంచ‌ల‌నం ...
READ MORE
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సంచలన విషయాలు బయటపెట్టిన బీజేపీ రఘునందన్ రావు.!!
ప్రతిష్టాత్మకంగ నిర్మాణం చేపట్టి పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులను పిలిచీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ దగ్గరుండి ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి తెలంగాణ భాజపా అధికార ప్రతినిధి ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు ...
READ MORE
ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారుడు భాజపా స్పోర్ట్స్ సెల్ జాతీయ కన్వీనర్ తూటుపల్లి రవన్న జన్మధినం సంధర్భంగ కార్యకర్తలు అభిమానులు పలువురు జాతీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. తూటుపల్లి రవి కుమార్ అంటే ఇటు భాజపా లో గానీ అటు అఖిల భారతీయ ...
READ MORE
ఎన్ని కష్టాలొచ్చాయో.. కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది.
జీవితం ఎన్నో కష్టాలను దిగమింగి ఎన్నో నష్టాలను చూసి చివరికైతే ఆనందాన్ని సంతోషాన్ని పంచుతుందంటారు.. కానీ ఓ కుటుంబంలో మాత్రం కష్టాలకే కన్నీలొచ్చే కష్టాలు ఎదురొచ్చాయి.. నష్టాలను పూడ్చలేని బాధలొచ్చాయి. కుటుంబానికి కుటుంబమే శ్వాసను ఆపుకునేంత దుర్బర పరిస్థితిల్లో చావే శరణ్యం ...
READ MORE
వీడు సర్కార్ డాక్టర్ రూపంలో ఉన్న.. రాక్షసుడు.! ఎందుకో తెలుసా.??
మనిషి చావు బతుకులో ఉన్నా కొన ఊపిరితో ఉన్నా.. డబ్బు లేనిదే వైద్యం చేయవు ప్రైవేట్ కార్పోరేట్ ఆసుపత్రులు. ఎంత ఎమర్జన్సీ అయినా సరే ఓ లక్ష డిపాజిట్ కట్టిన తర్వాతే లోపలికి ఎంట్రీ.. ఈ చండాలమైన కల్చర్ మన దేశం ...
READ MORE
భూతల్లి మింగేసింది.. బోరు బావి మరో గుణపాఠం నేర్పి మీనను తీసుకెళ్లిపోయింది.
60 గంటల కష్టం.. 6 బృందాల తీవ్ర శ్రమ 40 అడుగుల లోతులో ఉన్న పసి ప్రాణాన్ని 200 అడుగుల లోతులోకి పోగొట్టుకునే టెక్నాలజి. మీనా మరణం ఎన్నో గుణపాఠాలను నేర్పుతుంది. కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాదు యావద్ భారతానికి.. ...
READ MORE
తెలంగాణలో ఉద్యోగాల జాతర..?
తెలంగాణలో ఉద్యోగాల జాతర టైటిల్ పెట్టి ప్రశ్నార్థకం ఎందుకు పెట్టారని అడుగాలనుకుంటున్నార..? అయితే ఇంకా ఓ పన్నెండు రోజుల తరువాత అడగండి చెపుతాం. పదిహేను రోజుల్లో డీఎస్సీ ప్రకటన చేస్తాం అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇప్పటికే ఓ ప్రకటన ...
READ MORE
మీ కోటి రూపాయలు మాకొద్దు, మా బిడ్డలను చంపిన కంపెనీని
కాఫీ షాపు ఉద్యోగిపై కానిస్టేబుల్‌ దాడి
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
పిల్లలకు వాహనాలిస్తే పేరెంట్స్ కు మూడేల్లు జైలు శిక్ష, తాగి
ఇది నా తెలంగాణ.. అద్బుతాలకు పుట్టినిల్లు కోట్ల రతనాల వీణ.
ఉన్నత విద్యా విలువను కాపాడుతున్న విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్
భానుప్రకాష్ జన్మధినం సంధర్భంగ కార్యకర్తల సంబరాలు.!!
బీజేపీ సీనియర్ నేత, సంఘ సంస్కర్త కు జన్మదిన శుభాకాంక్షలు.!!
భాష రాని ప్రాంతంలో భ‌ర్తను పోగొట్టుకుని న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తోంది.
అనారోగ్యపు అంపశయ్యపై పవలిస్తున్న అక్షర శ్రామికుడు.
ముస్లిం మహిళలకు సమాధానం చెప్పలేకపోతున్న టీఆర్ఎస్ పార్టీ..!!
పోక్సో చట్టంలో మార్పులు.. ఇకపై ఉరిశిక్షే, కేంద్రం కీలక నిర్ణయం.!!
చికెన్ తినాలీ..నీరా తాగాలీ.! సరే మరి, ఆస్పత్రులను ఎవరు సందర్శన
సైనికులను రేపిస్టులన్న తెరాస నేత.. సర్వత్రా ఆగ్రహం, తద్వారా
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
ఆరోగ్యానికి ఏ నెంబ‌ర్ పండు మంచిది…? ప‌ండుపై నెంబ‌ర్ చెబుతున్న
కరోనా కష్ట కాలంలో టీచర్ల జీవితాలతో ఆడుకుంటున్న ‘నారాయణ ‘
అవర్ గిఫ్ట్ ఈస్ యువర్ ఓట్ ఫర్ మోడీ.! పెళ్ళి
జీయో మరోసారి బంఫర్.. ఈ సారి 4జీ ఫోన్ ఫ్రీ..
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సంచలన విషయాలు బయటపెట్టిన బీజేపీ రఘునందన్
ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!
ఎన్ని కష్టాలొచ్చాయో.. కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది.
వీడు సర్కార్ డాక్టర్ రూపంలో ఉన్న.. రాక్షసుడు.! ఎందుకో తెలుసా.??
భూతల్లి మింగేసింది.. బోరు బావి మరో గుణపాఠం నేర్పి మీనను
తెలంగాణలో ఉద్యోగాల జాతర..?
Facebook Comments
Top
error: Content is protected !!