You are here
Home > అంతరంగం

అనూహ్య నిర్ణయాలతో దుమ్ము రేపుతున్న నరేంద్ర మోడి, అయోమయంలో ప్రతిపక్షాలు.!!

నరేంద్ర మోడి ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. 2014 ముందు గుజరాత్ ముఖ్యమంత్రి గ దేశ ప్రజలను ఆకర్షించిన నరేంద్ర మోడి ఆ తర్వాత ప్రధానమంత్రి పదవి చేపట్టి యావత్ ప్రపంచ దేశాలను కూడా ఆకర్షించి ఐక్యరాజ్యసమితి స్థాయి లో ఒక బలమైన నేత గ నిలబడ్డాడు. అందుకు ఆయన దశాబ్దాల కాలం పాటు ఎన్నో నష్టాలు కష్టాలు విమర్శలను ఎదుర్కుని ప్రతి సంధర్భాన్ని ఓ పాఠంగ

కనకదుర్గ కాపురం కూలిపోవడానికి కారణం ఎవరు..??

కమ్యునిజం రాజకీయానికి తక్కువ ప్రచారానికి ఎక్కువగ మారిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కమ్యునిజం భావజాలమంటూ అమాయక మహిళలకు నూరిపోసి వారి బుర్రలను వాష్ చేసి, హిందువులుగ ఉన్న వారినే హిందూ ధర్మానికి వ్యతిరేకంగ తయారుచేస్తూ హిందూ దేవుల్లపై యుద్దం చేయాలంటూ ఉసిగొల్పుతున్నారు. ఈ క్రమంలోనే శబరిమల అయ్యప్ప ఆలయం లోకి ఆచార సాంప్రదాయానికి విరుధ్దంగ కోర్టు చెప్పిందనే సాకుతో, కనీసం తన భర్త తన అత్త గారి యొక్క విశ్వాసాన్ని

60 ఏండ్లు పాలించిన నెహ్రూ కుటుంబం.. నేడు దేశంలో అభివృద్ధి లేదనడం సిగ్గుచేటు కాదా.??

దేశంలో గత 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భాజపా సర్కార్ వచ్చింది. గుజరాత్ రాష్ట్రానికి సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి గ పేరుగడించిన నరేంద్రమోడీకి జనాలంతా జై కొట్టారు. మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టి ఐదేండ్లు కావస్తుంది. అయితే..అంతకముందూ గతంలోనూ ఆ మాటకొస్తే స్వాతంత్ర్యం వచ్చాక దాదాపుగ దేశాన్ని పాలించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకా క్లియర్ గ చెప్పాలంటే దేశాన్ని ఏలింది ఒకే ఒక కుటుంబం అది నెహ్రూ కుటుంబం.

అయ్యప్ప గుడిలోకి వెల్లినంతమాత్రాన మహిళా సాధికారత సాధ్యమా..? ఇదేనా మత సామరస్యం.??

అయ్యప్ప స్వామి శబరిమళ అంటే.. కలియుగ ప్రత్యక్ష దైవం అనాది కాలం నుండి అత్యంత పవిత్రంగ కొనసాగుతున్న ఆచార సాంప్రదాయాలకు నిలయం, భక్తులు మండలి అనగా 41 రోజులు ఎంత కఠినంగ దీక్ష చేస్తారో ఆ స్వామి కి అంత ప్రియంగ ఉంటారు. అయితే.. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు మహిళల సమానత్వం అంటూ యాభై ఏండ్ల లోపు మహిళలకు కూడా ఆలయ దర్శనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మేడ్చల్ టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫం చేసిన కేసిఆర్..? ఎవరో తెలుసా..??

ముందస్తు ఎన్నికలకు జిందాబాద్ కొట్టి తొమ్మిదినెలలు ముందే అదృష్టాన్ని పరిక్షించుకుంటున్న గులాబి బాస్ కేసిఆర్.. ఆ దిశలో అందరికంటే ముందుగానే ఏకంగ 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి కేవలం 14 అసెంబ్లీ స్థానాలను మాత్రమే పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఇలా ముందుగా అభ్యర్థులను ప్రకటించేసి కేసిఆర్ పెద్ద రాజకీయ తప్పిదమే చేసాడని చర్చ సాగుతుంటే.. మరోవైపు ఆ మిగిలిన 14 స్థానాలపై కూడా తీవ్రమైన చర్చనే సాగుతుంది. అయితే.. ఈ

కన్న తల్లి బంధానికి అర్థాన్ని మార్చేసిన దుర్మార్గురాలు.!!

