You are here
Home > Author: Ch.saicharaan

ట్రంప్‌కు షాకిచ్చిన పుతిన్‌…

ఉత్తర కొరియా విషయంలో అమెరికాకు రష్యా ఊహించన షాక్‌ ఇచ్చింది. వరుస ఖండాండర క్షిపణుల (ఇంటర్‌ కాంటినెంటల్‌ బాలిస్టిక్‌ మిసైల్స్‌) ప్రయోగాలతో అంతర్జాతీయ సమాజాన్ని ఉత్తర కొరియా భయభ్రాంతులుకు గురిచేస్తోంది. ముఖ్యంగా అమెరికాపై ఉత్తర కొరియా కయ్యానికి కాలుదువ్వుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాతో ప్రపంచదేశాలు ఆర్థిక, రాజకీయ, దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని ట్రంప్‌ కోరారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సంబంధాలను తెంచుకోవాలంటూ.. రష్యా అధ్యక్షుడు

ముఖ్యమంత్రి పై పైచేయి సాధించిన ప్రొ.కోదండరాం.!

తెలంగాణ ఉద్యమంలో ఒకరికి ఒకరన్నటు కలిసిమెలిసి ఉద్యమం చేసారు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ మరియు రాజకీయ జేఏసీ చైర్మణ్ ప్రొ.కోదండరాం లు. కానీ తెలంగాణ వచ్చాక సీన్ పూర్తిగా రివర్స్ అయింది. రోజు రోజుకూ ఇద్దరి మధ్యన గ్యాప్ పెరిగిపోయింది, బద్ద విరోదులుగా విమర్శలు చేసుకోవడం.. ఆఖరికీ స్వయంగ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసిఆర్ కోదండరాం ని ఉద్దేశించి వాడేవడు, వీడెవడు అనేంత వరకు పరిస్థితి వెల్లిపోయింది. కాగా

ఫోన్లు చూస్తూ నడిస్తే జరిమానా: హవాయిలో కొత్త చట్టం

హువాయిలోని హోనోలులు నగరంలో నడిచేప్పుడు ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు చూడటంపై నిషేధం విధించారు. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. బుధవారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ఎవరైనా నడిచేప్పుడు ఫోన్‌ చూస్తూ కన్పించారో వారికి 35 డాలర్ల జరిమానా విధించనున్నారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2,200. ప్రజల భద్రత కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు హోనోలులు అధికారులు చెబుతున్నారు. ఇటీవల అమెరికాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం నాగ్‌పూర్‌లోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి నివాసంలో చంద్రబాబు కలిశారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఏపీ మంత్రి దేవినేని ఉమ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సుమారు గంటపాటు పోలవరం ప్రాజెక్టు అంశంపై చర్చ సాగింది. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల్ని మంజూరు చేయడానికి

ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాది.. 18 మంది దుర్మరణం.!

పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఓ ఉగ్రవాది తనకుతానే బాంబు ను పేల్చేసుకోవడంతో 18 మంది దాడి జరిగిన ప్రదేశంలో అక్కడికక్కడే మరణించగా.. మరో 30 మంది వరకు తీవ్రంగ గాయపడ్డటు తెలుస్తోంది. బలూచిస్తాన్ లోని ప్రావిన్స్ లో ఉన్న జుల్ మగ్భీ సూఫీ టెంపుల్ వద్ద ఈ ఉగ్ర దాడి జరిగింది. ఉగ్రవాది సూఫీ భక్తుడిగా అక్కడే అనుమానంగా సంచరిస్తుండగా.. పోలీసులు అనుమానపడి విచారణ చేయడానికి ప్రయత్నం చేస్తుండగానే

మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకుందని.. మేనమామలే కాలయములై..

