You are here
Home > Un-categories

టి కాంగ్రెస్ లో బయటపడుతున్న వర్గ విభేదాలు.! కన్ఫ్యూస్ లో క్యాడర్

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ 2019 కోసం బాగా శ్రమిస్తోన్న విషయం తెలిసిందే.. కేంద్రం లో ఎలాగూ అధికారం రాదని సర్వత్రా వార్తలొస్తున్నై.. కేంద్రం లో అధికారం వచ్చినా రాకున్నా తెలంగాణ లో మాత్రం అధికారం మాదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. ఇలాంటి పరిస్థితి లో కాంగ్రెస్ పార్టీ లో వర్గ విభేధాలు పొడచూపుతున్నటు తెలుస్తోంది. సాధారణంగా సహనంతో రాజకీయాలు నడిపేతత్వం కలిగిన సీఎల్పీ నేత జానారెడ్డి

ఆపరేషన్ యాచక… బిచ్చగాళ్లు జాగ్రత్త.

అనగనగా ఒక మహారాజు. ఆయనకు ఒక కూతురు పుట్టింది. ఆమె భవిష్యత్తులో బిచ్చగాన్ని పెళ్లి చేసుకుంటుందని జ్యోతిష్యుడు చెప్పాడు. దీంతో అప్రమత్తమైన మహారాజు ముందు జాగ్రత్తగా తన రాజ్యంలో యాచక వృత్తిని నిషేధించారు. బిచ్చగాళ్లను అరెస్ట్ చేశారు. శిక్షలకు భయపడ్డ కొందరు దేశం వదిలి పారిపోయారు. కొన్నేళ్ళకు మహారాజు గారి ముద్దుల రాకుమారి లోక సంచారం తలపెట్టింది. ఎందుకైనా మంచిదని మహారాజు గారు రాకుమారి వెళ్లే దేశాలకు లేఖలు పంపారు.

రైతులను పొట్టనపెట్టుకున్న బీజేపీ.. దేశ వెన్నముక ప్రాణం తీసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం. 

దేశానికి అన్నపెట్టే అన్నదాత ఆకలి చావులే కాదు పోలీసు తూటాలకు నేల కొరుగుతున్న దుస్థితి భారతదేశం లో నెలకొంది. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా దేశ వెన్నముకను నేలరాలుస్తున్నారు. ఇప్పుడు ఆ వంతు తమది అన్నట్టుగా నిస్సిగ్గుగా అతి ఘోరంగా రైతన్న ప్రాణాలు తీసింది బీజేపి ప్రభుత్వం. మధ్యప్రదేశ్ లో వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని రైతులు చేస్తున్న ఆందోళన హింసాత్మకమైంది. నిరసన చేస్తున్న

తాజాగా ప్రకటించిన తెలంగాణ కార్పొరేషన్ల ఛైర్మన్లు వీరే

రాష్ట్రంలోని ఎనిమిది కార్పొరేషన్లకు ఇవాళ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చైర్మన్లను నియమించారు. వారి పేర్లు వివరాలు. 1. తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తూముకుంట నర్సారెడ్డి (గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే) 2. వుమెన్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా మాజీ ఎంపీ గుండు సుధారాణి (వరంగల్ జిల్లా) 3. తెలంగాణ రాష్ట్ర హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా మడుపు భూమ్ రెడ్డి (మెదక్

జలమయమయిన శ్రీలంక.. భారీ వర్షాలకు కకావికలం.

శ్రీలంకను భారీ వర్షాలు కకావికలం చేశాయి. గడిచిన 14 ఏళ్లలో కనీవినీఎరగని స్థాయిలో వరద ముంచెత్తడంతో భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభివించింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో 150 మందికి పైగా వరదల్లో కొట్టకుపోయారు. మట్టిపెళ్లలు విరిగిపడి సుమారు 150 మంది ప్రాణాలుకోల్పోగా, 200 మంది గల్లంతయ్యారు. మరో 90 మంది తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతున్నారు. దాదాపు 4 లక్షల మంది కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. నైరుతి రుతుపవనాల కారణంగా గడిచిన

వెనక్కి తగ్గని విపక్షాలు.. నడి రోడ్డుపై బీఫ్ ఫెస్టివల్.

