You are here
Home > సినిమా

ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!

సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి టాలీవుడ్ ని ఇటు తెలుగు రాజకీయాలను షేక్ చేస్తున్నాడు. తన నూతన చిత్రం లక్ష్మిస్ ఎన్టిఆర్ పేరుతో సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే లక్ష్మిస్ ఎన్టిఆర్ చిత్రం యొక్క ట్రైలర్ ను ఈరోజు విడుదల చేసిన రాంగోపాల్ వర్మ తన మార్క్ ఏంటో చూపిస్తున్నాడు. ట్రైలర్ ను బట్టి చూస్తే సినిమా లో ఎన్టిఆర్ కు లక్ష్మీ

మరోసారి రెచ్చిపోయిన రాంగోపాల్ వర్మ.. చంద్రబాబు పై ఘాటైన పోస్టు..!!

సంచలనాల సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ గత కొంతకాలంగ సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయన ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న అని అనౌన్స్ చేసిన నుండే చంద్రబాబు నాయుడు వర్గీయులకు రాంగోపాల్ వర్మ మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడుస్తోంది. అయినా నాకివ్వన్నీ జాంతా నహీ అనే తన సహజ ధోరణిలోనే మాటల యుద్ధం నడుస్తుండగానే మరింత రెచ్చగొట్టేలా లక్ష్మిస్ ఎన్టిఆర్ పాటను విడుదల చేసాడు. కుట్ర

అంచనాలు ఫుల్.. కలెక్షన్లు నిల్.. ఇదీ బాలకృష్ణ కథానాయకుడు సినిమా పరిస్థితి.!!

తెలుగు సినిమా సీనియర్ నటుడు బాలకృష్ణ నిర్మాతగ కథానాయకుడిగ నటించిన ఎన్టిఆర్ కథానాయకుడు చిత్రం భారీ డిజాస్టర్ గ మిగిలిపోయే అవకాశం కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే.. మొదటి నుంచి కూడా భారీగ అంచనాలు పెరిగిన నేపథ్యం లో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగినట్టు తెలుస్తోంది.. దాదాపు ఈ మూవీ 70 కోట్లకు అమ్ముడైనట్టు

బాలక్రిష్ణ కథానాయకుడు చిత్రంపై నెట్టింట్లో “వెరైటీ” చర్చ.!!

సీనియర్ ఎన్టిఆర్ జీవిత కథ అంటూ బాలక్రిష్ణ నటించిన క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రం కథానాయకుడు పై నెట్టింట్లో ఆసక్తికర వెరైటీ చర్చ సాగుతోంది. సినిమా లో హీరో పాత్ర పోషించిన బాలక్రిష్ణ తెలుగుదేశం పార్టీ లో ఉన్నందున కొందరు అది రాజకీయ ప్రచారం కోసం చేసిందని అనడం సహజమే అయినా.. అలా కాకుండా పలువురు నెటిజన్లు ఇతర కోణాల్లోనూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు నెటిజన్లు కథానాయకుడు

మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన యువ సినీ హీరో.!!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తాజాగా దేశంలోని కులాలకు మతాలకు అతీతంగ అగ్ర కులమైనా సరే వార్షికంగ ఎనిమిది లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలకు పది శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నటు ప్రకటించిన నేపథ్యంలో ఆ నిర్ణయానికి సాధారణ ప్రజలే కాకుండ సెలెబ్రిటీల నుండి కూడా మద్దతు లభిస్తోంది. తాజాగా మోడీ కి మధ్దతుగ టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన ట్విట్టర్ ఖాతా లో స్పందించాడు. ఇదే విషయాన్ని

ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. చట్టం ముందు సమానమే.. GST కట్టాల్సిందే మరి.!!

ఇంతకు ముందు పది రకాల ట్యాక్స్ పద్దతులు ఉన్నప్పుడు, డీమానిటైజేషన్ కాకముందు ట్యాక్స్ ఎవరు కడుతున్నారు ఎవరు కట్టట్లేదు అనేది తెలిసేది కాదు. ఈ విధంగ నోట్ల రద్దు తర్వాత GST ని అమల్లోకి తెచ్చాక అన్ని రకాల పన్నులు పోయి ఒకే పన్ను విధానం వచ్చింది. దాంతో పాటే డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. దీంతో దేశ వ్యాప్తంగా పన్నులు కట్టే వారి సంఖ్య పెరుగుతోంది. పన్నుల విధానంలో పారధర్శకత

శంకర్ రజినీ కాంబినేషన్ 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

ఎప్పటినుండో సినీ అభిమానులను ఊరిస్తున్న చిత్రం 2.0. శివాజీ రోబో ల తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ ల క్రేజీ కాంబినేషన్ లో మూడోసారి రానున్న చిత్రం 2.0. 2.0 కూడా రోబో టెక్నాలజీ నేపథ్యం లో సాగే చిత్రం. ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుందో స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు డైరెక్టర్

బ్రేకింగ్ న్యూస్:- అందాల నటి సొనాలి బింద్రే కు క్యాన్సర్. ఆందోళనలో ఫ్యాన్స్.!!

మురారి, ఖడ్గం, ఇంద్ర, మన్మథుడు, శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో విశేష ఆధరణ సంపాదించిన నటి సొనాలి బింద్రే. తన అందం అభినయం తో సగటు సినీ ప్రేక్షకుడి మనసు గెలుచుకుంది సొనాలి బింద్రే. సాధారణంగా సొనాలి బింద్రే బాలీవుడ్ నటీమనే అయినా తెలుగులోనూ నటించి మంచి సూపర్ డూపర్ హిట్ లు సొంతం చేసుకుంది. బాలివుడ్ లో అగ్రనటిగ కొనసాగింది. అలాంటి అందాల తార

నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్న అమీర్ ఖాన్ ఫోటో.!!

బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో సరదాగ గడుపుతూ దిగిన ఫోటో లను తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. అందులో ఎటువంటి అభ్యంతరం లేకున్నా.. ఒక ఫోటో మాత్రం నెటిజన్ల నుండి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. అదేమంటే తన కూతురు ఇరా ఖాన్ తో కలిసి ఆడుకుంటూ దిగిన ఫోటో. ఫోటో ని ఉద్దేశించి కొందరు నెటిజన్లు అమీర్ ఖాన్ కూతురు ఇరా

బాలీవుడ్ లో డైరెక్టర్లు, హీరోలు అబ్బాయిలను కూడా లైంగికంగ వాడుతున్నారు.?

బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత వివేక్ అగ్నిహోత్రి తాజాగా ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీ లో సంచలన చర్చకు దారి తీస్తోంది. ఇండస్ట్రీ లో "క్యాస్టింగ్ కౌచ్" పాడు సాంప్రదాయం కేవలం హీరోయిన్లనే కాదు పురుషులను కూడా ఇబ్బంది పెడుతుంది. గతంలో కంగనా రనౌత్ లాంటి హీరోయిన్లు బహిరంగంగ ఈ విషయమై వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు అలాంటి కంగనా రనౌత్ వంద మంది రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అమెరికా

Top
Please wait...

Subscribe to our latest news

Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
error: Content is protected !!