ప్రేమ వివాహం చేసుకుని, తమ పరువును మంటకలిపిందన్న అక్కసుతో యువతి బంధువులు నూతన దంపతులను హతమార్చారు. ఈ పరువు హత్య రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వెంకటంపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... వెంకటంపల్లికి చెందిన హరీష్(23 ), రచన(21 ) నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే తమను కాదని రచన ప్రేమించి పెళ్లిచేసుకోవడం ఆమె మేనమామలైన నాగరాజు, శేఖర్‌, అశోక్‌ భరించలేకపోయారు. గురువారం సాయంత్రం కొత్త

ఉగ్రవాదులకు ఆహారం సరఫరాకు పాక్ నుంచి భారత్‌లోకి సొరంగం

పాకిస్థాన్ మరింతగా పెట్రేగిపోతోంది. సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్ల రూపంలో భారత్‌లోకి ఉగ్రవాదులను పంపిస్తున్న పాకిస్థాన్ ఇపుడు మరో దుశ్చర్యకు పాల్పడింది. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపించేందుకు, వారికి అవసరమైన ఆహార పదార్థాలను, నగదును సరఫరా చేసేందుకు ఏకంగా ఓ సొరంగ మార్గాన్ని తవ్వారు. ఈ విషయాని భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) గుర్తించింది. జమ్మూ-కాశ్మీరులోని ఆర్నియా సెక్టర్‌లో అంతర్జాతీయ సరిహద్దుల్లో దాదాపు 14-15 అడుగుల పొడవైన సొరంగాన్ని గుర్తించినట్లు బీఎస్ఎఫ్

అస్సాంకు చెందిన ఈ స్కూల్ టీచర్ ఏం చేసాడో తెలిస్తే మీ రక్తం మరిగిపోతది.

ఈ టీచర్ చేసిన గలీజ్ పని వల్ల పవిత్ర వృత్తి అయిన ఉపాద్యాయలోకానికే తీరని కలంకం అంటుకునే ప్రమాదం ఉంది. బహుశా జైల్లో చిప్పకూడు తింటూ ఊచల మద్యే ఉండాల్సిన నరరూప కామాంధుడు పొరపాటున ఉపాద్యాయుడిగా మారిండనుకుంటా అనిపిస్తుంది. ఇలాంటివాడు సమాజంలో తిరిగితే ఎంతటి ప్రమాదమో ఈ విషయం చూస్తే మీకే తెలుస్తది. పవిత్ర ఉపాద్యాయ వృత్తిని అడ్జుపెట్టుకుని అభం శుభం తెలియని చిన్నారులతో చేస్తున్న వికృత చేష్టలను స్తానిక

తన నాలుక తనే కోసుకోనున్న తలసాని.??

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సంబంధించిన ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రెండు వేరు వేరు సంధర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగ కనిపిస్తాయి. మొదటి వీడియోలో మంత్రి తలసాని కేసిఆర్ కుటుంబం పై భక్తితో కేసిఆర్ కుటుంబం పై ఎవరైన ఏమైన విమర్శలు చేస్తే..ఊరుకునేదే లేదు "నాలుక కోస్తారంటూ.." ఘాటైన వ్యాఖ్యలు చేయగా.. మరో సంధర్భంలో అదే తలసాని "బిడ్డా

పేదల ఆకలి తీరుస్తున్న స్టార్ క్రికెటర్.

గతంలో ఎన్కౌంటర్ లో వీరమరణం పొందిన భారత సైనికుల కుటుంబాలకు చెందిన పిల్లలను దత్తత తీసుకుని వారిని చదివిస్తున్న భారత స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. తాజాగా ఢిల్లీలో పేదల కోసం ఉచితంగ అన్నం పెట్టే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు. గౌతమ్ గంభీర్ ఔదర్యానికి ప్రముఖులంతా ఫిదా అయిపోతున్నారు. ట్విట్టర్ లో అందరూ గౌతమ్ ని అభినందిస్తున్నారు. అయితే సహజంగానే దేశ భక్తి ఎక్కువ మన గౌతమ్ కి పాకిస్తాన్ తో ఎప్పుడు

Top
Please wait...

Subscribe to our latest news

Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
error: Content is protected !!