You are here
Home > వాట్సాప్ వార్తలు

“కొత్తజంట” ఆషాడమాసంలో కలిసి ఉండకూడదంట..? ఎందుకంటా..?

ఆషాడమాసంలో ఆశ చంపుకోవాలని ఒక మాట ఆచరణలో ఉంది. కొత్తగా పెళ్లైన జంటకు ఆషాడ మాసం అగ్ని పరీక్షే.. భార్యకు భర్త దూరంగా ఉండాలి.. విరహ వేదనను అనుభవించాలి. కోడలు అత్తగారింటిని వదిలి పుట్టింటికి చేరాలి... అల్లుడు మామ గారింటి గడప తొక్క కూడదు ఒక్కటేమిటి సవాలక్ష కండిసన్స్.. ఇక ఈ కాలం యువతకి ఇవన్నీ జాన్తా నై అని అన్నారు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఆషాడమాసం అంత పవర్

తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా..? రాని ఫోన్ కి హడావిడి.

ఒకప్పుడు రాష్ట్రపతులను డిసైడ్ చేసే స్థాయి...ఇప్పుడు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే నీచస్థాయి..అసలు మోడీ ఫోన్ చేశారా (వీళ్ల యవ్వారం చూస్తుంటే డౌటే).. పిఎంఓ నుంచి ఎవరో ఫోన్ చేస్తే ఇక్కడి మీడియాకు మోడీ ఫోన్ చేసారని చెప్పుకున్నారా అన్న అనుమానం కలుగుతుంది. ఎంత దళితుల మీద ప్రేముంటే మాత్రం కనీసం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పే ధైర్యం లేదా..? అంత ఎగబాకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏముంది. ఒకరోజు ఆలస్యమైతే

బీజేపీ వ్యూహం ఫలించేనా..? రాష్ట్రపతి ఎన్నిక ప్రతిపక్షాల మౌనమేల..

రాష్ట్రపతి ఎన్నికలో చోటు చేసుకున్న పరిణామం అనూహ్యం...ఆశ్చర్యం అని చెప్పవచ్చు. అగ్రనేతలు, వివిధ రంగాల ప్రముఖులు సహా ఎవరెవరో పేర్లు తెరపైకి రాగా వాటన్నింటినీ పక్కకు పెట్టి ఎవ్వరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. అధికార బీజేపీ కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయబోయే వ్యక్తి పేరు ఖరారైంది. దళితనేతను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ప్రకటించింది. రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆర్కే నారాయణ తర్వాత రెండో దళిత నేత

అమ్మతనానికి మాయని మచ్చ.. పసి కందును వర్షంలో చెత్తకుప్పల్లో పడేసిన తల్లి. అక్కున చేర్చుకున్న స్థానికులు.

కన్న పేగును తెంచుకుని పుట్టిందన్న కనికరం కూడా లేకుండా అప్పుడే పుట్టిన పసికందును చెత్త కుప్పల్లో పడేసింది ఆ కసాయి తల్లి ఓ పక్క జోరు వాన మరో వైపు చిమ్మ చీకటి గుక్కపెట్టి ఏడుస్తున్న పాప గొంతు విని స్థానికులు పరుగు పరుగున అక్కడ చేరుకున్నారు ఈ దారుణ ఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల్ల గ్రామం లో చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన

వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!

మీకు ఇప్పుడు ఓ బ్రహ్మండమైనా.. చిత్ర విచిత్ర అద్బుత అమోఘమైన పరీక్ష పెడతాం. పాసయ్యారో బలి బలి బలిరా బలి మీరే తెలుగులో నిజమైన నిఘంటువని కీర్తిస్తాం. యెహే ఈ సోదంతా ఏంటి పాయింట్కి రా అనేగా.. అక్కడికే వస్తున్నా. తెలుగును వెలుగించాలని.. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటాలని కకణం కట్టుకుంది ఓ పెద్ద పత్రిక.. ఆ పత్రికే మన రామోజీరావు గారి ఈనాడు పత్రిక. ఇక

ఇంట్లో ఒంట్లో అంతా కల్తీనే.. కాదేదీ “కల్తీ”త్వానికి అనర్హం.!!

