You are here
Home > తాజా వార్త‌లు

ప్రత్యేక హోదా మర్చిపోయి, అభివృద్ధి పై దృష్టి పెడితే మంచిది. – రాజకీయ విశ్లేషకులు

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయిన నాటి నుండి ఏపీ లో రాజకీయాలు మొత్తం ప్రత్యేక హోదా అంశం చుట్టే జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయం ముగిసిన అధ్యాయం అని ఇది వరకే తేల్చి చెప్పడంతో, ఊ క్రమంలోనే గత అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఈ విషయంలో పలుమార్లు యూటర్న్ తీసుకున్న విషయం అందరికీ విదితమే. కాగా

అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే అర్హత లేదు – కిషన్ రెడ్డి

పార్లమెంట్ లో ఆరు మంది రాజ్యసభ సభ్యులున్న తెలుగు దేశం పార్టీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులు భాజపా లో చేరడంతో మూడోవంతు సభ్యులు చేరినట్టైంది. దీంతో రాజ్యాంగం లోని పదవ షెడ్యూల్డ్ ప్రకారం టీడీపీపీ భాజపా లో విలీనం జరిగిందని, ఈ ప్రక్రియంత చట్టబద్దంగానే జరిగిందని గతంలోనూ పలు సంధర్బాల్లో కూడా ఇలాంటి విలీనాలు జరిగాయని, చట్టబద్దంగ జరిగింది కాబట్టి వారిపై వేటు వేసే అవకాశం ఉండదని అన్నారు.

భారత ఆర్మీ పై నోరుపారేసుకున్న రాహుల్ గాంధీ.!!

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి పప్పులో కాలేసాడు. మోడీ ని నెటిజన్ల చేత తిట్టిద్దాం అనుకుని, తానే వివాదంలో చిక్కుకుని అందరి చేతా చీవాట్లు తింటున్నాడు. నిన్నటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్భంగ యావత్ దేశం యోగా దినోత్సవం జరుపుకుంది. ప్రపంచ దేశాలు సైతం ఎంతో ఉత్సాహంగ యోగా దినోత్సవం జరుపుకున్నాయి. కాగా అందరిలా నేనెందుకుంట అనుకున్నాడో ఏమో కానీ మన రాహుల్ గాంధీ మాత్రం

యోగా రోజూవారి కార్యక్రమాల్లో భాగం కావాలి – అనిల్ కుమార్ ఠాకూర్

అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్భంగ అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యాసంస్థల అధినేత ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ స్పందిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయతలో భాగమైన యోగా నేడు అంతర్జాతీయంగ అన్ని దేశాలు అధికారికంగ దినోత్సవం జరపడం సంతోషకరం ఇందుకోసం కృషి చేసిన భారత సర్కార్ కు ఆయన అభినందనలు తెలిపారు. ఇక యోగా అనేది ఎప్పుడో ఒకసారి చేసేది కాదని, రోజూవారి దైనందిన కార్యక్రమాల్లో యోగా

ఏపీ లో టీడీపీ దుకాణం ఖాలీ కానుందా..??

మొన్నటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉన్న టీడీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా తిరుగుతా అంటూ.. బెంగాల్ కేరళ ఉత్తర ప్రదేశ్ తమిళనాడు లాంటి రాష్ట్రాలకు వెల్లి అక్కడున్న ప్రాంతీయ పార్టీ ల ముఖ్యమంత్రులనూ పార్టీ ల అధినేతలను కలుస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ని భాజపా ను ఓడిస్తా

ఎంఎల్ఏ లకే దిక్కులేదు, సామాన్య ప్రజలకు రక్షణ ఉందా – భాను ప్రకాష్

నిన్నటి రాత్రి హైద్రాబాద్ లోని జుమ్మెరాత్ బజార్లో భాజపా గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ పై పోలీసు దాడికి భాజపా నాయకులంతా ముఖ్యమంత్రి కేసిఆర్ పై మండిపడుతున్నారు.. రాష్ట్రం లో రజాకార్ల పాలన సాగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. సర్వత్రా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. విషయంలోకి వెల్తే.. బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాను ప్రకాష్ జర్నలిజం పవర్ తో మాట్లాడుతూ.. నిన్న రాత్రి జుమ్మెరాత్ బజార్ లో స్వాతంత్ర సమరయోధురాలు రాణి

వరంగల్ హన్మకొండ లో దారుణం.. 9 నెలల పసికందుపై రాక్షస చర్య.!!

వరంగల్ హన్మకొండ లో సభ్య సమాజం తల దించుకునే ఘటన చోటు చేసుకుంది. నిందుతుడిని నడిరోడ్డు పై ఉరి తీసి చంపినా వాడు చేసిన దారుణ చర్య కు పాపపరిహారం ఉండదు. హన్మకొండ టైలర్ స్ట్రీట్ లో నివాసముండే జగన్ రచన దంపతుల గారాలపట్టి తొమ్మిది నెలల శ్రిత తల్లిదండ్రులతో కలిసి మేడ పైన నిద్రిస్తుండగా కొలెపాక ప్రవీణ్(28) అనే దుర్మార్గుడు ఎత్తుకెల్లి అమానవీయంగ అత్యాచారం జరిపి హత్య చేసిన

నేటితో రాహుల్ గాంధీ వయసెంతో తెలుసా.. నేడు ఆయన బర్త్ డే.!!

సాధారణంగా యూత్ అంటే 20 ఏండ్ల నుండి ఓ 30 లేదా 35 ఏండ్లు ఇంకా అంటే ఓ 40 ఏండ్ల వరకు అనొచ్చు. కానీ 49 ఏండ్లైనా ఇంకా రాహుల్ గాంధీ ని యువనాయకుడిగానే పిలుస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.. బహుశా ఇది రాహుల్ గాంధీ కి కాంగ్రెస్ పార్టీ కే చెందిందేమో మరి. ఈ విషయమంతా ఇప్పుడు చెప్పడమెందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ జన్మధినం. 1970 జూన్ 19

నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!

విధులు నిర్వహిస్తూ నిద్రపోతున్న ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసారు ఎస్పీ. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ లో జరిగింది. కాగా విధి నిర్వహణ లో పోలీసులు ఎంత అలర్ట్ గ ఉన్నారో పరీక్షించాలనుకుని తనిఖీలు చేపట్టగా ముగ్గురు పోలీసులు నిద్రపోతున్నటు గమనించారు. వీరిలో ఇండోర్ పోలీస్ స్టేషన్ లో ని ఒక కానిస్టేబుల్ ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక ఏఎస్సై ఉన్నారు. వీరిని సస్పెండ్ చేసినట్టు ఎస్పీ మహ్మద్ యూసుఫ్

జాతీయ పార్టీ భాజపా లో వీలినమైన ఏపీ కి చెందిన ప్రాంతీయ పార్టీ..

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రాంతీయ పార్టీ "జన జాగృతి పార్టీ" జాతీయ పార్టీ అయిన భాజపా లో విలీనం చేస్తున్నటు జన జాగృతి పార్టీ వ్యవస్థాపకులు అరకు మాజీ లోక్ సభ పార్లమెంట్ మెంబర్ కొత్తపల్లి గీత ప్రకటించడం జరిగింది. తాజాగా భాజపా జాతీయ అధ్యక్షుడు కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా మరియు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ల సమక్షంలో అమె భాజపా

Top
Please wait...

Subscribe to our latest news

Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
error: Content is protected !!