You are here
Home > Author: Rambabu Dalapathi

ఏపీ లో టీడీపీ దుకాణం ఖాలీ కానుందా..??

మొన్నటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉన్న టీడీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా తిరుగుతా అంటూ.. బెంగాల్ కేరళ ఉత్తర ప్రదేశ్ తమిళనాడు లాంటి రాష్ట్రాలకు వెల్లి అక్కడున్న ప్రాంతీయ పార్టీ ల ముఖ్యమంత్రులనూ పార్టీ ల అధినేతలను కలుస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ని భాజపా ను ఓడిస్తా

ఎంఎల్ఏ లకే దిక్కులేదు, సామాన్య ప్రజలకు రక్షణ ఉందా – భాను ప్రకాష్

నిన్నటి రాత్రి హైద్రాబాద్ లోని జుమ్మెరాత్ బజార్లో భాజపా గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ పై పోలీసు దాడికి భాజపా నాయకులంతా ముఖ్యమంత్రి కేసిఆర్ పై మండిపడుతున్నారు.. రాష్ట్రం లో రజాకార్ల పాలన సాగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. సర్వత్రా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. విషయంలోకి వెల్తే.. బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాను ప్రకాష్ జర్నలిజం పవర్ తో మాట్లాడుతూ.. నిన్న రాత్రి జుమ్మెరాత్ బజార్ లో స్వాతంత్ర సమరయోధురాలు రాణి

వరంగల్ హన్మకొండ లో దారుణం.. 9 నెలల పసికందుపై రాక్షస చర్య.!!

వరంగల్ హన్మకొండ లో సభ్య సమాజం తల దించుకునే ఘటన చోటు చేసుకుంది. నిందుతుడిని నడిరోడ్డు పై ఉరి తీసి చంపినా వాడు చేసిన దారుణ చర్య కు పాపపరిహారం ఉండదు. హన్మకొండ టైలర్ స్ట్రీట్ లో నివాసముండే జగన్ రచన దంపతుల గారాలపట్టి తొమ్మిది నెలల శ్రిత తల్లిదండ్రులతో కలిసి మేడ పైన నిద్రిస్తుండగా కొలెపాక ప్రవీణ్(28) అనే దుర్మార్గుడు ఎత్తుకెల్లి అమానవీయంగ అత్యాచారం జరిపి హత్య చేసిన

నేటితో రాహుల్ గాంధీ వయసెంతో తెలుసా.. నేడు ఆయన బర్త్ డే.!!

సాధారణంగా యూత్ అంటే 20 ఏండ్ల నుండి ఓ 30 లేదా 35 ఏండ్లు ఇంకా అంటే ఓ 40 ఏండ్ల వరకు అనొచ్చు. కానీ 49 ఏండ్లైనా ఇంకా రాహుల్ గాంధీ ని యువనాయకుడిగానే పిలుస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.. బహుశా ఇది రాహుల్ గాంధీ కి కాంగ్రెస్ పార్టీ కే చెందిందేమో మరి. ఈ విషయమంతా ఇప్పుడు చెప్పడమెందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ జన్మధినం. 1970 జూన్ 19

నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!

విధులు నిర్వహిస్తూ నిద్రపోతున్న ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసారు ఎస్పీ. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ లో జరిగింది. కాగా విధి నిర్వహణ లో పోలీసులు ఎంత అలర్ట్ గ ఉన్నారో పరీక్షించాలనుకుని తనిఖీలు చేపట్టగా ముగ్గురు పోలీసులు నిద్రపోతున్నటు గమనించారు. వీరిలో ఇండోర్ పోలీస్ స్టేషన్ లో ని ఒక కానిస్టేబుల్ ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక ఏఎస్సై ఉన్నారు. వీరిని సస్పెండ్ చేసినట్టు ఎస్పీ మహ్మద్ యూసుఫ్

జాతీయ పార్టీ భాజపా లో వీలినమైన ఏపీ కి చెందిన ప్రాంతీయ పార్టీ..

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రాంతీయ పార్టీ "జన జాగృతి పార్టీ" జాతీయ పార్టీ అయిన భాజపా లో విలీనం చేస్తున్నటు జన జాగృతి పార్టీ వ్యవస్థాపకులు అరకు మాజీ లోక్ సభ పార్లమెంట్ మెంబర్ కొత్తపల్లి గీత ప్రకటించడం జరిగింది. తాజాగా భాజపా జాతీయ అధ్యక్షుడు కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా మరియు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ల సమక్షంలో అమె భాజపా

పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??

మాకు కాశ్మీర్ వద్దు కానీ, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ని ఇవ్వండంటూ వినూత్నంగ నిరసన వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికులు. ఇంగ్లాండ్ మాంచెస్టర్ వేదికగ జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ లో మరోసారి పాకిస్తాన్ టీం పై భారత టీం అధ్భుతంగ రాణించి స్టన్నింగ్ విక్టరీ సాధించిన నేపథ్యం లో పాకిస్తాన్ లోని క్రికెట్ అభిమానులు యువత తీవ్ర నిరాశకు గురవుతోంది.. ఎందుకంటే ఇంతవరకు

కారు సారు పదహారు రాకపోయేసరికి కేసిఆర్ బేజారైపోతున్నారు – డా.కె.లక్ష్మన్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్. ముఖ్యంగ రైతుల సంక్షేమం ఎజెండా గ ఏర్పాటు చేసిన నీతి అయోగ్ సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని కేసిఆర్ ను సూటిగ నిలదీసారు. అదే విధంగ కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం నరేంద్ర మోడి ప్రత్యేక శ్రద్ద తీసుకుని అన్ని అనుమతులు మంజూరు చేయడం జరిగిందని కాని కేసిఆర్ ఢిల్లీ వెల్లి ప్రధాన మంత్రి

కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!

కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నైకనీ ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని కాంగ్రెస్ పార్టీ లో జాతీయ స్థాయి లో రాష్ట్రం లో తీవ్రమైన నాయకత్వ లోపం ఉందని, ఇక భవిష్యత్ అంతా భాజపా దే అనీ, తెలంగాణ లో కుటుంబ పాలన దోపిడీ పాలన సాగిస్తున్న కేసిఆర్ ను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ వల్ల కాదని కేసిఆర్ ను ఎదుర్కోవాలంటే నరేంద్ర మోడి నాయకత్వం లోనే అది

ఎవరో పిలిచినట్టే వచ్చేసిన వరుణుడు.. ఆగిపోయిన మ్యాచ్..!!

అంతా భయపడ్డట్టే జరిగింది.. ఎంతో ఉత్కంటగ కొనసాగుతున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగ మారింది. ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ మంచి శుభారంభం ఇచ్చారు. రోహిత్ 140 రన్స్ చేయగా, కేఎల్ రాహుల్ 57 రన్స్ చేసారు. ఇక హార్థిక్ పాండ్య ఫటాఫట్ ఇన్నింగ్స్ తో 26 పరుగులు చేయగా, ధోని ఒక రన్ చేసి బ్యాడ్ లక్ అవుట్ గ వెనుతిరగడం జరిగింది.

Top
Please wait...

Subscribe to our latest news

Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
error: Content is protected !!