మీ ఇంట్లో స్వఛ్ఛమైన నెయ్యి వాడుతున్నారా..! బహుశా అది జంతువుల కొవ్వుతో తయారై ఉండొచ్చు.? మీ పిల్లలు ప్రతిరోజూ స్వచ్చమైన ఆవు పాలే తాగుతారా..! బహుశా ఆ పాలు యూరియా, నూనే, కెమికల్స్ తో చేసి ఉండొచ్చు.? ఇలా ఒకటి రెండు వస్తువులు కాదు దాదాపు అన్ని పదార్థాలు నేడు కల్తీ చేయబడుతున్నాయి. పప్పులు, ఉప్పులు, నూనెలు, ఆవాలు, మెంతులు ఇలా ఈ కల్తీ వస్తువులను గుర్తించడం సామాన్య జనాలకు అంత సులభం కాదు. ఈ కల్తీ వస్తువుల

బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదంతో ఉబ్బసం తగ్గేనా..??

బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదంతో ఉబ్బసం తగ్గేనా..?? ఈ ప్రశ్న ఇప్పటిది కాదు మృగశిర కార్తె వస్తుంంటే చాలు పలు అనుమానాలు, ఎన్నో రకాల ప్రశ్నలు. అసలు బత్తిని చేప ప్రసాదం ఉబ్బసానికి పనిచేస్తుందా.. లేక అందరిని మాయ చేస్తున్నార.. ఇదో జిమ్మిక్కా ఇలా రకరకాల ప్రశ్నలు. కాని బత్తిని వారిచ్చే చేప మందుకు ఏటికేడి క్యూ లైన్లు పెరుగుతూనే ఉన్నాయి. మృగశిర కార్తె సంధర్బంగా ఈ ఏడాది

మృగశిర కార్తె స్పెషల్.. కడుపులోకి చేప పిల్ల.

మృగ‌శిర‌ కార్తె ప్రవేశాన్ని వర్షారంభానికి సూచనగా భావిస్తారు. రోహిణికార్తె లో ఎండలతో సతమతమైన జీవకోటికి ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. మృగ‌శిర‌ కార్తె ను రైతులు ఏరువాక‌ సాగే కాలం అని కూడా అంటారు. ఏరువాక‌ అంటే నాగటి చాలు. ఈ కాలంలో తొల‌క‌రి జ‌ల్లులు ప‌డ‌గానే పొలాలు దున్ని పంటలు వేయటం మొదలుపెడతారు. మృగ‌శిర‌ కార్తె జరుపుకునే విధానం:  మృగ‌శిర‌ కార్తె మొదటి రోజుని

సైలంట్ పీఎం పై సినిమా.. కాంగ్రెస్, సోనియా, రాహుల్ గాంధీలే టార్గెట్ గా చిత్రం.

భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవితంపై సినిమా రాబోతోంది.మన్మోమన్ సింగ్ పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పోషించబోతున్నారు. ఆయన హయాంలోని జరిగిన అక్రమాలను.. మౌనం వహించిన తీరుని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.  ఈ చిత్ర విషయాన్ని అనుపమ్ ఖేర్ ఖరారు చేసారు. 2004 నుండి 2008 మధ్యకాలంలో మన్మోహన్ మీడియా అడ్వైజర్ గా పని చేసిన సంజయ్ బారు రాసిన వివాదాస్పద బుక్... 'ది యాక్సిడెంటల్ ప్రైమ్

నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.

కల్తీ కల్తీ కల్తీ.. ఉగ్గు పాల నుండి చివరి నిమిషంలో తాగించే తులసి నీళ్ల దాక కల్తీనే. ఉప్పు కల్తి, పప్పు కల్తి, ఆవాలు, జిలకర, మెంతులు, పసుపు, అల్లం ఇలా ఒక్కటేమిటి తాగే పాలు, నీళ్లు చివరికి తినే తిండి కూడా కల్తీనే. ఈ కల్తీ దెబ్బ బియ్యం లోకి ఎంట్రీ ఇచ్చిన బ్రతుకు జీవుల కడుపుల్లో ప్లాస్టిక్ ను నింపేస్తోంది. తాజాగా ప్లాస్టిక్ రైస్ కేసులు ప్రజానికాన్ని

Top
Please wait...

Subscribe to our latest news

Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
error: Content is protected !!