You are here
Home > క్రీడలు

ఇక వన్డేలకు కెప్టెన్ గ రోహిత్ శర్మ..?

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మొదటి సారి ప్రపంచ కప్ గెలవడంతో 2019 ఐసీసీ ప్రపంచ టోర్నీ ముగిసింది. కానీ లీగ్ దశలో అధ్భుతంగ ఆడి, సునాయసంగానే ఫైనల్ లో గెలిచి కప్ సాధిస్తుందనుకున్న కోహ్లీ సేన మాత్రం సెమిస్ లో న్యూజిలాండ్ చేతిలో ఊహించని రీతిలో సాధారణ స్కోర్ ని కూడా చేధించలేక తుస్సుమనడం కోట్లాది మంది భారతీయుల గుండెను పిండేసింది. అయితే లీగ్ లో అధ్భుతంగ రాణించిన సమి

వర్షమొచ్చి మ్యాచ్ ఆగిపోయినా.. మనదే పైచేయి..!!

నేడే అసలు సిసలు మ్యాచ్ జరగనుంది. లీగ్ లో ఎన్ని మ్యాచ్ లు గెలిచాం ఎన్ని ఓడినం అనేది గతం.. ప్రస్తుతం జరగనున్న రెండు మ్యాచ్ లు తప్పని స్థితి లో గెలిచి తీరితేనే ప్రపంచ కప్ మనదైతది లేకుంటే చేజారినట్టే.. అన్ని ఫార్మాట్లోనూ పైచేయి సాధిస్తేనే గెలుపు సాధిస్తాం, ఎక్కడైనా చిన్న తప్పు జరిగినా కొంపలు మునిగినట్టే. మన టీం లో ఓపెనింగ్ అదిరిపోతున్నా మిడిల్ ఆర్డర్స్ టైలెండర్స్

దాదా కు వెరైటీగ బర్త్ డే విషెస్ చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్.!!

అతను సిక్స్ కొడితే చూడాలి అనుకోని క్రీడాభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. భారత క్రికెట్ టీం అంధకారంలో ఉన్న సంధర్భంలో కెప్టెన్ గ బాధ్యతలు స్వీకరించి ప్రపంచంలోనే భారత క్రికెట్ టీం ను పటిష్టమైన టీం గ తీర్చిదిద్దిన ఘనత సౌరవ్ గంగూలి అలియాస్ దాదా. క్రికెట్ కు దూకుడును నేర్పించిన హిట్టర్ దాదా. యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, మహేంద్రసింగ్ ధోని, ఇర్ఫాన్ పటాన్, మహ్మద్

నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తి ఇవ్వవు.. – రోహిత్ శర్మ

టీం ఇండియా హిట్టింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ శ్రీలంక పై సెంచరీ రికార్డ్ తర్వాత మీడియా తో మాట్లాడుతూ.. నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తిని ఇవ్వదని భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిస్తేనే అసలైన సంతృప్తి అని సృష్టం చేసాడు. అయితే ఈ సంధర్భంగ ఒక మీడియా ప్రతినిధి జోక్యం చేసుకుంటూ మహేంద్ర సింగ్ ధోని బర్త్ డే వేడుకలు ఎలా ప్లాన్ చేసారని అడడగా.. అందుకు

క్రికెటర్ల జెర్సీ లో కాషాయ రంగుంటే.. అదేమైన పెద్ద నేరమా.. ఏంటీ చిల్లర రాజకీయాలు.??

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో జరగబోయే మ్యాచ్ లో టీం ఇండియా జెర్సీ(మ్యాచ్ లో ధరించే దుస్తులు) రంగులో కాస్త మార్పులు రానున్నాయి. ఇంగ్లాండ్ జట్టు టీం ఇండియా జట్టు ఇరు దేశాల జట్ల జెర్సీ లు ఒకే రంగులో ఉండడంతో, ప్రపంచ కప్ లో అన్ని జట్లు రెండు రకాల జెర్సీలు ఏర్పాటు చేసుకోవాలని ఐసీసీ ముందుగానే నిర్ణయించిన నేపథ్యం లో ఇంగ్లాండ్ తో

పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??

మాకు కాశ్మీర్ వద్దు కానీ, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ని ఇవ్వండంటూ వినూత్నంగ నిరసన వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికులు. ఇంగ్లాండ్ మాంచెస్టర్ వేదికగ జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ లో మరోసారి పాకిస్తాన్ టీం పై భారత టీం అధ్భుతంగ రాణించి స్టన్నింగ్ విక్టరీ సాధించిన నేపథ్యం లో పాకిస్తాన్ లోని క్రికెట్ అభిమానులు యువత తీవ్ర నిరాశకు గురవుతోంది.. ఎందుకంటే ఇంతవరకు

ఎవరో పిలిచినట్టే వచ్చేసిన వరుణుడు.. ఆగిపోయిన మ్యాచ్..!!

అంతా భయపడ్డట్టే జరిగింది.. ఎంతో ఉత్కంటగ కొనసాగుతున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగ మారింది. ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ మంచి శుభారంభం ఇచ్చారు. రోహిత్ 140 రన్స్ చేయగా, కేఎల్ రాహుల్ 57 రన్స్ చేసారు. ఇక హార్థిక్ పాండ్య ఫటాఫట్ ఇన్నింగ్స్ తో 26 పరుగులు చేయగా, ధోని ఒక రన్ చేసి బ్యాడ్ లక్ అవుట్ గ వెనుతిరగడం జరిగింది.

వరల్డ్ కప్ లో నే మోస్ట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు.!!

ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న 2019 ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో హాట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు జరగనుంది. మాంచెస్టర్ లో మధ్యాహ్నం 3 గంటలకు ఆట మొదలుకానుంది. ఈ ఆట కు ఇంత ప్రాధాన్యం ఏర్పడడానికి ముఖ్య కారణం దాయాదులు భారత్ పాకిస్తాన్ ల మధ్య పోటీ జరగడమే. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు వచ్చే క్రేజ్ ఏ ఇతర మ్యాచ్ కు రాదు. ఎందుకంటే ఈ ఇరు దేశాల

వరల్డ్ కప్ నిర్వహనలో ఐసీసీ విఫలం, క్రికెట్ అభిమానుల నిరాశ కోపం.!!

ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ పట్ల క్రీడాభిమానులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు ప్రధాన మ్యాచ్ లు వర్షానికి బలైపోవడంతో ఇలాంటి గ్రౌండ్ లను సెలెక్ట్ చేయడమేంటని, టోర్నీ నిర్వహణలో ఈసారి ఐసీసీ పూర్తిగా విఫలం అయిందని మండిపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఇక ఇదే విషయమై సోషల్ మీడియా లో నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఐసీసీ పరువు తీస్తున్నారు. ఇది వరల్డ్ కప్ కాదని

క్రికెట్ రారాజు యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు..!!

ఎన్నో క్లిష్టమైన మ్యాచ్ లను ఓడిపోక తప్పదనుకున్న మ్యాచ్ లను తన మెరుపు వేగం బ్యాటింగ్ తో ఆల్ రౌండర్ సత్తా తో భారత్ ను గెలిపించి విజయతీరాలకు చేర్చి, నేడు భారత టీం ఈ స్థాయి లో ఉండడంలో తనదైన ముద్ర ను వేసిన విధ్వంసకర బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ నిన్న తన ఇంటర్నేషనల్ క్రికెట్ జీవితానికి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో క్రికెట్ అభిమానులంతా ఒక విధమైన

Top
error: Content is protected !!