తాజాగా కేంద్రం తీసుకున్న దేశ వ్యాప్త గో వధ నిషేదం తీవ్ర దుమారాన్ని లేపుతోంది. ఆవులను, బర్రెలను, ఒంటెలను అనుమతులు లేకుండా అమ్మకూడదని.. కభేళాలకు ఎట్టి పరిస్థితిలో తరలించకూడదని కేంద్రం ఆర్డర్స్ పాస్ చేసింది. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అయితే ఏకంగా నడిరోడ్టుపై పచ్చిమాంసం తింటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే యువతను, పార్టీ అనుబంధ

సోషల్ మీడియా వ్యసనం.. తల్లిదండ్రుల నగ్న చిత్రాలు తీసిన కొడుకు.

సభ్యసమాజం తలదించుకునే ఘటన. కన్న తల్లిదండ్రుల పరువును, మర్యాదను, ఏకాంతాన్ని బజారున పడేసిన ఘటన. ఫేస్ బుక్, వాట్సాప్ కు విఫరీతంగా అలవాటు పడిన 13 ఏళ్ల కుర్రాడు చేసిన పని ఆ తల్లిదండ్రులను మానసికంగా చచ్చిపోయేలా చేసింది. కన్న కొడుకుల చేతుల్లో ఫోన్ లు పెట్టి జల్సాలు చేస్తున్నా పట్టించుకోని తల్లిదండ్రులకు గుణపాఠాన్ని నేర్పుతోంది. ఇంతకీ ఏం జరిగింంటే బెంగళూరు లో నివాసం ఉంటున్న ఓ కుర్రాడు తన తల్లిదండ్రుల

నేటి నుండి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం..

ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులే మిన్న అన్న సూక్తిని తూ.చ తప్పకుండా పాటించే మహత్తర పండగ. మానవతకు పరిపూర్ణ అర్థాన్ని బోధిస్తూ మనిషి ప్రేమమూర్తిగా మనుగడ సాగించాలన్న జీవిత సత్యాన్ని చాటిచెప్పే పండుగే రంజాన్‌. పవిత్రతకు నిలువట్టద్దంలా, స్వర్ధ బుద్దిని వదులుకుని.. పొరుగువారికి తమ వంతుగా సాయం చేస్తూ సాగడమే రంజాన్ పండుగ గొప్ప తనం. గంగా జమునా తహజీబ్ సందేశం ఈ నెలంతా వెల్లువిరుస్తుంది. సకల శుభాల పవిత్ర

కేంద్రం సంచలన నిర్ణయం.. గోవధపై నిషేధం.

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా గోవధపై నిషేధం విధించింది. ఈ చట్టం ప్రకారం ఇకపై ఆవులు, గేదెలను మాంసం దుకాణాలకు అమ్మకూడదు. కేవలం రైతులకు మాత్రమే విక్రయించాలి. అదీ గుర్తింపు కార్డులున్న రైతులకు మాత్రమే అమ్మాలి. భూములున్న రైతులు మాత్రమే కొనుగోలు చేయాలి. గిత్తలను అస్సలు అమ్మకూడదు. ఎద్దులు, ఆవులు, గేదెలు, కోడెలతో పాటు ఒంటెల అమ్మకాలు ఇష్టానుసారంగా జరగకూడదు. ఈ కొత్త చట్టం రాబోయే మూడు

మహానాడుకు డుమ్మా కొట్టిన ఆర్. క్రిష్ణయ్య.. జర్నలిజం పవర్ చెప్పిందే నిజం కాబోతున్నదా..??

బీసీ సంఘం జాతీయ అద్యక్షుడు టీటీడిపి ఎమ్ఎల్ఏ ఆర్ క్రిష్ణయ్య భాజపా లో కి చేరుతున్నాడని జర్నలిజం పవర్ ఛానెల్ లో కథనాలు రావడం అందరికీ విదితమే. ఈ అనుమానానికి బలం చేకూరుస్తూ మూడేల్ల తర్వాత ప్రతిష్టాత్మకంగ చేపట్టిన మహానాడుకు ఆర్ క్రిష్ణయ డుమ్మా కొట్టడం తాజాగా సంచలనం కలిగిస్తోంది. దీనికంతటికి తోడు నిన్న అమిత్ షా మీటింగ్ కు హాజరయ్యి మోడీ ప్రభుత్వం పై ప్రశంసల వర్షం కురిపించారు ఆర్

Top
error: Content is protected !!