రోజు రోజుకు మానవ సంబంధాలు మొత్తం కలుషితం అవుతున్నాయనడానికి ఈ ఘటన ఉదాహరణ. యావత్ సభ్య సమాజం ఛీ కొట్టేలా.. మనిషి అనేవాడు అసహ్యించుకునేలా.. జంతువులు కూడా సిగ్గుపడేలా చేసింది ఓ మహిళ. అమెరికా ఓక్లహామా లో పాట్రిక స్పాన్(44) అనే అనే మహిళ దాదాపు 25ఏండ్ల క్రితం భర్తతో విడిపోయింది అప్పటికే ఆమెకి ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు ఒక కూతురు. మొదట ఆరేండ్ల క్రితం తన పెద్ద కొడుకును వివాహం

మొన్న భూటాన్ ను కాపాడి.. నేడు భూటాన్ బుల్లి యువరాజును ఆడించె.!

భూటాన్ దేశ భూభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నించిన చైనా కుటిల కుయుక్తుల నుండి భూటాన్ ని కాపాడింది మన భారత ప్రధాని నరేంద్ర మోడి చాణక్య నీతి. చైనా ఎన్ని ఎత్తులు వేసినా మన దేశం లో కొన్ని మీడియా సంస్థలు, కొందరు నేతలు చైనాకు అనుకూలంగ ప్రవర్తించినా.. ఎత్తుకు పైఎత్తు వేసి అంతర్జాతీయంగ చైనాని దోషిగ నిలబెట్టిన రాజనీతి మోడీది. అందుకే మన సత్తా తెలుసుకున్న భూటాన్ మనం చెప్పినట్టు నడుచుకుంది.

కోమటోల్లలో ఐక్యత లోపించిందా.? లేక ఇదే వారి జీవన విధానమా.??

కోమటోల్లు సామాజిక స్మగ్లర్లు కాదు.! సామాజిక బలహీనులు.!! అవును ఈ వాదనే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వినిపిస్తోంది. ఒక స్వయం ప్రకటిత మేధావి ఏకంగ ఓ సామాజిక వర్గాన్నే ఒక కులం మొత్తాన్ని కలిపేసి దుర్మార్గమైన ఆలోచనతో స్మగ్లర్లంటూ, దోపిడీదారులంటూ నోటికొచ్చినట్టు కించపరిస్తే.. అది తప్పు ప్రతి కులంలోనూ ప్రతి వర్గంలోనూ మంచి వారు చెడ్డవారు ఉండొచ్చు కానీ.. అందరినీ కట్టకట్టీ తిట్టిపోయడం అనేదీ ఖచ్చితంగా అది మా ఆత్మగౌరవం పై

అర్థ శతాబ్ధం గడిచినా ‘చే’ అజేయంగా ఎదుగుతూనే ఉన్నాడు..

చే గువేరా అంటే ఓ ఉత్తేజం, ఓ ఆవేశం, నిరంతరం పడిలేస్తూ, చస్తూ బ్రతుకుతున్న అభాగ్య జీవులకు వెలుగునిచ్చే కాంతిపుంజం. ఒకటి తరువాత మరొకటిగా లాటిన్‌ అమెరికాతోపాటు మిగతా ఖండాలను కొల్లగొట్టాలనుకున్న అమెరికా సామ్రాజ్య వాదుల గుండెల్లో మృత్యు భయం. చే ఓ చైతన్యం, చే ఓ ప్రభంజనం. తలపైకెత్తి చూస్తున్న చురుకైన కళ్ళు, నిర్లక్ష్యంగా వదిలేసిన జుట్టు, సన్నగా పెరిగిన గడ్డం, నలిగిన దుస్తులు, పెదాలపై సిగార్‌, తలపై

హిందువుల ఓట్లకోసమా..హిందుత్వంలోకి మారడం కోసమా.. మతం మారనున్న జగన్.?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా అందరికీ పరిచయం.. తండ్రి చనిపోయినప్పుడే తదుపరి ముఖ్యమంత్రిగా జగన్ కావాలని కొందరు నాటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేసినప్పటికీ జగన్ ముఖ్యమంత్రి కాలేకపోయాడు, ఆంధ్రప్రదేశ్ విడిపోయాక 2014 లో వైఎస్ఆర్సీ పార్టీ తో ప్రజల్లోకి వెల్లినా అటు చంద్రబాబు తన అనుభవాన్ని

Top
Please wait...

Subscribe to our latest news

Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
error: Content is protected !!